*కొత్త నిబంధనలోని పుస్తకముల క్లుప్త వివరణ::*
*1.మత్తయి.*
అర్ధం=యెహోవా యొక్క వరము.
బైబిలు ఆధారం=మత్తయి 9:9 మార్కు 2:14, లూకా 5:27
వ్రాసింది=సుంకరి యైన మత్తయి గారు (అపొస్తలుడు).
కాలం=క్రీస్తు శకం 70-80 మధ్యలో
స్థలం=సిరియాలోని అంతియొకయాలో?
*2.మార్కు.*
అర్ధం=నమ్రత (పరిచర్య)
బైబిలు ఆధారం=మార్కు 4:10
వ్రాసింది=మార్కు గారు
కాలం=క్రీ శ 55-65 మధ్యలో
స్థలం=రోమా
*3.లూకా.*
అర్ధం=కాంతివంతము.
బైబిలు ఆధారం=లూకా 1:1-4, అపొ1:1-2, కొలస్సే 4:14
వ్రాసింది= వైద్యుడైన లూకా గారు
కాలం=క్రీ శ 53-68 మధ్యలో
స్థలం=రోమా
*4.యోహాను.*
అర్ధం=దేవుని కృప.
వ్రాసింది=యేసు శిష్యుడైన యోహాను గారు
బైబిలు ఆధారం=యోహాను 21:20-25
కాలం=క్రీ శ 90సం
స్థలం=ఎఫెసు
*5.అపొస్తలుల కార్యములు.*
అర్ధం=క్రీస్తును గూర్చిన ప్రచారము.
వ్రాసింది=వైద్యుడైన లూకా గారు
బైబిలు ఆధారం=లూకా 1:1-4, అపో 1:1-2.
కాలం=క్రీ శ 64-65సం
స్థలం=రోమా??
*6.రోమా పత్రిక*
అర్ధం=దేవుని బలము.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=రోమా1:1-2
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= ఫిబే గారు (రోమా 16:1-2)*
కాలం=క్రీ శ 57-58
వ్రాసిన స్థలం=కోరిందులోని 'గాయి' గృహంలో.
*7. 1కోరిందియులకు.*
అర్ధం=తృప్తిచెందిన.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=1కోరింది 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి గారు*
*(1కోరింది 4:17, 16:8).*
కాలం=క్రీ శ 55-57 మధ్యలో
స్థలం=ఎఫెసు.
*8. 2కోరింధీయులకు పత్రిక.*
అర్ధం=తృప్తిచెందిన.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2కోరింది 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= తీతు గారు (2కోరింది 7:11-16).*
కాలం=క్రీ శ 55-57 మధ్యలో
స్థలం=మాసిదోనియా.
*9.గలతీయులకు పత్రిక.*
అర్ధం=తెలుపు లేక పాలవంటిది.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=గలతీ 1:1-2.
కాలం=క్రీ శ 48సం.
స్థలం=సిరియా లేక కోరిందు
*10.ఎఫెసియులకు పత్రిక.*
అర్ధం=కోరిక
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=ఎఫెసి 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తుకికు గారు (ఎఫెసి 6:21).*
కాలం=క్రీ శ 60సం.
స్థలం= రోమాలో జైలు లో
*11.ఫిలిప్పీయులకు పత్రిక.*
అర్ధం=ఐశ్వర్యము.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=ఫిలిప్పి 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= ఎఫప్రోదితు గారు (ఫిలిప్పి 2:25).*
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమాలో జైలులో.
*12.కొలస్సయులకు పత్రిక.*
అర్ధం=సవరణ.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=కొలస్స 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తుకికు గారు (కొలస్స 4:7-9).*
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమాలో జైలులో.
*13.1థెస్సలోనికయులకు పత్రిక.*
అర్ధం=పిలువబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=1థెస్స 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి, సీల గారు (1థెస్స 3:2-6).*
కాలం=క్రీ శ 52సం.
స్థలం=కోరింది.
*14. 2థెస్సలొనికయులకు పత్రిక*
అర్ధం=పిలువబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2థెస్స 1:1.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి, సీల*
కాలం=క్రీ శ 52సం.
స్థలం=కోరింది.
*15.1తిమోతికి పత్రిక.*
అర్ధం=ఘనపరచబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=1తిమోతి 1:1-2.
కాలం=క్రీ శ 64-67 మధ్య.
స్థలం=మాసిదోనియా.
*16. 2తిమోతికి పత్రిక.*
అర్ధం=ఘనపరచబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2తిమోతి 1:1-2.
కాలం=క్రీ శ 68సం.
స్థలం=రోమా జైలులో.
*17. తీతుకు పత్రిక.*
అర్ధం=గౌరవనీయుడు.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=తీతుకు 1:1-4
కాలం=క్రీ శ 64-67
స్థలం=మాసిదోనియా.
*18.ఫిలేమోను పత్రిక.*
అర్ధం=దయగలవాడు.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=ఫిలేమోను 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=ఒనేసీము గారు (ఫిలేమోను 1:10, 17).*
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమా జైలులో.
*19.హెబ్రీయులకు పత్రిక.*
అర్దం=ఆవలిప్రక్క.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
కాలం=క్రీ శ 70సం ముందు
స్థలం=ఇటలీ.
*20.యాకోబు పత్రిక.*
అర్ధం=నూనె.
వ్రాసింది=యేసుక్రీస్తు కి సహోదరుడైన యాకోబు గారు
బైబిలు ఆధారం= యాకోబు 1:1, మత్తయి13:55
కాలం=క్రీ శ 45సం.
స్థలం=యెరూషలేము.
*21.1పేతురు పత్రిక.*
అర్ధం=సజీవమైన రాయి.
వ్రాసింది=అపొస్తలుడగు పేతురు గారు.
బైబిలు ఆధారం=1పేతురు 1:1-2.
కాలం=క్రీ శ 64-66 మధ్యలో.
స్థలం=బబులోను
*22. 2పేతురు పత్రిక.*
అర్ధం=సజీవమైన రాయి.
వ్రాసింది=అపొస్తలుడగు పేతురు గారు
బైబిలు ఆధారం=2పేతురు 1:1
కాలం=క్రీ శ 64-66మధ్యలో.
స్థలం=రోమా?
*23.1యోహాను పత్రిక.*
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం=క్రీ శ 85-95సం మధ్యకాలంలో.
స్థలం=ఎఫెసు.
*24. 2యోహాను పత్రిక*
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం= క్రీ శ 85-95సం మధ్యకాలంలో
స్థలం=ఎఫెసు.
*25. 3 యోహాను పత్రిక.*
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం=క్రీ శ 85-95 మధ్యకాలంలో
స్థలం=ఎఫెసు.
*26.యూదా పత్రిక.*
అర్ధం=దేవునికి స్తోత్రము.
వ్రాసింది=యేసుక్రీస్తు కి సహోదరుడైన యూదా గారు
బైబిలు ఆధారం=యూదా 1:1, మార్కు 6:3.
కాలం=క్రీ శ 66-69సం మధ్యకాలంలో
*27=ప్రకటన.*
అర్ధం=తెర వెనుకకు తీసివేయుట (బయలుపరచుట)
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు
బైబిలు ఆధారం=ప్రకటన 1:1-2
కాలం=క్రీ శ 96సం
స్థలం=పత్మాసు ద్వీపము
*మరనాత=యేసుప్రభువు త్వరగా వచ్చుచున్నాడు*
1కోరింది 16:22 🙏🙏🙏🙏
*1.మత్తయి.*
అర్ధం=యెహోవా యొక్క వరము.
బైబిలు ఆధారం=మత్తయి 9:9 మార్కు 2:14, లూకా 5:27
వ్రాసింది=సుంకరి యైన మత్తయి గారు (అపొస్తలుడు).
కాలం=క్రీస్తు శకం 70-80 మధ్యలో
స్థలం=సిరియాలోని అంతియొకయాలో?
*2.మార్కు.*
అర్ధం=నమ్రత (పరిచర్య)
బైబిలు ఆధారం=మార్కు 4:10
వ్రాసింది=మార్కు గారు
కాలం=క్రీ శ 55-65 మధ్యలో
స్థలం=రోమా
*3.లూకా.*
అర్ధం=కాంతివంతము.
బైబిలు ఆధారం=లూకా 1:1-4, అపొ1:1-2, కొలస్సే 4:14
వ్రాసింది= వైద్యుడైన లూకా గారు
కాలం=క్రీ శ 53-68 మధ్యలో
స్థలం=రోమా
*4.యోహాను.*
అర్ధం=దేవుని కృప.
వ్రాసింది=యేసు శిష్యుడైన యోహాను గారు
బైబిలు ఆధారం=యోహాను 21:20-25
కాలం=క్రీ శ 90సం
స్థలం=ఎఫెసు
*5.అపొస్తలుల కార్యములు.*
అర్ధం=క్రీస్తును గూర్చిన ప్రచారము.
వ్రాసింది=వైద్యుడైన లూకా గారు
బైబిలు ఆధారం=లూకా 1:1-4, అపో 1:1-2.
కాలం=క్రీ శ 64-65సం
స్థలం=రోమా??
*6.రోమా పత్రిక*
అర్ధం=దేవుని బలము.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=రోమా1:1-2
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= ఫిబే గారు (రోమా 16:1-2)*
కాలం=క్రీ శ 57-58
వ్రాసిన స్థలం=కోరిందులోని 'గాయి' గృహంలో.
*7. 1కోరిందియులకు.*
అర్ధం=తృప్తిచెందిన.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=1కోరింది 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి గారు*
*(1కోరింది 4:17, 16:8).*
కాలం=క్రీ శ 55-57 మధ్యలో
స్థలం=ఎఫెసు.
*8. 2కోరింధీయులకు పత్రిక.*
అర్ధం=తృప్తిచెందిన.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2కోరింది 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= తీతు గారు (2కోరింది 7:11-16).*
కాలం=క్రీ శ 55-57 మధ్యలో
స్థలం=మాసిదోనియా.
*9.గలతీయులకు పత్రిక.*
అర్ధం=తెలుపు లేక పాలవంటిది.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=గలతీ 1:1-2.
కాలం=క్రీ శ 48సం.
స్థలం=సిరియా లేక కోరిందు
*10.ఎఫెసియులకు పత్రిక.*
అర్ధం=కోరిక
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=ఎఫెసి 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తుకికు గారు (ఎఫెసి 6:21).*
కాలం=క్రీ శ 60సం.
స్థలం= రోమాలో జైలు లో
*11.ఫిలిప్పీయులకు పత్రిక.*
అర్ధం=ఐశ్వర్యము.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=ఫిలిప్పి 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది= ఎఫప్రోదితు గారు (ఫిలిప్పి 2:25).*
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమాలో జైలులో.
*12.కొలస్సయులకు పత్రిక.*
అర్ధం=సవరణ.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=కొలస్స 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తుకికు గారు (కొలస్స 4:7-9).*
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమాలో జైలులో.
*13.1థెస్సలోనికయులకు పత్రిక.*
అర్ధం=పిలువబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=1థెస్స 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి, సీల గారు (1థెస్స 3:2-6).*
కాలం=క్రీ శ 52సం.
స్థలం=కోరింది.
*14. 2థెస్సలొనికయులకు పత్రిక*
అర్ధం=పిలువబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2థెస్స 1:1.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=తిమోతి, సీల*
కాలం=క్రీ శ 52సం.
స్థలం=కోరింది.
*15.1తిమోతికి పత్రిక.*
అర్ధం=ఘనపరచబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=1తిమోతి 1:1-2.
కాలం=క్రీ శ 64-67 మధ్య.
స్థలం=మాసిదోనియా.
*16. 2తిమోతికి పత్రిక.*
అర్ధం=ఘనపరచబడుట.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=2తిమోతి 1:1-2.
కాలం=క్రీ శ 68సం.
స్థలం=రోమా జైలులో.
*17. తీతుకు పత్రిక.*
అర్ధం=గౌరవనీయుడు.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు
బైబిలు ఆధారం=తీతుకు 1:1-4
కాలం=క్రీ శ 64-67
స్థలం=మాసిదోనియా.
*18.ఫిలేమోను పత్రిక.*
అర్ధం=దయగలవాడు.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
బైబిలు ఆధారం=ఫిలేమోను 1:1-2.
*పత్రిక పట్టుకుని వెళ్ళింది=ఒనేసీము గారు (ఫిలేమోను 1:10, 17).*
కాలం=క్రీ శ 62సం.
స్థలం=రోమా జైలులో.
*19.హెబ్రీయులకు పత్రిక.*
అర్దం=ఆవలిప్రక్క.
వ్రాసింది=అపొస్తలుడగు పౌలు గారు.
కాలం=క్రీ శ 70సం ముందు
స్థలం=ఇటలీ.
*20.యాకోబు పత్రిక.*
అర్ధం=నూనె.
వ్రాసింది=యేసుక్రీస్తు కి సహోదరుడైన యాకోబు గారు
బైబిలు ఆధారం= యాకోబు 1:1, మత్తయి13:55
కాలం=క్రీ శ 45సం.
స్థలం=యెరూషలేము.
*21.1పేతురు పత్రిక.*
అర్ధం=సజీవమైన రాయి.
వ్రాసింది=అపొస్తలుడగు పేతురు గారు.
బైబిలు ఆధారం=1పేతురు 1:1-2.
కాలం=క్రీ శ 64-66 మధ్యలో.
స్థలం=బబులోను
*22. 2పేతురు పత్రిక.*
అర్ధం=సజీవమైన రాయి.
వ్రాసింది=అపొస్తలుడగు పేతురు గారు
బైబిలు ఆధారం=2పేతురు 1:1
కాలం=క్రీ శ 64-66మధ్యలో.
స్థలం=రోమా?
*23.1యోహాను పత్రిక.*
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం=క్రీ శ 85-95సం మధ్యకాలంలో.
స్థలం=ఎఫెసు.
*24. 2యోహాను పత్రిక*
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం= క్రీ శ 85-95సం మధ్యకాలంలో
స్థలం=ఎఫెసు.
*25. 3 యోహాను పత్రిక.*
అర్ధం=వెలుగులో నడచుట.
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు.
కాలం=క్రీ శ 85-95 మధ్యకాలంలో
స్థలం=ఎఫెసు.
*26.యూదా పత్రిక.*
అర్ధం=దేవునికి స్తోత్రము.
వ్రాసింది=యేసుక్రీస్తు కి సహోదరుడైన యూదా గారు
బైబిలు ఆధారం=యూదా 1:1, మార్కు 6:3.
కాలం=క్రీ శ 66-69సం మధ్యకాలంలో
*27=ప్రకటన.*
అర్ధం=తెర వెనుకకు తీసివేయుట (బయలుపరచుట)
వ్రాసింది=అపొస్తలుడగు యోహాను గారు
బైబిలు ఆధారం=ప్రకటన 1:1-2
కాలం=క్రీ శ 96సం
స్థలం=పత్మాసు ద్వీపము
*మరనాత=యేసుప్రభువు త్వరగా వచ్చుచున్నాడు*
1కోరింది 16:22 🙏🙏🙏🙏
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి