📖 *బైబిల్ గ్రంథంలోని కొన్ని పేర్లకు అర్థములు* 🟡నాతాను - దానముగా ఇచ్చెను 🟡యబ్బేజు - వేదన 🟡హీరాము - ఘనత వహించిన 🟡ఉజ్జా - త్రాణ 🟡ఆసాపు - సమకూర్చుట 🟡అభినాదాబు - తండ్రి దయగలవాడు 🟡కీదోను - బల్లెము 🟡హేమాను - నమ్మదగిన 🟡కోరహు - మంచుగడ్డ 🟡షావూలు - అడగబడినవాడు 🟡గెర్షోను - పరదేశి 🟡నేతనెలు - దేవుడు అనుగ్రహించెను 🟡అబీగయీలు - సంతానోత్పత్తి 🟡కహతు - సభ 🟡బెసలేలు - దేవుని నీడలోనివాడు, దేవుని కాపుదల 🟡హీరాము - పారిపోయిన రంగు 🟡మణుగు - 1600 రూపాయలు 🟡అమజ్యా - యెహోవా శక్తిమంతుడు 🟡యోషీయా - యెహోవా బాగుచేయువాడు, పోషించువాడు 🟡ఏలియాబు - దేవుడు తండ్రి 🟡ఓదేదు - తిరిగి చేర్చుట, చుట్టుకొనుట 🟡ఎలీషామా - నాదేవుడు అలకించును 🟡యెహోరాము - యెహోవా మహోన్నతుడు 🟡ఎజ్రా - సహాయము 🟡జెరుబ్బాబెలు - బబులోను చిగురు, బబులోనులో పుట్టినవాడు 🟡కోరేషు - సూర్యుడు 🟡అహష్వేరోషు - మహారాజు 🟡అర్తహషస్తా - మహారాజు 🟡దర్యావేషు - విచారణకర్త, రాజు