📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
♻ నోవాహు ఓడ ఘట్టం నిజమేనా ??🌀
♻ నోవాహు నిజముగా భూమి పై ఉన్న జీవరసులన్నిటిని
అందులో ఉంచగాలిగాడ ????🌀
♻ నోవాహు ఓడ నిర్మాణం లో ఉన్న అధ్బుత పరిజ్ఞానం ఏమిటి ??🌀
👉 ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే , మొదట ఎన్ని జంతువులు ఓడ లో ఉన్నాయో తెలుసుకోవాలి. విమర్శకులు మిలియన్ల కొద్దీ జంతువులను ఓడలో ఓవర్లోడింగ్ చేస్తున్నట్లు ఊహించారు. నిజానికి ఆ ఓడ జంతువులకు కేవలము పరిమితకాలపు నివాసమునకు , స్వషేరుక జంతువుల (ఆధునిక పక్షులు, క్షీరదాలు మరియు సరీసృపాలు, అలాగే వారి అంతరించిపోయిన ప్రతిరూపాలు ) శ్వాసించడానికి గల అనుకూలతలు కలిగి ఉంటుంది .
👉............ఓడలో ప్రతి జీవి(ఇప్పుడు నివసించి ఉన్నవి ) ఉందా ???
అంటే లేదు అనే చెప్పాలి
ఆది:6:19 మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.
20 నీవు వాటిని బ్రది కించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల లోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.
ప్రతి జాతి కి చెందిన జంతువులను రెండేసి చొప్పున తిస్కోని రావడం జరిగింది ఉదాహరనకి
👉 *కార్నివోర్స్ (మాంసాహార జాతులు ).......................సంక్షిప్తంగా...200 నుండి250 ప్రధాన జాతులు*
👉 *పిల్లి జాతి(ఫెలిన్-క్షీరద కుటుంబం ) –పులి,చిరుత,సింహం,జాగ్వార్,పూమా,మరియు ఇతర సాధారణ పిల్లులు*
👉 *కుక్క జాతి(కానినే –క్షీరద కుటుంబం) – నక్క,తోడేలు,హైన మరియు సాధారణ కుక్కలు ఇతరత్రా 32 రకాలు*
👉 *ఎలుగుబంటి జాతి (యుర్సిడ్-క్షీరద కుటుంబం)- ధృవపు ఎలుగుబంటి సాధారణ ఎలుగుబంటి ఇతరాత్ర*
👉 *ఇవియే కాక reptiles(సరీసృపాలు),చేప జాతి (మస్తేలిడే –షార్క్,తిమింగలాలు )....ఇలా మరెన్నో ఇక్క వివరించాలంటే కుదరకపోవచ్చు .......*
👉 *హీర్బివోర్స్ (శాకాహార జాతులు )............... సంక్షిప్తంగా .....150+ప్రధాన జాతులు*
*బోవేన్స్-గొర్రె,* *గుఱ్ఱం ,గాడిద,అమెరికన్ బైసన్,గేదె ఇతరములు*
*దుప్పి జాతి –కొండ గొర్రె,* *అడవి దుప్పి ,కారిబౌ ,చేవ్రోతాన్ లాంటివి*
*తాబేలు జాతి , సరీసృపాలు(కొన్ని మాత్రమె),పురుగులు (చీమ,సీతాకోక చిలుక మొదలగునవి )*
👉 *ఒమ్నివోర్స్ (సర్వభాక్షకులు )................ఇవి మరో 20 సాధారణ జాతులు*
*క్యాట్ ఫిష్ , pigs, badgers, bears, coatis, civets,*
*hedgehogs, opossums, skunks, sloths, squirrels, raccoons, chipmunk* *లాంటివి*
<
👉 *2(200x20+150x20+500)=2(4000+3000+500)=15000 approximately(మగ +ఆడ జీవులు)+వేలాది కీటకాలు+ఎగిరే చిట్టి పక్షులు మొదలగునవి ......*
👉 కాని ఇక్కడ కొందరు మరో ప్రశ్న లేవనెత్తే అవకాశం ఉంది ఆది 6:15 జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను. అను మాటను బట్టి లక్షలాటి కోట్లాది ప్రాణులు అందులోకి వేల్లయని చెప్తారు దీనికి సమాధనం క్రింది 16 వచనం లోనే 16 ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము(ఆజ్ఞ :ప్రతి జాతిలోనివి ... ఆది 6:19 ) సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. అని వ్రాయబడి ఉంది సో మనకి ఉన్న possibility ని బట్టి జాతి వర్గీకరనగా జీవులు ఓడ లో చేరయనుకోవడం సమంజసం .
