ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రవచనాలు మరియు వాటి యొక్క నెరవేర్పు.

యేసు క్రీస్తు సిలువ మరణం, పునరుత్దానము, ఆరోహణం గురించిన ప్రవచనాలు మరియు వాటి యొక్క నెరవేర్పు.

(Writtern by Telugu christian messages page )

1 ) స్నేహితుడే అప్పగించుట – కీర్తనలు 41:9 (మత్తయి 26:49,50)

2 ) 30 వెండి నాణెములకు అమ్మివేయబడుట – జెకర్యా 11:12 (మత్తయి 26:15)

3 ) వెండి నాణెములను దేవాలయంలో పారవేయుట – జెకర్యా 11:13 (మత్తయి 27:5)

4 ) ఆ వెండి నాణెములతో కుమ్మరి పొలం కొనుట – జెకర్యా 11:13 (మత్తయి 27:7)

5 ) శిష్యులు విడిచిపెట్టుట – జెకర్యా 13:7 (మత్తయి 26:31,56)

6 ) అబద్ద సాక్షములు పలుకుట – కీర్తనలు 35:11 (మత్తయి 26:59-61)

7 ) ఆయన మౌనముగా ఉండుట – యెషయా 53:7 (మత్తయి 27:12-14)

8 ) అరచేతితో కొట్టి, ముఖమున ఉమ్మివేయుట – యెషయా 50:6, మీకా 5:1 (మత్తయి 26:67-68)

9 ) ప్రజలు ఆయనను అపహసించుట – కీర్తనలు 22:8 (మత్తయి 27:41-44)

10) గాయపరచబడుట – యెషయా 53:5 (మత్తయి 27:26)

11 ) కాళ్ళు, చేతులను పొడుచుట – కీర్తనలు 22:16 (యోహాను 20:26-27) 

12 ) దొంగలతో పాటు సిలువ వేయుట – యెషయా 53:12 (లూకా 23:33, గలతీ 3:14)

13 ) తన స్వంత ప్రజలే తిరస్కరించుట – యెషయా 53:3 (మత్తయి 27:21-26, యోహాను 7:5,48)

14 ) స్నేహితులు దూరమగుట – కీర్తనలు 38:11 (మత్తయి 26:56; 27:55)

15 ) ప్రజలు తలలు ఊపుట – కీర్తనలు 22:7; 109:25 (మత్తయి 27:39)

16 ) ఆయనను తేరి చూచుట – కీర్తనలు 22:17 (లూకా 23:35)

17 ) వస్త్రములు పంచుకొనుట, అంగీ కొరకు చీట్లు వేయుట – కీర్తనలు 22:18 (యోహాను 19:23,24)

18 ) దప్పిగొనుట – కీర్తనలు 69:21 (యోహాను 19:28)

19 ) చేదు చిరకను త్రాగడానికి ఇచ్చుట - కీర్తనలు 69:21 (మత్తయి 27:34)

20 ) విజ్ఞాపన చేయుట – యెషయా 53:12 (లూకా 23:34)

21 ) దేవునిచే విడువబడి కేక వేయుట – కీర్తనలు 22:1 (మత్తయి 27:46)

22 ) అయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకోనుట – కీర్తనలు 31:5 (లూకా 23:46)

23 ) ఎముకలు ఒకటి కూడా విరగకుండుట – కీర్తనలు 34:20 (యోహాను 19:33-37)

24 ) ప్రక్కలో పొడుచుట – జెకర్యా 12:10 (యోహాను 19:34)

25 ) దేశమంతా చీకటి కమ్ముట – ఆమోసు 8:9 (మత్తయి 27:45)

26 ) ధనవంతుడి సమాధిలో పాతి పెట్టబడుట – యెషయా 53:9 (మత్తయి 27:57-60)

27 ) మరణమును జయించి తిరిగి లేచుట – కీర్తనలు 16:8-10; 30:3 (మత్తయి 28:2-9)

28 ) పరలోకమునకు ఆరోహణం – కీర్తనలు 68:18 (లూకా 24:51)

29 ) దేవుని కుడి పార్శమున ఆసీనుడగుట – కీర్తనలు 110:1 (మార్కు 16:19)

ఇక్కడ ఇవ్వబడిన ప్రవచనాలు అన్ని కూడా క్రీస్తు పూర్వం 1000 నుండి 470 సంవత్సరాల మధ్యలో వ్రాయబడినవి. 

ఉదాహరణకు: అయన మరణం, పునరుత్ధానం, ఆరోహణం గురించి దావీదు క్రీస్తు పూర్వం 1000 లోనే ప్రవచించాడు. అయన ముప్పది వెండి నాణెములకు అమ్మబడతాడని  జెకర్యా క్రీస్తు పూర్వం 475 లో, తన మరణ శిక్ష గురించి యెషయా క్రీస్తు పూర్వం 730 లో ప్రవచించారు. 

ఈ ప్రవచనాలన్ని కూడా రెండు వేల సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసు క్రీస్తులో నెరవేరాయి. దీనిని బట్టి బైబిలు దైవ గ్రంధమని, యేసు క్రీస్తు లోకరక్షకుడని అర్థం చేసుకోవచ్చు. 

ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. (2పేతురు 1:21)

సమస్త మహిమ దేవునికే కలుగును గాక, ఆమెన్. 

..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...