ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


*💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎*


◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)
               ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను.


◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*
 (మార్కు 1:19)
  మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను.


◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)
                   రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను.


◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*
 (మార్కు 1:19)
                      యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను.


◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)
   

◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*      
        (మత్తయి 10:2)
     ఎక్స్(✖️) ఆకారములో ఉన్న సిలువకు కొట్టిరి సిలువపై మరణించు వరకు ప్రసంగించెను.


◾ *తోమా    = కవలవాడు*          (యోహాను 20:24)
                  మద్రాసులో(చెన్నై) తరమబడి శూలమతో పొడవబడి చంపబడెను.


◾ *తద్దయి   = ప్రియమైన బిడ్డ* 
(మత్తయి 10:3)
                    వాడియైన బాణములు వేసి చంపిరి.


◾ *పిలిప్పు    = గుఱ్ఱములను ప్రేమించువాడు*          (యోహాను 14:8)
                      చిన్న ఆసియా మైనర్ లో బలముగా రాళ్లు రువ్వి చంపిరి.


◾ *సీమోను   = అలకించుట.*
 (మత్తయి 10:4)
  పెడరెక్కలు విరువబడి సిలువ వేయబడి చంపబడెను.


◾ *మత్తీయ.   = యెహోవాదానము.*         (అపొస్తలుల 1:23-26)
  రాళ్లతో కొట్టబడి శిరచ్చేదనము చేయబడెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...