👉 ప్రస్తుత బాహ్యజన్యుశాస్త్ర పరిశోధన ప్రకారం, జీవుల వర్గీకరణలో ఇప్పుడు జీవిస్తున్న కుటుంబ స్థాయికి సంబంధించిన వర్గీకరణ జీవులు, మొదట సృష్టించబడిన జీవజాతులకి అత్యంత దగ్గరగా సంబంధాలు కలిగి ఉంటాయి
👉 పై జీవ జాతుల ప్రకారం జీవుల వర్గీకరణ పరిగణనలోకి తీసుకుంటే దరిదాపు నోవాహు ఓడ లోకి వెళ్ళిన జంతువుల సంఖ్యా అటు ఇటు గా 15000 నుండి 16000 వరకు ఉండొచ్చని బైబిల్ పరిశోధకుల అంచనా .......
♻ *నోవాహు ఓడలో ఇన్ని జీవులు పట్టగల సామర్ధ్యం ఉందా ???*
👉 “””మొదట నోవాహు ఓడ యొక్క కొలతలు చుస్తే @@అది 6: 15 నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండ వలెను.
ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను. “””
మూరలను మీటర్స్ లో కి కన్వర్ట్ చేస్తే 137 × 22.9 × 13.7 m దీన్ని టైటానిక్ షిప్ తో కంపేర్ చేస్తే
♻టైటానిక్ -296 X 28.19 X 32 m పొడవులో సగం వెడల్పు లో దరిదాపుగా సమంగాను ఎత్తులో 35% గా ఉంది.♻
👉 అటు ఇటు గ చుస్కుంటే టైటానిక్ లో సగం ఉందన్న మాట ...........
టైటానిక్ ఓడ లో 3500+ మంది ప్రయనించారు
వేలాది రూమ్ లు హాల్స్ ఆట ప్రదేశాలు
మరియు క్రింది భాగంలో ఇంధన గదులు
మరియు 20 లైఫ్ బోట్స్ (10,000 టన్నులు )
6000 టన్నుల బొగ్గు
రెండు రేసిప్రోటరి ఇంజన్ లు 700 + టన్నులు
మొత్తంగా మోసుకుపోబడినది ౩౦ వేల టన్నులకు పైమాటే (టైటానిక్ మొత్తం బరువు 52 వేల తన్నులు )
........
🌀 ఇలాంటి అద్భుత సౌకర్యాలు మరియు ఇంజిన్ వంటివి నోవాహు ఓడ లో లేవు మూడు అంతస్తులు కేవలము జీవుల కోసం వాటి ఆహరం కోసం కేటాయించడం జరిగింది .ఇక ప్రతి జంతువు బరువు ఎంత వేస్కున్నా 100-200 మించదు , భారి జంతువులు ఐన ఏనుగు,డైనోసార్,జిరఫ్ఫీ లాంటివి కొన్ని పదుల టన్నులు ఉన్న గాని యుక్త వయస్సులో లేదా చిన్న వయస్సులో అవి తక్కువ బరువే ఉంటాయి(చిన్న వయసువి ఎందుకంటే కొన్ని జీవుల జీవిత కాలం చాల తక్కువగా ఉంటుంది సో నోవాహు ఓడ లో దాదాపుగా సంవస్తరo ప్రయాణించాలి మరియు ఆ తర్వాత మల్లి అవి తమ జాతిని ఉత్పత్తి చేయాలి ) ...అవన్నీ కలిపి ఓ వేయి టన్నులు ఉన్నాయనుకుంటే
మిగతా జీవులు 20000x100kgs=2,000,000 రెండు వేల టన్నులు
వాటి ఆహరం మరో 2000 టన్నులు గనుక తిసుకేల్లితే మోత్హ్తంగా అన్ని కలిపి 6 వేల టన్నులను మించవు .....టైటానిక్ లో తిస్కేల్లినదానికంటే 15% కూడా కాదు .....
సో నోవాహు ఓడకు ఆ సామర్థ్యం ఉంది(దేవుడు కట్టించిన ఓడ గనుక).....గనుక నో డౌట్ ఆన్ కెపాసిటీ ,,,,
..................................................
♻ *జీవుల సంరక్షణ ఎలా చేసేవారు ???*
ఈ అంశం లోనే అద్భుతమైన సాంకేతికతను మనం చూడగలం......
*అయితే*
👉 *1)* జీవులు జూ లో ఉంచబడినట్టుగా విశాలమైన ప్రదేశాల్లో తిరుగుటకు వీలుకాదు కాబట్టి అరల్లో (ప్రత్యెక గదుల్లో ) వాటిని ఉంచడం జరిగింది
ఆది 6: 14 చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. “అరలు” పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను. ఈ అరల్లోనే జీవులు ఉంచబదినట్టుగా తెల్స్తుంది....
👉 *2)* జీవులకి శ్వాస రావడానికి ఒక కిటికీ ఓడ పై భాగము నుండి క్రింది భాగము వరకు ఉంచడం జరిగిండి (16 ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.)
ఇప్పుడంటే ఆక్సిజన్ సిలిండర్ లు ఉన్నవి కాని అప్పడు కేవలము ఒక కిటికీ ద్వారా ఓడ అంతటికి సరఫరా అయినది . ఈ హైబర్నేషన్ విధానం ఆలోచిస్తేనే ఆ కిటికీ యొక్క అద్భుత పనితనాన్ని అర్థంచేసుకోవచ్చు.
👉 *3)* ఆహార పానియ విషయాల్లో కోల్డ్ స్తొరేజ్ (శీతలికరణ ) పద్దతులు ఉపయోగింసినట్టుగా మనం గమనించవచ్చు ఎందుకంటే దాదాపు ఏడాది పాటు వాటికి ఆహారము మరియు నీటి ని నిల్వ ఉంచి నోవహు కుటుంబం అందించగలిగింది ఎంత గొప్ప విషయం కదా...
👉 *4)* జీవులు దేవుని మాట కు లోబడి ఉన్నవని మనకు నోవాహు ఓడ సన్నివేశం ద్వార అర్థం అవుతుంది ...జీవులు అడపా దడపా ఆహారాన్ని తినకుండా డైట్ పాటించేవి....నవ్వుగా అనిపించినా ఇదే నిజం ఎందుకంటే ఒక ఏడాది పాటు వేల జీవులకి ఆహారాన్ని అందించడం సామాన్య విషయం కాదు ....నమ్మశక్యంగా లేకపోతే .... ఏలీయా కి ఆకలేసినప్పుడు కాకులు దేవుని మాటకు లోబడి ఆహారాన్ని తెచ్చిన విధానాన్ని గమనించాలి.
👉 *【1】* జీవుల వ్యర్ధాల విషయానికి వస్తే ప్రతి రోజు ఎన్నో టన్నుల వ్యర్ధాన్ని జీవులు వదులుతాయి వాటిని అక్కడే గనుక ఉంచినట్టయితే కొన్ని రోజులకి విష వాయువుగా గా మారి జీవులకి హాని కలిగించే పదార్థాలుగా మారతాయి సో అలకుడా జరగకుండా ఆధునాత పద్ధతుల్లో అరల నిర్మాణం వాలుగా కట్టినట్టు మనకి అర్థం అవుతుంది ఆ వాలు అరల్లో నుండి వ్యర్దాలు ఓడ దిగువ భాగినికి చేరుకునేవి కాబోలు...
♻ *ఆనాడు ఉన్న జీవులే నేడు ఇన్ని కోట్ల జీవరాసిగా ఏర్పడినాయ??*
👉 అవును ఇదే నిజం .. కేవలము జత జీవజతులనుండి ఇన్ని రకాలైన (ఇప్పుడు ఉన్న బిలియన్ )జీవులు ఉత్పత్తి అయ్యాయ అని అవాక్కవ్వోచ్చు కాని అదే నిజం ....
👉 ఎందుకంటే నరులను దేవుడు కేవలం ఆదాము హవ్వలుగా మాత్రమె చేసాడు కాని నేడు వివిధ దేశాల్లో వివిధ జాతుల(గోండు,కోయ,చుంచు,ఇతర ) రంగుల(నల్లని,ఛామన చాయ,గోధుమ వర్ణం,తెలుపు ) పరిమాణాల (ఎత్తు లావు,పొట్టి) మరెన్నో రకాల ప్రజల్ని గమనిస్తాం ...ఇది కాలక్రమేనా జరిగిన మార్పు.....ఇదే విధంగా జేవుల్లో కుడా ఒకే జత జాతి జీవులనుండి ఎన్నో రకాలైన అదే జాతి జీవులు గా ఏర్పడినవి.... మరియు సంకర జాతి(హైబ్రిడ్) జీవులు కూడా ఎన్నో ఈ నాడు మనం గమనిస్తాము ....
👉 ఇక్కడ మరో ప్రశ్న నోవాహు ఓడ దిగగానే కొన్ని జీవులను బలిచ్చినట్టుగా చూస్తాం(ఆది 8 :20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువు లన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను). మరి ఆ జంతువుల జాతి సంగతేంటి అని అడిగితే సమాధానం కూడా అదే అధ్యాయం లో చూస్తాము (ఆది 7:2 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును
3 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవ ముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము; )
👉 బలివ్వవలసిన జంత్వులను ముందుగానే 7 జతలుగా తీసుకురావడం జరిగింది....ఆ తిస్కువచ్చిన 7 జతల పవిత్ర జీవుల నుండే బలి ఇవ్వడం జరిగింది ....
👉 *నోవాహు ఓడ ఘట్టం చరిత్రలో అద్భుతమైన ఊహాలకందని ఘట్టం ఇందులోని అధ్బుత పరిజ్ఞాన సంగతులను నేడు మీ ముందు ఉంచేందుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి దేవునికి కోట్లాది వందనములు .....మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి*
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*
📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి