📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🔺 *”ఈస్టర్ అనగా నేమి..? “*🔺 💠 *క్రైస్తవుడు, ఈస్టర్ పండుగను జ్ఞాపకము చేసుకోవచ్చా..?* 🙏 *నా ప్రియులారా, మీ అందరికి మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.*🙏 💎 *ఈస్టర్ అనగా నేమి..?* 👉 Easter (ఈస్టర్) ఈ ఇంగ్లీష్ పదము అనేది ఇష్టార్(ishtar) అనే గ్రీక్ పదము నుండి కలిగింది. 👉 క్రీస్తు పూర్వమునకే Ishtar అని బబులోను “దేశపు దేవలోకపు రాణిని” (Queen of Heaven) పూజలు చేసేవారు. – (యిర్మీయా 7:18) 👉 ఈ ishtar ని హీబ్రూ లో Astaroth(అష్తారోతు దేవత) అని అర్ధము. – (1 రాజులు 11:5; 1 సమూయేలు 31:10). 👉 ఆ దేవత చిహ్నము Eggs, Bunny. “ఈస్టర్” అనే పదమునకు నేటి క్రైస్తవములో అనేక అర్ధాలు ఉండవచ్చు కానీ వాటి అన్నిటిని పరిశుద్ధ గ్రంధము కొట్టివేస్తుంది. అదేమనగా, 📖 “ఈస్టర్” అనే పదము బైబిల్ అంతటిలో “అపో.కార్య 12:3-4” వచనములోనే మాత్రమే చూడగలము. అక్కడ పస్కా పండుగ(Passover) అనే పదమునకు ఈస్టర్(Easter) అని ఇంగ్లీష్ లో చూడగలము. 📖 ఈస్టర్ అనే పదము క్రీ.శ. 1604 -1611 మధ్య కాలములో మొదటగా ఇంగ్లీష్ బైబిల్ (KJV) రాయడము జరిగింది. 📖 మరల ఆ పదమును క్రీ.శ. 1979-1982 మధ్య కాలములో “అ...