ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బాప్తిస్మము ఇచ్చే యోహాను

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚

🙆‍♂ *👉బాప్తిస్మము ఇచ్చె యేహను తల పళ్ళెంలో పేట్టి ఇప్పుడే నాకింప కోరుచున్నాను అని ఆయనను కోరుకుంది !!*



👉 *చివరికు హేరోదు మహరాజు తను పెట్టుకున్న ఒట్టున బట్టి బాప్తిస్మమిచ్ఛు యేహను తల గోట్టి ఆ యౌవనస్తురాలుకు ఇచ్చాడు హేరోదియ కుమర్తే చాల భయంకరమైన క్రూరమైన కోరిక వేల్లడిచెసి దేవుడు లేని హృదయమునుండి వచ్చే కోరికలు ప్రస్పుటంగా తేలియజేసేను*

👉 *చాలా మంది ఇ రోజులలో మార్పుచేందని హృదయల వలన దేవుని వాక్యము వారి హృదయలలో లేనందువలన తీవ్రమైన పైశాచిక కోరికలు కోరుకోనుచున్నారు శాపగ్రస్తమైన కోరికలు కోరుకుంటున్నారు ఈ కోరికలు ఉత్తమమైనవి కావు సమాజానికి కీడు కలిగించే కోరికలు మంచివారిని హతమార్చాలనేది వారి కోరిక మంచిని సమాదిచేయాలనేది వారి కోరిక అందునుబట్టి  దెవుని బిడ్డలుగా మనకుండాల్సిన కోరిక సమజం భాగుపడాలని ఉండలే తప్ప సమాజానికి కీడు చేయలని ఏనాడు మనం కోరుకోవడానికి విలులేదు*

👉 *డియర్ ప్రెండ్స్ !! నీ కోరికలు ఎలా ఉన్నాయి? దైవచిత్తనుసారమైన కోరికలు మనం కలిగియున్నపుడు మన కోరికల ద్వారా సముజానికి దేవాది దేవునికి, సంఘనికి ఆశిర్వాదం దీవేన అందునుబట్టి యేసు ప్రభువును అంగీకరించుట ద్వారా మన హృదయములొ ఉండే తలంపులు మాత్రమేగాకుండా కోరికల  విధానము కుడా మార్పుపోందాలి నితిమంతులుగా జీవించినప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దీవేనలు కుమ్మరిస్తాడు ఆమేన్!! ఆమేన్ !!*


💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨

💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...