ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవుని రాకడ ముందు జరుగుతున్న వింతలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


🔘 *దేవుని రాకడ ముందు జరుగుతున్న వింతలు*🔘


💠 *ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కోడులు మరియు గుర్తింపు వ్యవస్థలు*💠



👉  *【1.】 అంతర్జాతీయ గుర్తింపు వ్యవస్థలో జరుగుతున్న సన్నాహాలు మరింత ఊపందుకుంటాయని మనము తెలుసుకున్నాం.*


👉  *【2.】 గుర్తింపు కార్డులను తమ ప్రజలకు ఎన్నో దేశాలు ఇప్పటికే అందజేశాయి మరియు ఇతర దేశాలు కూడా అదే మార్గంలో ఇప్పుడు పయనిస్తున్నాయి.*



👉  *【3.】 పిల్లలు మరియు కుక్కల శరీరంలోకి ఇప్పటికే చిప్స్ చొప్పించడం జరిగింది.*



👉  *【4.】 బియ్యపు గింజ సైజులో స్మార్ట్ కంప్యూటర్ చిప్ అయినా బయోచిప్ సృష్టి ఇప్పటికే ఉన్న విషయాన్ని మనం చూశాం. దీనిని వ్యక్తి యొక్క చర్మము క్రింద అమర్చవచ్చు.*



👉  *【5.】 బయో చిప్లను ట్రాన్స్ పాండర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. అతి చిన్న బయోచిప్ యొక్క సైజు బియ్యపు గింజ అంతగా 11 మిల్లీమీటర్లలలో (mm) ఉంటుంది. ఈ చిప్ పైభాగంలో గాజు ట్యూబ్ ఉంటుంది. లోపల ఒక చిన్న మైక్రోచిప్ ఉంటుంది. దానిలో గుర్తింపు సంఖ్య, కెపాసిటర్ మరియు ఆంటీనా కాయిల్స్ ఉంటాయి. ఇవి ఒక చిన్న రేడియో అంటీనాలాగా గా పని చేస్తాయి. బయట నుండి సంకేతాలను సేకరించి లోపలికి పంపుతుంది. దీనికి బ్యాటరీల అవసరం లేదు మరియు పాడైపోయే అవకాశం లేదు. స్కానర్ నుండి వచ్చే తక్కువ  రేడియో తరంగాలతో దీన్ని శక్తివంతం చేయవచ్చు.*



👉  *【6.】 ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రజలపై బయో చిప్స్ ఇప్పటికే ప్రయోగించి చూశారు. మన దేశంలో కూడా ఆధార్ కార్డు లాంటివెన్నో ప్రజలంతా పొందారు. ఇవన్నీ కూడా 66 6సంఖ్యను గుర్తు చేస్తున్నాయి. 666 నమూనా ఈ కార్డులలో మనం చూస్తాం. ఈ కోడ్ ఎవరు ఎక్కడ ఉన్నా అత్యంత సులభంగా దొరికించే వ్యవస్థ. ఈ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది.*


👉 *【7.】 సంఘం ఎత్తబడిన తరువాత ప్రపంచం చివరికి క్రీస్తు విరోధి చేతిలోనికి వెళ్లినప్పుడు నియంతయైన క్రీస్తు విరోధి ఈ వ్యవస్థను వాడుకొని తానే దేవుడిని అని చెప్పుకొని ఈ లోకాన్ని తన పాలన క్రిందికి* *తెచ్చుకుంటాడు.విడువపడిన వారిని శ్రమల పాలు చేస్తాడు.* *మరియు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావో లేదో విడువబడి ఈ భూమి మీద ఈ నియంతపాలన క్రింద ఉంటావో నీవే* *నిర్ణయించుకో.కావున దేవుని వాక్యం విని చదివి రక్షించబడి ప్రభు రాకడకు నీవు సిద్దపడి ఆయనను మహిమ పరచే వ్యక్తిగా ముందు సాగిపోవాలని కోరుచున్నాను.*

🙌 *దేవుడు  మిమ్మును దీవించునుగాక. ఆమెన్!*




💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨

👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*


📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖



💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...