జగద్రక్షకుని జననం
🎯🎯🎯🎯🎯🎯🎯🎯
యేసే రక్షకుడు
⭕⭕⭕⭕⭕⭕
“యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి”(యోహాను.4:42)
“తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను”. (మత్తయి 1:21)
“పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది”.(I తిమోతి 1:15)
“ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు”
(లూకా 2:11)
“ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను”.
(I తిమోతి 3:16)
క్రీ.పూ. ప్రవచించిరి
⭕⭕⭕⭕⭕⭕⭕⭕
🔸 యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును.
(యెషయా 11:1; యిర్మీయా 23:5; 33:15; జెకర్యా 3:8; 6:12)
🔸 కన్యక గర్భాన పుట్టు కుమారుడు ఇమ్మానుయేలు.
(యెషయా 7:14; మత్తయి 1:21-22)
🔸యూదా బేత్లేహేములో జన్మించును.
(మీకా 5:2; మత్తయి 2:5; యోహాను 7:42)
🔸 మోషేవంటి ప్రవక్త మీలోనుండి వచ్చును.
(ద్వితీయో 18:16; లూకా 24:19,27,44; యోహాను 1:45)
🔸 నక్షత్రము యాకోబులో ఉదయించును.
(సంఖ్యాకాండము 24:17, 19) *
🔸ఎందుకు జన్మించెను? (పరిచర్య)
(యెషయా 42:6-7; 61:1-3; లూకా 4:18-19)
ఆత్మపూర్ణుల ప్రవచనములు
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
సుమయోను (లూకా 2:25-35);
జెకర్యా (లూకా 1:67-75);
ఎలీసబెతు (లూకా 1:41-45);
అన్న (లూకా 2:36-39).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి