📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 📖 *బైబిల్ గ్రంధంయొక్క ఏడు అద్భుతాలు.*😍 1⃣ *.బైబిల్ సమకూర్చబడిన విధానం:-* 1600సంవ్సతరాల్లో అది సమకూర్చబడింది. 2⃣ *.బైబిల్ యొక్క సమతుల్యత:-* 66పుస్తకాలు అయా సమయాల్లో,అయా వ్యక్తులచేత వ్రాయబడినప్పటికీ ఒకే అంశం,ఒకే సారాంశం కలిగి ఉంది. 3⃣ *.బైబిల్ యొక్క చరిత్ర:-* ఇందులో గల పుస్తకములు బహు పురాతనమైనవి. 4⃣ *.బైబిల్ అమ్మకం:-* భూమి మీద బైబిల్ గ్రంధం అమ్ముడుపోయినట్లుగా మరి ఏ పుస్తకం అమ్ముడు పోలేదు. 5⃣ *.బైబిల్ చదివేవారి సంఖ్య :-* ప్రపంచంలోనే బైబిల్ చదవబడునంతగా మరి ఏ ఇతర గ్రంధము చదవబడలేదు. 6⃣ *.బైబిల్ భాష:-* వ్రాసింది ఎక్కువ శాతం పామరులే అయనా ఇంత అర్ధవంతమైన రీతిలో మారే పుస్తకం వ్రాయబడలేదు. 7⃣ *.బైబిల్ భద్రత:-* భూమి మీద బహుగా ద్వేషించబడిన పుస్తకం బైబిల్ అయినప్పటికి ఇంతవరకు ఎవరు దానిని హతమార్చలేకపోయారు. 💠 *భాషలు-తర్జుమా-వేగం*💠 👉 బైబిల్ గ్రంధమందలి ఎదో ఒక పుస్తకము ఇంచుమించు 1431భాషల్లో అంటే ఒకవెయ్యి నాలుగు వందల ముప్పై ఒక్క భాషల్లో బైబిల్ గ్రంధ భాగములు తర్జుమా చేయబడినది. పూర్తి బైబిల్ గ్రంధం 240భాషల్లో తర్జుమా చేయబడింది....