ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1కోరింధీయులకు వ్రాసిన పత్రిక క్లుప్త వివరణ, విభజన...*

*1కోరింధీయులకు వ్రాసిన పత్రిక క్లుప్త వివరణ, విభజన...*

వ్రాసినది=అపొస్తలుడైన పౌలు గారు.
వ్రాసిన కాలము ఇంచుమించు క్రీ, శ 56 లో.
*ఎక్కడ నుంచి వ్రాసారు= ఎఫెసు పట్టణం నుంచి ఈ పత్రిక వ్రాసారు.* (16:9)

కొరింధీ సంఘానికి పత్రిక పట్టుకుని వెళ్లినవారు= స్తెఫను గారు (16:17)

*పత్రిక రాయుటకు గల ఉద్దేశ్యం= సంఘములోని లోపములు దిద్దుట కొరకు....*

అధ్యాయముల వారీగా విభజణ...

*1వ అధ్యాయము= లోకజ్ఞానమును ఆధారము చేసుకుని సహోదరులతో బేధములు కలిగియుండుట అనే లోపము.*

2వ అధ్యాయము= దేవుని జ్ఞానమునందు మర్మముగా  నున్న పరిశుద్దాత్ముని శక్తి, కాబట్టి మనము లోక జ్ఞానమును ఆధారము చేసుకొనకూడదు.

*3వ అధ్యాయము= పని, పరిచర్య గూర్చి అవగాహనలోని లోపములు*.

4వ అధ్యాయము= పరిచారకులను గూర్చి అవగాహనలోని లోపములు.

*5వ అధ్యాయము= జారత్వము అనే లోపము- జారులతో సాంగత్యములోని లోపములు.*

6వ అధ్యాయము= వ్యాజ్యము, జారత్వము అను లోపములు.

*7వ అధ్యాయము= వివాహములు - విడుదలలు - వివాహాము గూర్చిన అవగాహనలోని లోపములు.*

8వ అధ్యాయము= విగ్రహార్పితములు భుజించుటలోని లోపములు.

*9వ అధ్యాయము= సువార్త ప్రకటించువాడు  ప్రకటించుటలోను, జీవించుటలోను లోపములు.*

10వ అధ్యాయము= పితరుల లోపముల దృష్టాంతముల నుండి బుద్ధిగల మాటలు.

*11వ అధ్యాయము= స్త్రీ, పురుషులు కూడివచ్చుటలోని లోపములు, ప్రభురాత్రి భోజనమునకు కూడివచ్చుటలోని లోపములు.*

12వ అధ్యాయము= ఆత్మ అనుగ్రహించు వరములను తెలిసికొనుటలోని లోపములు.

*13వ అధ్యాయము= ప్రేమ కలిగియుండకపోవుట అను లోపము. ప్రేమను గూర్చి సంపూర్ణ వివరణ.*

14వ అధ్యాయము= వరములు వాడుకొనుటలోని లోపములు.

*15వ అధ్యాయము= పునరుత్థానమును అర్ధము చేసుకొనుటలోని లోపములు.*

16వ అధ్యాయము= చందా ప్రోగుచేయుటలోని లోపములు, ముగింపు.....


ఈ విభజన
 *"టి,పి వరప్రసాద రెడ్డి" గారు వ్రాసిన  ""అపొస్తలుడైన పౌలు వ్రాసిన పత్రికలు"" అను పుస్తకము లోనిది....*🙏🙏🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...