ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పరలోకము - నరకము నిజముగా ఉన్నాయా?

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🟪 *పరలోకము - నరకము నిజముగా ఉన్నాయా?*🟪 1️⃣) పరలోకములో ఉంటున్న దేవుడు భూమి మీద ఉంటున్న మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుడు అవకాశము ఇచ్చిన తర్వాత తన కొరకు బ్రతికినంత కాలము బ్రతకకపోతే అవసరమైతే మనిషిని దండించుటకు కూడా దేవుడు వెనుకంజ వేయడు. దేవుని పట్ల సమాజానికి పరిపూర్ణమైన అవగాహన లేకపోవటానికి కారణము ఈ లోక జ్ఞానమే. యాకోబు 3:15- ఈ జ్ఞానము పై నుండి దిగివచ్చునది కాక భూ సంభంధమైనదియు ప్రకృతి సంభంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. అనగా దేవుని మహా జ్ఞానము పరలోక సంభందమైనధైతే ఈ లోక జ్ఞానము భూ సంభంధమైనది. 2️⃣) లోక జ్ఞానము నిండిన మనిషికి దేవుని మాటలు చిన్నవిగా కనపడుతున్నాయి. లోకపు విద్యలు చదువుకున్న వారైనా ఒక హేతువాదులు, నాస్తికులు ,దేవుని నమ్మని వారు అడుగుతున్న ప్రశ్న అస్సలు స్వర్గము- నరకము నిజముగా ఉన్నాయా అని. ఉన్నాయా అని అడుగుతున్న వీరు వాటి గురించి తెలుసుకోవడానికి ఏ రోజు అయిన ప్రయత్నము చేసుండరు. అస్సలు దేవుని పట్ల నమ్మకము లేని మనిషికి దేవుడుండే ఒక లోకము ఉంటుందని, ఆ లోకము నుంచే ఈ భూమి మీదకు వచ్చామని మరలా వెళ్ళాలని జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? పరలోక సంభందమైన జ్ఞానా...