📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *ప్రపంచ క్రైస్తవ్యానికి సంబంధించిన తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన సత్యాలు...* ఈ విలువైన సమాచారాన్ని మీకందిస్తున్నవారు ట్రుథ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా... ★ప్రపంచంలో అతి పెద్ద మతంగా కొనసాగుతున్న క్రైస్తవ్యన్ని, అనుసరిస్తున్నవారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారం 240 కోట్లు కాగ, ఇది ప్రపంచ జనాభాలో 33% శాతం... కానీ చాలా ప్రాంతాల్లో క్రైస్తవులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బాహ్యంగా క్రైస్తవులు కనిపించట్లేదు గానీ అనధికారికంగా ఈ సంఖ్యకు మించి క్రైస్తవులున్నారు... అలాగే 23 కోట్లా క్రైస్తవ జనాభాతో అమెరికా అగ్ర క్రైస్తవ దేశంగా నిలువుగా , 19 కోట్లా క్రైస్తవ జనాభాతో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది... ★ ప్రపంచ క్రైస్తవ్యంలో వివిధ మతాచారా శాఖలున్నాయి, వీటినే డినమినేషన్స్ అంటారు, వీటిల్లో క్యాథలిక్ శాఖ వారు 120 కోట్ల అనుచరులతో అంటే ప్రపంచ క్రైస్తవ జనాభాలో 50%శాతంతో ముందంజలో ఉండగా, 80 కోట్లా అనుచరులతో ప్రొటెస్టెంట్ శాఖ వారు ద్వితీయస్థానంలో, 28.5 కోట్లా అనుచరులతో అర్ధోడక్స్ శాఖ వారు మూడవ స్థానంలో వున్నారు... ఇలా చూసుకుంటుపోతే ఇంకా ఇతరత...