📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
🌈 *మానవుని గురించిన అద్భుత వాస్తవాలు*🌈
👉 *మానవుడు దేవుని సృష్టియొక్క కిరీటము. విశ్వములో నక్షత్రాలకంటే గొప్పది మరియు ఎంతో అద్భుతమైనది మానవునకు మానవుని గూర్చిన అద్భుతమే. అన్నింటికంటే మొదటిగా మన శరీరాలవైపు చూచుకొన్నట్లయితే దేవుడు ఎంత అద్భుతంగా వాటిని సృష్టించాడో చూడవచ్చును. మన యొక్క ఒక్కోకంటిలో 13 కోట్ల చిన్న చువ్వలవంటివి నలుపు తెలుపు దృష్టి కోసం, మరియు 70 లక్షలు కోణాలవంటివి రంగు దృష్టికోసం ఉంచబడినవి. మరియు 15 లక్షల సందేశాలను ఒకేమారు అందుకోగలవు. ఈ విధంగా ఒక కన్ను పనిచేసిన తీరులో యాంత్రికంగా పనిచేయించటానికి మనకు రెండు లక్షల యాబైవేలు టెలివిజన్ ట్రాన్స్ మీటర్లు (ప్రసారం చేసేవి) రిసీవర్లు (ప్రసారాలను అందుకునేవి) కావాలి.*
👉 *అలాగే చెవిగురించి ఆలోచిద్దాం. శ్రవణేంద్రియ సంబంధమైన నరము కేవలం 3/4 అంగుళం పొడవు మరియు పెన్సిలులో ఉండే నల్లగా వ్రాసే పదార్థమంత వ్యాసంతో ఉంటుంది. అయితే దానిలో 30 వేల వెద్యుత్ కు సంబంధించిన సర్క్యూట్స్ అనబడేవి ఇమిడి ఉంటాయి. ఫియానో వాయిద్యము యొక్క వాయించే మీటల బల్లకు 88 మీటలు మాత్రమే ఉంటాయి. అయితే మన లోపలి చెవిలో మీటల బల్లకు సుమారు 1100 మీటలు ఒకే దూరపు ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. అది బహు సున్నితమైనది. ఒక ఫియానో వాయించినప్పుడు ఏ రెండు మీటలు నొక్కినప్పుడు వెలువడే 12 వేరు వేరు స్వరాలను అది అందుకోగలదు.*
👉 *నీ యొక్క గుండె గురించి చూడు. అది ఒక సంవత్సరానికి 4 కోట్ల మార్లు నీ శరీరంలో సెలవనేది తీసుకోకుండా కొట్టుకుంటుంది. అది ప్రతి రోజు నీ తల నుండి పాదాల వరకు లక్ష కిలోమీటర్లు రక్త నాళాల ద్వారా రక్తాన్ని ప్రవహింపజేస్తూ ఉంటుంది. నీ యొక్క శరీరం కూడ ప్రతిరోజు 172 కోట్ల ఎర్ర రక్త కణాలను తయారు చేసి పాడైన లేక పనికి రాకుండా పోయిన కణాల స్థానాలను భర్తీ చేస్తూ వుంటుంది. ఈ దినాన్న నీవు బ్రతికి ఉండడం ఒక అద్భుతం కాదా!*
👉 *వినాళ గ్రంథులు గురించి చూద్దాం నీ శరీరంలో ఉండిన థైరాయ్ డ్ అనే వినాళ గ్రంథికి రోజుకు 1/5000 గ్రాము (ఒక గ్రామును 5000 వంతులు చేయగా అందులో ఒకవంతు) ఆయోడిన్ అనే పదార్థము కావాలి. అయితే అంత సూక్ష్మమైనట్టి పదార్థము నీవు పసిపాపగా వున్నప్పుడు తక్కువైనట్లయితే, నీవు తప్పనిసరిగా మానసిక రుగ్మత కలిగిన వాడవయ్యుందువు. పిట్యూటరీ అనే వినాళ గ్రంథి మరియెంతో విచిత్రమైంది. దానినుండి వెలువడే హర్మోను ఒక గ్రాములో పది లక్షోవంతు మాత్రం బరువు తూగుతుంది. ఆయినను, నీవు ఎదుగుతున్న సంవత్సరాలలో ఆ హర్మోను విడుదలలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు ఉండినా నీవు మానసికంగా మరియు శారీరకంగా ఆస్వాభావికంగా ఉండి ఉండేవాడివి. ఈ దినాన్న నీవు ఆరోగ్యముగా ఉన్నావంటే దానికి కారణము నీ శరీరంలో ఉన్న ఎంతో చిక్కుతో కూడిన యాంత్రక పనితనమంతా సరిగా పనిచేస్తున్నందునే.*
👉 *📖బైబిలు వ్రాసిన ఒకాయన ఏమన్నాడంటే నన్ను అద్భుతంగా సృష్టించినందుకు ఓ దేవా! నిన్ను స్తుతిస్తున్నాను. మానవ శరీరంలో దేవుడు సృష్టించిన సమతూకము మరియు అందము నిజంగా విస్మయంతో కూడుకొన్నది.*
👉 *మానవ శరీరంలో ఉండిన కొన్ని ఇటువంటి అద్భుతాలు జంతువుల శరీరాలలో కూడా ఉంటాయి. కాని మానవునికి అతనిలో జీవాత్మ ఉంటుంది. అది అతనిని ఆలోచింపచేస్తుంది. కారణాలు వెదికేలాగు చేస్తుంది. మానవుడు తన ఆలోచనలను వ్రాసియుంచి తనకున్న తెలివిని భవిష్యత్తు తరము వారికి అందించగలడు. ఈ విధంగా జంతువులు చేయలేవు. మానవుని యొక్క బుద్ది దేవుని యొక్క మహోన్నత జ్ఞానంలో ఒక భాగం అయి వున్నది.*
👉 *కాని మానవునికి తనయొక్క జీవాత్మ కంటే లోతైన మరియెక్కువ ఆశ్చర్యకరమైనది ఇంకొకటి ఉంది. అది ఆత్మ ఇది నిజంగా మనలను సృష్టి అంతటికంటె పైన ఉంచుతుంది. ఈ ఆత్మ మన ఉనికి అంతటిలో లోతైనది మరియు అది దేవుడు ఉన్నాడనియు ఒక అత్యున్నతమైన శక్తికి మనము నైతికంగా లెక్క అప్పచెప్పాలనియు మనకు చెబుతుంది. దేవుడున్నాడని మనకు బోధించేది మనకున్న నాగరికతగాని, విద్యగాని కాదు. అలాగే మతం కూడ కాదు, అనాగరికులైన అడవులలో వుండే మనుష్యులను నీవు సందర్శించినట్లయితే అటువంటి కృరుల మధ్య కూడ దేవుని గూర్చిన ఆలోచనలను నీవు చూడగలవు. వారు ఒక వస్తువునో లేక మరొకదానినో పూజిస్తారు. ఎందుచేతనంటే వారిలో వుండే ఆత్మ ఒక మహోన్నతమైన శక్తికి వారు లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని చెబుతుంటుంది. ఏ ఒక్క జంతువుకు కూడ లెక్క అప్ప చెప్పాలనే ఆత్మీయపు ఆలోచన సహజంగా ఉండదు. కేవలం మానవునికి మాత్రమే మనస్సాక్షి ఉంది. అందు చేతనే నీవు భక్తిగల కోతిని గాని, లేక ఆత్మ సంభంది అయిన కుక్కను గాని ఎప్పుడూ చూడలేది.*
👉 *మానవుడు భూమిపై తన జీవిత కాలానికి తర్వాత ఉండిన జీవితం కొరకు సృష్టించబడ్డాడు. మానవుడు నిత్యత్వము యొక్క సృష్టి. పరిణామ సిద్దాంత వాదులు మానవులకు, జంతువులకు ఏ బేదము లేదనవచ్చు అయినప్పటికి ప్రతి దేశములో పసిపాపను చంపడం, ఒక పెద్ద ఏనుగును చంపుట కంటె ఎంతో పెద్దదైన నేరం. ఒక ఏనుగు ఎంతో పెద్దదయి ఉండవచ్చు. కాని ఒక చిన్న పసిపాప ఎంతో విలువైనది. ఎందుచేతనంటే అది దేవుని రూపంలో తయారు చేయబడింది. మానవుడు దేవుని సృష్టి అంతటికి కిరీటమై యున్నాడు. అతడు దేవునితో సహవాసం చెయ్యటానికి సృష్టించబడ్డాడు.*
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి