ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నీతిమంతుడు


అంశం)  నీతిమంతుడు 
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
మానవులపై దేవుడు విధించిన అతి ప్రాముఖ్యమైన  భక్తితో కూడిన అవసరత ఏమంటే వారు నీతిగా బ్రతకడమే. కావున ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముట ద్వారా  నీతిమంతుడుగా తీర్చబడతాడు. 

🌟  నీతిమంతుని జీవిత విధానమ ఎలా ఉంటుంది.🔆
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕
1)గలతియులకు 3: 11
నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. 

2)సామెతలు 12: 26
నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును . 

3)సామెతలు 13: 5
నీతిమంతునికి కల్ల మాట అసహ్యము. 

4)సామెతలు 29: 6
నీతిమంతుడు సంతోషగానములు చేయును. 

5) సామెత 23.24 
నీతి మంతుడు తన తల్లిదండ్రులను సంతోషపెట్టును. 

6) సామెత 10.20
నీతి మంతుని నాలుక విలువైనది 

7) సామెత 28.1
నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. 

8) సామెత 21.26
నీతి మంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును. 

9) సామెత 15.28
నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చుటకు ప్రయత్నించును. 

10) సామెత 10 .21
నీతి మంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. 

🔥నీతిమంతుని జీవితంలో దేవుడు యిచ్చే ఆశీర్వాదాలు.
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
👉1) నీతిమంతుల ఇల్లు నిలుచును .సామెత 12 .7 

👉2) నీతిమంతుల ఆశించినది దొరుకును .సామెత 10. 24 

👉3)నీతి మంతుల పేరు చిగుర్చును .సామెత 12.12 

👉4)నీతిమంతులు భూమిమీద ప్రతిఫలం పొందుదురు. సామెత 11. 31 

👉5)నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము.
సామెత 11. 10 

👉6)నీతి మంతుల కొమ్ములు హెచ్చింపబడును కీర్త 75. 10 

👉7)నీతిమంతులు ఖార్జురా వృక్షమువలె మొవ్వు వేయుదురు
కీర్త 92.12 

👉8)నీతిమంతులుకు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయును.కీర్త 94.13 

👉9)నీతిమంతుని పిల్లలు ధన్యాలగుదురు సామెత 20 .7 

👉10) నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు.కీర్త 112.6 

👉11) నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు సామెత 10.36 

👉12) నీతిమంతుని ప్రార్ధన దేవుడు ఆలకించును సామెత 15.29 

👉13)నీతి మంతుల మార్గము తేజరిల్లును .సామెత 20. 7 

👉14) నీతిమంతుని సంతానము విడిపింపబడును సామెత 11 .21 

👉15)  నీతిమంతుల నోరు జీవపు ఊట .
సామెత 10.11 

👉16) నీతి మంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది.సామెత 10.20 

👉17) నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును.సామెత 10. 21 

👉18) నీతిమంతుల తలా మీదకి ఆశీర్వాదాలు వచ్చును. సామెత 10.6 

👉19) నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది
సామెత 15.6 

👉20) నీతిమంతుల ఎన్నడూ కదిలింపబడడు సామెత 10.36 

👉21)నీతిమంతులు ముసలి తనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగనుందురు. కీర్తన92.15 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...