📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
*బెన్యామీను గోత్రికుడైన పౌలు ఎలా పరిసయ్యుడు అయ్యాడు ?*
జవాబు ) ఫిలి 3:5 ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి -- ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై,
పౌలు (రోమా భాషలో సౌలు పేరు ) యుదా మతంలోని "పరిసయ్యులు " అనే గుంపు సభ్యుడు. ఈ పరిసయ్యులు మోషే వ్రాసిన ధర్మశాస్త్రము గురించి భోధించేవారు. అందుకే యేసు ఇలా అన్నారు
మత్త 23:2 పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
కానీ వాళ్లు ధర్మశాస్త్రము కన్నా తమ మత బోధకుల్లో కొంతమంది బోధించే విషయాలు ఎక్కువ ప్రాముఖ్యమైనవని నమ్మేవాళ్లు.
పరిసయ్యులు అనే పేరు సాధారణంగా “వేర్పాటుదారులు” అని అర్థమిచ్చే హీబ్రూ మూలపదంతో జతచేయబడుతుంది. పరిసయ్యులు యూదుల్లో సామాన్య ప్రజానీకంలోని విద్వాంసులు. వారొక ప్రత్యేకమైన నిష్ఠా తత్త్వశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఆచారబద్ధమైన అపవిత్రత నుండి తమను తాము వేర్పర్చుకున్నారు, దేవాలయంలోని యాజకుల పరిశుద్ధతకు సంబంధించిన నియమాల్ని మామూలు దైనందిన పరిస్థితులకూ వర్తింప జేసుకున్నారు. ఈ పరిసయ్యులు లేఖనాలకు భాష్యం చెప్పే ఒక క్రొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు.
క్రీ.పూ. 2 శతాబ్దంలో, పరిసయ్యులు—యూదులే అయినా యాజకత్వంపై నమ్మకం ఉంచని క్రొత్త గుంపు—సామాన్య మానవుడు తనను తాను యాజకుడిలాగానే పవిత్రుడిగా పరిగణించుకోవచ్చని చెప్పే సంప్రదాయాలను సృష్టించారు. ఈ సంప్రదాయాలు అనేకులకు నచ్చాయి. కాని ఆ సంప్రదాయాలను ధర్మశాస్త్రానికి చేర్చడం అంగీకారయోగ్యమైన పని కాదు.—ద్వితీ 4:2; 12:32
పరిసయ్యులు ధర్మశాస్త్రపు క్రొత్త పండితులుగా తయారయ్యారు. మోషే ధర్మశాస్త్రం తాము అధికారం చేయడానికి అనుమతించనందువల్ల, అర్థం కాని ఉదాహరణల ద్వారా, తమ దృక్కోణాలకు మద్దతునిచ్చేవిగా అనిపించే మరితర పద్ధతుల్లో లేఖనాల అర్థాన్ని వ్యాఖ్యానించే క్రొత్త పద్ధతులను వాళ్ళు పెంపొందించుకున్నారు.
పౌలు వీళ్లు చెప్పేవి నమ్మి అనుసరించడం వల్ల పరిసయ్యుడుగ పిలువబడ్డాడు.
🙏🙏🙏

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి