📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
*బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు*
1. *అంజూరపు చెట్టు:-*
న్యాయా9:10,11; యెావే1:12
2. *అగరకారపు చెట్టు:-*
Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14.
3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-*
సామెతలు 7:17; ప్రకటన 18:11-14
4. *అక్షోటవృక్షము:-* యెహెజ్కేలు 31:8
5. *ఆవచెట్టు:-* లూకా17:6
6. *ఈతచెట్టు:-* సంఖ్యా 33:9
7. *ఒలీవచెట్టు:-* ఆది 8:11; కీర్తన 52:8
8. *కంబళిచెట్టు:-*
IIసమూ 5:23,24; లూకా 17:6
9. *ఖర్జూరపుచెట్టు:-* యెాహాను12:13
10. *గుంజుచెట్టు:-* యెహెజ్కేలు27:6
11. *గొంజిచెట్టు:-* యెష 41:20; 55:13
12. *చందనపుచెట్టు:-* 1 రాజు 10:11,12
13. *చినారుజంగిసాలు చెట్టు:-*
ఆది 30:37; హోషేయ 4:13
14. *జల్దరు వృక్షము:-* పరమ 2:3,5;8:5
15. *తమాల వృక్షము:-* యెషయా41:20
16. *తాళవృక్షము:-* పరమ 7:7,8
17. *తుమ్మచెట్టు:-* నిర్గమ 25:5,10
18. *తైల చెట్టు-* యెషయ 41:20
19. *దానిమ్మచెట్టు:-* యెావేలు 1:12
20. *దురదగొండి మొక్క:-* యెష 55:13
21. *నిరవంజి చెట్టు:-* కీర్తన 137:1-5
22. *నేరేడుచెట్టు:-* యెషయా 41:20
23. *పిస్తాచ వృక్షము:-* ఆది 43:11
24. *పిచుల వృక్షము:-* ఆది 21:33
25. *దేవదారు వృక్షము:-* యెషయ 41:20
26. *బాదముచెట్టు:-* సంఖ్యా 17:8
27. *మస్తకి వృక్షము:-* ఆది 35:4
28. *ముండ్లచెట్టు:-* న్యాయా 9:14,15
29. *మేడిచెట్టు:-* ఆమెాసు 7:14
30. *లవంగిచెట్టు:-* నిర్గమ 30:24
31. *సరళ వృక్షము:-* 1రాజులు 5:10
32. *సాంబ్రాణి వృక్షము:-* మత్తయి 2:10,11
33. *సిందూర వృక్షము:-* యెహెజ్కలు27:6
34. *చితిసారకపు వృక్షము:* ఆది 6:14
*ఇంకా బైబిల్ లో వృక్షములు ఉండవచ్చు కొద్దిగా సేకరించడమైనది.*
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి