ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 దినవృత్తాంతాలు

2 దినవృత్తాంతాలు

పరిచయం

రచయిత, వ్రాసినకాలం:
1 దినవృత్తాంతాలు పరిచయం చూడండి.

ముఖ్యాంశాలు:

సొలొమోను మొదలుకొని జెరుసలం పతనం వరకు యూదా రాజుల చరిత్రలోని కొన్ని సంఘటనలు. ఈ పుస్తక కాలవ్యవధి 1,2 రాజుల పుస్తకం కాలావధి ఒకటే – 384 సంవత్సరాలు. ఈ పుస్తకాన్ని వాటితో సరిపోల్చవచ్చు. అయినా గాని 2 దినవృత్తాంతాలు యూదా చరిత్రను ఎక్కువగా వివరిస్తూ ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్‌ను చాలామట్టుకు విస్మరిస్తుంది. యూదాతో సంబంధించిన విషయాలలో మాత్రం ఇస్రాయేల్‌ను గురించి ప్రస్తావించడం జరిగింది. దావీదుతోను అతని సంతతితోను దేవుడు చేసిన ఒడంబడికను కొనసాగించడంలో దేవుడు నమ్మకస్థుడుగా ఉన్నాడని చూపించడమే ఈ పుస్తక రచయిత ఉద్దేశమైనట్లు కనబడుతుంది. (1 దిన 17:11-14). 2 దినవృత్తాంతాలులోని విషయాలలో సుమారు సగంవరకు 1,2 రాజులు పుస్తకాలలో కనబడవు.

విషయసూచిక

సొలొమోను పరిపాలన 1:1—9:31

జ్ఞానాన్ని ఇమ్మని సొలొమోను దేవుణ్ణి అడిగాడు 1:7-12

దేవాలయం కట్టడానికి సొలొమోను ఏర్పాట్లు 2:1-18

సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు 3:1—5:1

లేవీవారు మందసాన్ని దేవాలయానికి తీసుకువచ్చారు 5:2-14

దేవుని మహిమ దేవాలయాన్ని ఆవరించింది 5:13-14

సొలొమోను ప్రజలకు చెప్పిన మాటలు 6:1-11

దేవాలయం గురించి సొలొమోను ప్రార్థన 6:12-42

దేవాలయ ప్రతిష్ఠ 7:1-10

దర్శనంలో దేవుడు సొలొమోనుకు కనబడ్డాడు 7:11-22

సొలొమోను చేసిన ఇతర పనులు 8:1-18

సొలొమోను షేబరాణి 9:1-9

సొలొమోను సంపదలు 9:10-28

సొలొమోను మరణం 9:29-31

రెహబాంరాజు 10:1—12:16

రాజ్యం రెండుగా చీలిపోవడం 10:1—11:4

ఈజిప్ట్ రాజు యూదాపై దండెత్తడం 12:1-12

అబీయారాజు 13:1—14:1

ఆసారాజు 14:2—16:14

ఆసా సంస్కరణలు 15:1-8

ఆసా చివరి సంవత్సరములు 16:1-14

యెహోషాపాతురాజు 17:1—21:1

యెహోషాపాతు అహాబుతో చేయి కలపడం 18:1-3

మీకాయా ప్రవచనం 18:4-27

ప్రవచనం నెరవేర్పు 18:28-34

ఒక ప్రవక్త యెహోషాపాతును గద్దించాడు 19:1-3

యెహోషాపాతు పరిపాలన 19:4-11

మోయాబు, అమ్మోనుతో యుద్ధం యెహోషాపాతు ప్రార్థన 20:1-12

యెహోషాపాతు మోయాబును, అమ్మోనును ఓడించుట 20:15-30

యెహోషాపాతు చివరి సంవత్సరాలు 20:31—21:1

యెహోరాంరాజు 21:1-20

ఏలీయా నుండి లేఖ 21:12-15

అహజ్యారాజు 22:1-9

దుష్టరాణి అతల్యా 22:10—23:15

ఆపద నుండి యోవాషు విడుదల 22:11-12

యెహోయాదా సంస్కరణలు 23:16-21

యోవాషురాజు, అతని సంస్కరణలు, దిగజారడం, మరణం 24:1-27

అమజ్యారాజు 25:1-28

ఉజ్జియారాజు 26:1-23

ఉజ్జియా పాపాలు, వ్యాధితో శిక్ష 26:16-20

యోతాంరాజు 27:1-9

ఆహాజురాజు 28:1-27

హిజ్కియారాజు 29:1—32:33

హిజ్కియా దేవాలయాన్ని శుభ్రపరచి మరమ్మత్తు చేయించాడు 29:3-19

దేవాలయంలో ఆరాధనలు తిరిగి స్థాపించాడు 29:20-36

హిజ్కియా పస్కాను ఆచరించాడు 30:1-27

విగ్రహాలను ధ్వంసం చేశాడు 31:1

దేవాలయంలో ఆరాధనకు కానుకలు 31:1-19

సన్‌హెరీబు యూదాను దండెత్తడం 32:1-19

హిజ్కియా, యెషయా ప్రార్థించడం, సన్‌హెరీబు ఓటమి 32:20-23

హిజ్కియా దురహంకారం అనే పాపానికి లోనవడం 32:24-26

హిజ్కియా చేసిన ఇతర పనులు, అతని మరణం 32:27-33

దుష్టరాజు మనష్షే 33:1-20

మనష్షే పశ్చాత్తాపం, అతడు చేసిన సంస్కరణలు 33:12-17

ఆమోనురాజు 33:21-24

యోషీయారాజు 34:1—35:27

యోషీయా సంస్కరణలు 34:3—35:19

ధర్మశాస్త్రం దొరకడం 34:14-33

యోషీయా పస్కాను ఆచరించాడు 35:1-19

యోషీయా మరణం 35:20-27

యెహోయహాజురాజు 36:2-4

యెహోయాకీంరాజు 36:5-8

యెహోయాకీనురాజు 36:9-10

సిద్కియా రాజు 36:11-14

జెరుసలం పతనం, ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోవడం 36:15-21

దేవాలయాన్ని తిరిగి కట్టడానికి కోరెషు చక్రవర్తి ఆజ్ఞ 36:22-23

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...