📖 *బైబిల్ గ్రంథంలోని కొన్ని పేర్లకు అర్థములు*
🟡నాతాను - దానముగా ఇచ్చెను
🟡యబ్బేజు - వేదన
🟡హీరాము - ఘనత వహించిన
🟡ఉజ్జా - త్రాణ
🟡ఆసాపు - సమకూర్చుట
🟡అభినాదాబు - తండ్రి దయగలవాడు
🟡కీదోను - బల్లెము
🟡హేమాను - నమ్మదగిన
🟡కోరహు - మంచుగడ్డ
🟡షావూలు - అడగబడినవాడు
🟡గెర్షోను - పరదేశి
🟡నేతనెలు - దేవుడు అనుగ్రహించెను
🟡అబీగయీలు - సంతానోత్పత్తి
🟡కహతు - సభ
🟡బెసలేలు - దేవుని నీడలోనివాడు, దేవుని కాపుదల
🟡హీరాము - పారిపోయిన రంగు
🟡మణుగు - 1600 రూపాయలు
🟡అమజ్యా - యెహోవా శక్తిమంతుడు
🟡యోషీయా - యెహోవా బాగుచేయువాడు, పోషించువాడు
🟡ఏలియాబు - దేవుడు తండ్రి
🟡ఓదేదు - తిరిగి చేర్చుట, చుట్టుకొనుట
🟡ఎలీషామా - నాదేవుడు అలకించును
🟡యెహోరాము - యెహోవా మహోన్నతుడు
🟡ఎజ్రా - సహాయము
🟡జెరుబ్బాబెలు - బబులోను చిగురు, బబులోనులో పుట్టినవాడు
🟡కోరేషు - సూర్యుడు
🟡అహష్వేరోషు - మహారాజు
🟡అర్తహషస్తా - మహారాజు
🟡దర్యావేషు - విచారణకర్త, రాజు
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి