🌈 _*బైబిల్ పరిచయం*_ 🌈
*1. బైబిల్ అంటే ఏమిటి?*
- బైబిల్ అనే మాట ఒక వ్యక్తి పెట్టిన పేరు కాదు, ఒక సంస్థ పెట్టిన పేరు కాదు, ఇది మతపరమైనది కాదు.
- ఇది గ్రీకు బాషలోని "బిబ్లీయా " అనే పదం నుండి వచ్చింది..
- బిబ్లీయా అంటే పుస్తకముల సముదాయం అని అర్దం...
*2. బైబిలు వ్రాయబడిన కాలము ఎంత?*
- బైబిల్ వ్రాయుటకు మొత్తం 1500 సం,,లు పట్టింది..
- బైబిల్ మొదటి నుండి 1500 సం,,ల కాలంలో వ్రాయబడలేదు...
- బైబిల్ క్రీ.పూ.1400 నుండి క్రీ.శ.100 సం,,ల మధ్యకాలంలో వ్రాయబడింది...
*3. ఎంతమంది బైబిలును వ్రాశారు?*
- బైబిల్ ను 40 వ్యక్తులు వ్రాశారు...
- వీరు ఒకే ప్రాంతానికీ, ఒకే బాషకు, ఒకే వృత్తికి చెందినవారు కారు...
- ఒకే వయస్సు కలిగినవారు కారు, ఒకే కాలమునకు చెందినవారు కారు...
- కేవలము వీరు దేవునిచేత ఏర్పరచబడినవారై, దైవాత్మాచేత నింపబడి, దేవుని ఆత్మ చేత బోధింపబడినవారై ఈ 40 వ్యక్తులు 66 పుస్తకాలను వ్రాశారు...
*4. ఎలా వ్రాశారు? (ఇది చాలా ప్రాముఖ్యమైనది)*
- బైబిల్ మానవ కల్పిత మాటలు కావు, మానవ తలంపులు కావు, ఊహాజనితమైన సంఘటనలు కావు...
- రెండవ తిమోతి 3:16,17 ను బట్టి బైబిల్ దైవావేశము వలన వ్రాయబడింది...
- రెండవ పేతురు 1:21 ప్రకారము పరిశుద్దాత్మవలన ప్రేరేపించబడినవారై బైబిల్ ను వ్రాశారు...
*ఆత్మావేశము వలన ఎలా వ్రాశారు?*
- "దేవుని ఆత్మ ఆ 40 మంది పైన ఊదిన ఊపిరి వారి మెదడులోనికి చొచ్చుకొని వెళ్లి మెదడులో పరిపక్వమై చేతిద్వార అక్షరరూపం దాల్చి లేఖనముగా వ్రాయబడింది.."
*5. బైబిల్ సత్యమా? (ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది)*
- బైబిల్ సత్యము అని బైబిలే చెబుతుంది...
యోహాను సువార్త:- 17:17 లో "నీ వాక్యమే సత్యము" అని వ్రాయబడి ఉంది...
కావునా మనము గ్రహించాలి..
వాక్యమే సత్యము అంటే వాక్యము తప్పా ఇక సత్యమైనది లేదు అని అర్దము..
ఊదా:- ఆయనే రక్షకుడు అంటే ఆయన మాత్రమే రక్షకుడు..
ఆయనే మన పాపములను క్షమించువాడు అంటే ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలడు అని అర్దము...
*ఈ వాక్యమే సత్యము అని ఎలా చెప్తావు?*
- ప్రవచనాలు నేరవేరాయి..
ఇంచుమించు 600 సం,,ల పూర్వం యేసును గూర్చిన చెప్పబడిన ప్రవచనాలు ఖచ్చితంగా నేరవేరాయి...
- అనేక మంది కఠినమైన వ్యక్తులు ఈ బైబిల్ వాక్యం ద్వారా మార్చబడి నేటికి మనమధ్య ఉన్నారు...
- యేహాను :- 17:17 నీ వాక్యమే సత్యము...
*"వాక్యమే సత్యము"*
*ఈ బైబిల్ ధ్యానము మీకు ఆశీర్వదకరముగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను...*

66 పుస్తకాలబైబిల్ 40 మంది తో వ్రాయబడితే!
రిప్లయితొలగించండికేతలిక బైబిల్ ఎంత మంది వ్రాసారు?