ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

డిసెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

క్రిస్మస్ సందేశాలు

: *✳ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును✳* (ప్రభువు గొప్పవాడు 1వ భాగం) (క్రిస్మస్ సందేశాలు - 1) Immanuel Bible College  NIDUBROLU    శుభోదయం!  _(లూకా 1:30-32 దూత   మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన *గొప్పవాడై* సర్వోన్నతుని కుమారుడనబడును.)_ *ఉపోద్ఘాతం:* ప్రభువు గొప్పవాడు. ఆయన భూమి మీద *గొప్పవాడుగా* జన్మించుటకు గల కారణమేమి?   ఈ భూమి మీద అనేకమైన గొప్పవి కలవు. భూమి మీద అన్నిటికన్నా ఏది గొప్పది. *✳1.భూమి మీద ఉన్న మానవుల దోషం (పాపం) భరించలేనంత గొప్పది:* – మానవుల పాపం భరింపలేనంత గొప్పది. ఆదికాండం  4:13 అందుకు కయీను నా దోషశిక్ష నేను   భరింపలేనంత *గొప్పది.*   అవును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన జీతం మరణం. పాప శిక్ష బహు భయంకరం. దేవుడు చెప్పిన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే, శాపాలన్నీ తగులుతాయి ద్వితీయ 28: 15  నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవు...