💠 *ప్రార్థన గురించి భక్తుల సలహాలు*💐
*1)*💐 "ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి నా ఇంటిలో ఒంటరిగా వుండటం నాకు ఇష్టం".—
*డేవిడ్ బ్రెయినార్డ్*
*2)* 🌷"ఒక పక్షికి రెండు రెక్కలేలాగో ఒక విశ్వాసికి బైబిలు,ప్రార్థన అలాంటివి"— *సాధు సుందర్ సింగ్*
*3)*🌺 లోకంలో పడకుండా వుండాలంటే ఒకే ఒక్క మార్గము 'మోకాళ్ల మీద పడటమే
చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకొని వచ్చెను కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకొని వచ్చినది ప్రార్థన"—
*థామస్ వాట్సన్*
*4)* 🌸 "పరిశుద్థ గ్రంథాన్ని పట్టు వస్త్రంలా దాచుకోవద్దు,నిత్యం వాడే వస్త్రంలా నలగనిమ్ము" "నేను ఎంత అలసిపోయినప్పటికి తప్పకుండా బైబిలును ధ్యానించిన తర్వాతే నిద్రపోతాను"—
*డగ్లస్ మెక్ ఆథర్*
*5)* 🌻"మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది"— *విలియం కేరీ*
*6)*🌸 "ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు"—
*విలియం కేరీ*
*7)* 🌷"పవిత్ర గ్రంథమైన బైబిలును శ్రద్ధతో చదవడానికి నా దగ్గర వున్న పుస్తకాలు ఆటంకంగా మారితే నేను వాటన్నింటిని నాశనం చేస్తాను"—
*మార్టిన్* *లూధర్*
*8)*🌺 "ప్రపంచంలో చాలా పుస్తకాలు Information ని ఇవ్వగా,మరికొన్ని పుస్తకాలు Reformation ని ఇవ్వగా, కేవలం ఒకే ఒక పుస్తకం Transformation ని ఇస్తుంది. అదే Bible"—
*బిల్లీగ్రేహం*
*9)*🌻 "లోకం దేవుని గూర్చిన జ్ఞానం లేక నశిస్తూ వుంటే కొన్ని క్రైస్తవ సంఘాలు దేవుని సన్నిధి లేని క్షామంతో అలమటిస్తున్నాయి"— *A.W.టోజర్*
*10)* 🌷"నేను పాపుల పాదాల మీద పడి వారు నిత్య నరకాగ్నికి కారకులు కాకుండునట్లు వేడుకునే భారము నాకు ప్రసాదించు"— *హెన్రీ మార్టిన్*
*11)* 🥀"నేను 200 సార్లు బైబిలు చదివాను,అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను,రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభువు కొరకు బ్రతికాను,అయిననూ నేను దేవుని దృష్టిలో చిన్న వాడినే"— *జార్జి ముల్లర్*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి