#పాతనిబంధనలోని పుస్తకముల క్లుప్త వివరణ::*
*1.#ఆదికాండము.*
అర్ధం=ప్రారంభము లేక ఉత్పత్తి.
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
2.#నిర్గమకాండము.*
అర్ధం=విమోచన, విడుదల
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం= క్రీ పూ1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*3.#లేవీయకాండము.*
అర్ధం=పరిశుద్ధత, జతపరచబడుట
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ 1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*4.#సంఖ్యాకాండము.*
అర్ధం=చీల్చబడిన బండ, ప్రజాసంఖ్య.
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ 1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*5.#ద్వితీయోపదేశ కాండము.*
అర్ధం=ఉపదేశములు గైకొనుట.
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*6.#యెహోషువా*
అర్ధం=యెహోవా రక్షణ.
వ్రాసింది=యెహోషువా గారు
బైబిలు లో ఆధారం=యెహోషువా 24:25-26
వ్రాసిన కాలం= క్రీ పూ1427.
స్థలం= కానాను.
*7.#న్యాయాధిపతులు.*
అర్ధం=సర్వాధికారి
వ్రాసింది=సమూయేలు గారు
వ్రాసినకాలం= క్రీ పూ 1004-1000.
స్థలం=కానాను (1,2 అధ్య)
*8.#రూతు.*
అర్ధం=సౌందర్యము.
వ్రాసింది= సమూయేలు గారు??
స్థలం= కానాను (అంచనా)
*9.#1సమూయేలు.*
అర్ధం=యెహోవాను ఆడిగితిని.
వ్రాసింది=సమూయేలు, నాతాను, గాదు.
బైబిలు ఆధారం=1దినవృ 29:30
స్థలం=కానాను.
*10. #2సమూయేలు*
అర్ధం=యెహోవాను ఆడిగితిని.
వ్రాసింది= సమూయేలు, నాతాను, గాదు
బైబిలు ఆధారం= 1దినవృ 29:30.
స్థలం=కానాను.
*11. 1,2 #రాజులు*
అర్ధం=వాగ్దానపు రాజు.
వ్రాసింది= యిర్మీయా గారు.
కాలం=క్రీ పూ 586-931 మధ్యలో జరిగిన చరిత్ర ఇందులో ఉంది
స్థలం=బబులోను
*12. 1,2 #దినవృత్తంతములు*
అర్ధం=సమకూర్చబడుట.
వ్రాసింది= ఎజ్రా గారు
కాలం= క్రీ.పూ 563-550
*15. #ఎజ్రా.*
అర్ధం=సహాయము.
వ్రాసింది= ఎజ్రా
బైబిలు ఆధారం= ఎజ్రా 7:6
కాలం= క్రీ, పూ 444-437
*16.#నెహెమ్యా*
అర్ధం=ఆదరించువాడు.
వ్రాసింది=నెహెమ్యా గారు వ్యక్తి గత చరిత్ర పుస్తకం సేకరించి ఎజ్రా గారు వ్రాసారు.
కాలం=క్రీ, పూ 430
స్థలం=పాలస్తీనా
*17.#ఎస్తేరు*
అర్ధం=నక్షత్రము.
వ్రాసింది= మొర్దెకై
బైబిలు ఆధారం= ఎస్తేరు 9:20,32
కాలం= క్రీ, పూ 331 ముందే అని అంచనా
స్థలం=పర్షియా
*18.#యోబు*
అర్ధం=బాధింపబడుట.
వ్రాసింది= మోషే లేక సొలొమోను
కాలం=క్రీ, పూ 1800-1500మధ్యలో.
స్థలం=మిద్యాను దేశము??
*19.#కీర్తనలు*
అర్ధం=సర్వములో సర్వము.
వ్రాసింది= దావీదు గారు, మరియు కొన్ని ఎజ్రా గారు సమకూర్చారు??
కాలం=క్రీ, పూ 800-1000మధ్య
స్థలం= చాలా భాగము పాలస్తీనా లో వ్రాయబడింది.
*20.#సామెతలు*
అర్ధం=వివేకముగల ఆత్మలకు మాదిరి.
వ్రాసింది=సొలొమోను గారు.
కాలం=క్రీ, పూ 970-930మధ్య
స్థలం=పాలస్తీన
*21.#ప్రసంగి*
అర్ధం=గమ్య స్థానము.
వ్రాసింది=సొలొమోను గారు
బైబిలు ఆధారం= ప్రసంగి 1:1
కాలం=క్రీ, పూ 970-930మధ్యలో
స్థలం=పాలస్తీన
*22.#పరమగీతము*
అర్ధం=ప్రేమపరిపూర్ణత.
వ్రాసింది=సొలొమోను
బైబిలు ఆధారం=పరమ 1:1
కాలం=క్రీ, పూ 970-930మద్యలో
స్థలం=పాలస్తీన
*23.#యెషయా*
అర్ధం=యెహోవా యొక్క రక్షణ.
వ్రాసింది=యెషయా గారు
బైబిలు ఆధారం=యెషయా 1:1
కాలం=681-700మధ్యలో
స్థలం= పాలస్తీన
*24.#యిర్మీయా*
అర్ధం=స్థాపించబడుట.
వ్రాసింది=యిర్మీయా గారు
బైబిలు ఆధారం= యిర్మీయా 1:1-4
కాలం=క్రీ, పూ సుమారు 580.
స్థలం=పాలస్తీన
*25. #విలాపవాక్యములు*
అర్ధం=గోజాడుట.
వ్రాసింది=యిర్మీయా
బైబిలు ఆధారం= 2దిన 35:25, యిర్మీయా గ్రంధములోని మాటలే కొన్ని ఈ గ్రంధంలో కనిపిస్తాయి.
కాలం=క్రీ, పూ 586 తరువాత
స్థలం=పాలస్తీన
*26.#యెహెఙ్కేలు.*
అర్ధం=యెహోవా నా బలము.
వ్రాసింది=యెహెఙ్కేలు గారు
బైబిలు ఆధారం= యెహెఙ్కేలు 1:1-3
కాలం=క్రీ పూ 557-597మధ్యలో
స్థలం=కెబారు నదీ ప్రదేశమున ఉన్న చెరలో(జైలు).
*27.#దానియేలు.*
అర్ధం=దేవుడే నా న్యాయధిపతి.
వ్రాసింది=దానియేలు గారు
బైబిలు ఆధారం= దానియేలు 12:4, మత్తయి 24:15.
కాలం=క్రీ పూ 534 అంచనా
స్థలం=బబులోను రాజభవనం నందు.
*28.#హోషేయ.*
అర్ధం=విడుదల.
వ్రాసింది=హోషేయ గారు
బైబిలు ఆధారం=హోషేయ 1:1-2, రోమా 9:25
కాలం=క్రీ పూ 721-725
స్థలం=యుదయా ప్రాంతం.
*29.#యోవేలు.*
అర్ధం=యెహోవా దేవుడుగా గలవాడు.
వ్రాసింది=యోవేలు గారు
బైబిలు ఆధారం=యోవేలు 1:1
కాలం=క్రీ పూ 800-200 మధ్యలో
స్థలం=యెరూషలేము పరిసర ప్రాంతాలలో.
*30.#ఆమోసు.*
అర్ధం=మోయువాడు.
వ్రాసింది=ఆమోసు గారు
బైబిలు ఆధారం=ఆమోసు 1:1
కాలం=క్రీ పూ 743-779
స్థలం=పాలస్తీనా
*31.#ఒబద్యా*
అర్ధం=యెహోవా సేవకుడు.
వ్రాసింది=ఓబద్యా గారు
బైబిలు ఆధారం=ఓబద్యా 1:1
కాలం=క్రీ పూ 845-848
స్థలం=పాలస్తీనా
*32.#యోనా.
అర్ధం=పావురము.
వ్రాసింది=యోనా గారు
బైబిలు ఆధారం=యోనా 1:1 మత్తయి12:39,41
కాలం= 750-800
స్థలం=నీనెవే కు సమీప ప్రాంతంలో
*33.#మీకా.*
అర్ధం=యెహోవా ఎవరు.
వ్రాసింది=మీకా గారు
బైబిలు ఆధారం=మీకా 1:1
కాలం=క్రీ పూ 750-800
స్థలం=పాలస్తీనా
*34.నహూము.*
అర్ధం=ఓదార్చువాడు.
వ్రాసింది=నహూము గారు
బైబిలు ఆధారం= నహూము 1:1
కాలం=636-750
స్థలం=పాలస్తీనా
*35.హబక్కూకు.*
అర్ధం=కౌగిలి.
వ్రాసింది=హబక్కూకు గారు
బైబిలు ఆధారం=హబక్కూకు 1:1
కాలం=605-626
స్థలం=పాలస్తీనా
*36.జెఫన్యా.*
అర్ధం=యెహోవా వలన కాపాడబడినవాడు.
వ్రాసింది=జెఫన్యా గారు
బైబిలు ఆధారం=జెఫన్యా 1:1
కాలం=క్రీ పూ 610-630
స్థలం=పాలస్తీనా
*37.హగ్గయి.*
అర్ధం=సంతోషము.
వ్రాసింది=హగ్గయి గారు
బైబిలు ఆధారం=హగ్గయి 1:1
కాలం=క్రీ పూ 520
స్థలం=పాలస్తీనా
*38.జెకర్యా.*
అర్ధం=జ్ఞాపకము చేసికొనబడినవాడు.
వ్రాసింది=జెకర్యా గారు
బైబిలు ఆధారం=జెకర్యా 1:1
కాలం= క్రీ పూ 520
స్థలం=పాలస్తీనా
*39.మలాకీ.*
అర్ధం=యెహోవా యొక్క వర్తమానము.
వ్రాసింది=మలాకీ గారు
బైబిలు ఆధారం=మలాకీ 1:1
కాలం=క్రీ పూ397-420
స్థలం=పాలస్తీనా
#మరనాత=యేసుప్రభువు త్వరగా వచ్చుచున్నాడు* 1కోరింది 16:22
*1.#ఆదికాండము.*
అర్ధం=ప్రారంభము లేక ఉత్పత్తి.
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
2.#నిర్గమకాండము.*
అర్ధం=విమోచన, విడుదల
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం= క్రీ పూ1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*3.#లేవీయకాండము.*
అర్ధం=పరిశుద్ధత, జతపరచబడుట
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ 1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*4.#సంఖ్యాకాండము.*
అర్ధం=చీల్చబడిన బండ, ప్రజాసంఖ్య.
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ 1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*5.#ద్వితీయోపదేశ కాండము.*
అర్ధం=ఉపదేశములు గైకొనుట.
వ్రాసింది మోషే గారు
బైబిలు లో ఆధారం= నిర్గమ 17:14, 24:4, 34:27 సంఖ్యా 33:2 ద్వితీ31:19, 24-26, యెహోషువ 1:8,
వ్రాసిన కాలం=క్రీ పూ1452-1406 మధ్యలో, (అంచనా)
స్థలం=మోయాబు మైదానం (అంచనా)
*6.#యెహోషువా*
అర్ధం=యెహోవా రక్షణ.
వ్రాసింది=యెహోషువా గారు
బైబిలు లో ఆధారం=యెహోషువా 24:25-26
వ్రాసిన కాలం= క్రీ పూ1427.
స్థలం= కానాను.
*7.#న్యాయాధిపతులు.*
అర్ధం=సర్వాధికారి
వ్రాసింది=సమూయేలు గారు
వ్రాసినకాలం= క్రీ పూ 1004-1000.
స్థలం=కానాను (1,2 అధ్య)
*8.#రూతు.*
అర్ధం=సౌందర్యము.
వ్రాసింది= సమూయేలు గారు??
స్థలం= కానాను (అంచనా)
*9.#1సమూయేలు.*
అర్ధం=యెహోవాను ఆడిగితిని.
వ్రాసింది=సమూయేలు, నాతాను, గాదు.
బైబిలు ఆధారం=1దినవృ 29:30
స్థలం=కానాను.
*10. #2సమూయేలు*
అర్ధం=యెహోవాను ఆడిగితిని.
వ్రాసింది= సమూయేలు, నాతాను, గాదు
బైబిలు ఆధారం= 1దినవృ 29:30.
స్థలం=కానాను.
*11. 1,2 #రాజులు*
అర్ధం=వాగ్దానపు రాజు.
వ్రాసింది= యిర్మీయా గారు.
కాలం=క్రీ పూ 586-931 మధ్యలో జరిగిన చరిత్ర ఇందులో ఉంది
స్థలం=బబులోను
*12. 1,2 #దినవృత్తంతములు*
అర్ధం=సమకూర్చబడుట.
వ్రాసింది= ఎజ్రా గారు
కాలం= క్రీ.పూ 563-550
*15. #ఎజ్రా.*
అర్ధం=సహాయము.
వ్రాసింది= ఎజ్రా
బైబిలు ఆధారం= ఎజ్రా 7:6
కాలం= క్రీ, పూ 444-437
*16.#నెహెమ్యా*
అర్ధం=ఆదరించువాడు.
వ్రాసింది=నెహెమ్యా గారు వ్యక్తి గత చరిత్ర పుస్తకం సేకరించి ఎజ్రా గారు వ్రాసారు.
కాలం=క్రీ, పూ 430
స్థలం=పాలస్తీనా
*17.#ఎస్తేరు*
అర్ధం=నక్షత్రము.
వ్రాసింది= మొర్దెకై
బైబిలు ఆధారం= ఎస్తేరు 9:20,32
కాలం= క్రీ, పూ 331 ముందే అని అంచనా
స్థలం=పర్షియా
*18.#యోబు*
అర్ధం=బాధింపబడుట.
వ్రాసింది= మోషే లేక సొలొమోను
కాలం=క్రీ, పూ 1800-1500మధ్యలో.
స్థలం=మిద్యాను దేశము??
*19.#కీర్తనలు*
అర్ధం=సర్వములో సర్వము.
వ్రాసింది= దావీదు గారు, మరియు కొన్ని ఎజ్రా గారు సమకూర్చారు??
కాలం=క్రీ, పూ 800-1000మధ్య
స్థలం= చాలా భాగము పాలస్తీనా లో వ్రాయబడింది.
*20.#సామెతలు*
అర్ధం=వివేకముగల ఆత్మలకు మాదిరి.
వ్రాసింది=సొలొమోను గారు.
కాలం=క్రీ, పూ 970-930మధ్య
స్థలం=పాలస్తీన
*21.#ప్రసంగి*
అర్ధం=గమ్య స్థానము.
వ్రాసింది=సొలొమోను గారు
బైబిలు ఆధారం= ప్రసంగి 1:1
కాలం=క్రీ, పూ 970-930మధ్యలో
స్థలం=పాలస్తీన
*22.#పరమగీతము*
అర్ధం=ప్రేమపరిపూర్ణత.
వ్రాసింది=సొలొమోను
బైబిలు ఆధారం=పరమ 1:1
కాలం=క్రీ, పూ 970-930మద్యలో
స్థలం=పాలస్తీన
*23.#యెషయా*
అర్ధం=యెహోవా యొక్క రక్షణ.
వ్రాసింది=యెషయా గారు
బైబిలు ఆధారం=యెషయా 1:1
కాలం=681-700మధ్యలో
స్థలం= పాలస్తీన
*24.#యిర్మీయా*
అర్ధం=స్థాపించబడుట.
వ్రాసింది=యిర్మీయా గారు
బైబిలు ఆధారం= యిర్మీయా 1:1-4
కాలం=క్రీ, పూ సుమారు 580.
స్థలం=పాలస్తీన
*25. #విలాపవాక్యములు*
అర్ధం=గోజాడుట.
వ్రాసింది=యిర్మీయా
బైబిలు ఆధారం= 2దిన 35:25, యిర్మీయా గ్రంధములోని మాటలే కొన్ని ఈ గ్రంధంలో కనిపిస్తాయి.
కాలం=క్రీ, పూ 586 తరువాత
స్థలం=పాలస్తీన
*26.#యెహెఙ్కేలు.*
అర్ధం=యెహోవా నా బలము.
వ్రాసింది=యెహెఙ్కేలు గారు
బైబిలు ఆధారం= యెహెఙ్కేలు 1:1-3
కాలం=క్రీ పూ 557-597మధ్యలో
స్థలం=కెబారు నదీ ప్రదేశమున ఉన్న చెరలో(జైలు).
*27.#దానియేలు.*
అర్ధం=దేవుడే నా న్యాయధిపతి.
వ్రాసింది=దానియేలు గారు
బైబిలు ఆధారం= దానియేలు 12:4, మత్తయి 24:15.
కాలం=క్రీ పూ 534 అంచనా
స్థలం=బబులోను రాజభవనం నందు.
*28.#హోషేయ.*
అర్ధం=విడుదల.
వ్రాసింది=హోషేయ గారు
బైబిలు ఆధారం=హోషేయ 1:1-2, రోమా 9:25
కాలం=క్రీ పూ 721-725
స్థలం=యుదయా ప్రాంతం.
*29.#యోవేలు.*
అర్ధం=యెహోవా దేవుడుగా గలవాడు.
వ్రాసింది=యోవేలు గారు
బైబిలు ఆధారం=యోవేలు 1:1
కాలం=క్రీ పూ 800-200 మధ్యలో
స్థలం=యెరూషలేము పరిసర ప్రాంతాలలో.
*30.#ఆమోసు.*
అర్ధం=మోయువాడు.
వ్రాసింది=ఆమోసు గారు
బైబిలు ఆధారం=ఆమోసు 1:1
కాలం=క్రీ పూ 743-779
స్థలం=పాలస్తీనా
*31.#ఒబద్యా*
అర్ధం=యెహోవా సేవకుడు.
వ్రాసింది=ఓబద్యా గారు
బైబిలు ఆధారం=ఓబద్యా 1:1
కాలం=క్రీ పూ 845-848
స్థలం=పాలస్తీనా
*32.#యోనా.
అర్ధం=పావురము.
వ్రాసింది=యోనా గారు
బైబిలు ఆధారం=యోనా 1:1 మత్తయి12:39,41
కాలం= 750-800
స్థలం=నీనెవే కు సమీప ప్రాంతంలో
*33.#మీకా.*
అర్ధం=యెహోవా ఎవరు.
వ్రాసింది=మీకా గారు
బైబిలు ఆధారం=మీకా 1:1
కాలం=క్రీ పూ 750-800
స్థలం=పాలస్తీనా
*34.నహూము.*
అర్ధం=ఓదార్చువాడు.
వ్రాసింది=నహూము గారు
బైబిలు ఆధారం= నహూము 1:1
కాలం=636-750
స్థలం=పాలస్తీనా
*35.హబక్కూకు.*
అర్ధం=కౌగిలి.
వ్రాసింది=హబక్కూకు గారు
బైబిలు ఆధారం=హబక్కూకు 1:1
కాలం=605-626
స్థలం=పాలస్తీనా
*36.జెఫన్యా.*
అర్ధం=యెహోవా వలన కాపాడబడినవాడు.
వ్రాసింది=జెఫన్యా గారు
బైబిలు ఆధారం=జెఫన్యా 1:1
కాలం=క్రీ పూ 610-630
స్థలం=పాలస్తీనా
*37.హగ్గయి.*
అర్ధం=సంతోషము.
వ్రాసింది=హగ్గయి గారు
బైబిలు ఆధారం=హగ్గయి 1:1
కాలం=క్రీ పూ 520
స్థలం=పాలస్తీనా
*38.జెకర్యా.*
అర్ధం=జ్ఞాపకము చేసికొనబడినవాడు.
వ్రాసింది=జెకర్యా గారు
బైబిలు ఆధారం=జెకర్యా 1:1
కాలం= క్రీ పూ 520
స్థలం=పాలస్తీనా
*39.మలాకీ.*
అర్ధం=యెహోవా యొక్క వర్తమానము.
వ్రాసింది=మలాకీ గారు
బైబిలు ఆధారం=మలాకీ 1:1
కాలం=క్రీ పూ397-420
స్థలం=పాలస్తీనా
#మరనాత=యేసుప్రభువు త్వరగా వచ్చుచున్నాడు* 1కోరింది 16:22
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి