ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 రాజులు

2 రాజులు

పరిచయం

రచయిత, వ్రాసిన కాలం:

1 రాజులు పరిచయం చూడండి. 

ముఖ్యాంశాలు:

ఇస్రాయేల్, యూదా రాజ్యాలు పతనమయ్యేంతవరకు వాటి చరిత్రలోని కొన్ని సంఘటనలు, 
- ప్రవక్త ఎలీషా విశేష సేవ, 
- యూదాలో ఉజ్జీవ సమయాలు,
-  అష్షూరుకు ఇస్రాయేల్ చెర, 
- జెరుసలం పతనం. 

ఈ పుస్తకంలో వివరించినవి 266 సంవత్సరాల కాలవ్యవధిలో జరిగాయి.

విషయసూచిక : -

రాజైన అహజ్యా అపఘాతం 1:1-8

ఏలీయా, రాజ ప్రతినిధులు, రాజు మరణం 1:9-18

ఏలీయా శరీరంతోనే పరమునకు వెళ్ళడం 2:1-12

ఏలీయా తరువాత ఎలీషా సేవను కొనసాగించడం 2:13-18

చేదు నీటిని ఎలీషా బాగు చేయడం 2:19-22

ఎలీషా, యువకులు, ఎలుగుబంట్లు 2:23-25

ఇస్రాయేల్‌కు దుష్ట రాజైన యెహోరాం, మంచి రాజైన యెహోషాపాతు
మోయాబుకు విరుద్ధంగా చేతులు కలపడం 3:1-27

ఎలీషా అద్భుత కార్యాలు 4:1—6:23

విధవరాలికి నూనె 4:1-7

షూనేంస్త్రీ కొడుకును బ్రతికించడం 4:8-37

పెద్ద కుండలో కూరవంట 4:38-41

నూరుమందికి భోజనం 4:42-44

నయమాను వ్యాధిని బాగు చేయడం 5:1-19

గేహజీని దురాశ చూడడం 5:20-27

తేలిన గొడ్డలి 6:1-7

సిరియా సైన్యం గురించిన సంగతి 6:8-23

బెన్‌హదదుతో ఇస్రాయేల్ యుద్ధం, అద్భుతరీతిగా విడుదల 6:24—7:20

షూనేం విధవరాలి భూమి తిరిగి దక్కడం 8:1-8

ఎలీషాకు హజాయేలుతో పని 8:7-15

యూదాకు దుష్ట రాజు యెహోరాం 8:16-24

యూదాకు దుష్ట రాజు అహజ్యా 8:25-29

యెహూ ఇస్రాయేల్ రాజై పరిపాలించడం 9:1—10:36

యెహూను ఒక ప్రవక్త అభిషేకించడం 9:1-13

యెహోరాంనూ, అహజ్యానూ యెహూ చంపడం 9:14-28

యెజెబెల్ మరణం 9:30-37

యెహూ అహాబు సంతితివారినందరిని చంపడం 10:1-17

ఇస్రాయేల్‌లో బయల్‌దేవుడి పూజను యెహూ నిర్మూలించడం 10:18-28

యెహూ తప్పు, పాపం, మరణం 10:29-36

యూదాకు దుష్ట రాణి అతల్యా 11:1-16

ఏడేళ్ళ ప్రాయంలో యోవాషు రాజవ్వడం 11:17-21

యూదాకు మంచి రాజు యోవాషు 12:1-21

యోవాషు సంస్కరణలు 12:1-16

యోవాషు తప్పుటడుగు 12:17-18

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు యెహోయాహాజు 13:1-9

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు యెహోయాషు 13:10-25

ఎలీషా మరణం 13:20

యూదాకు మంచి రాజు అమజ్యా 14:23-29

ఇస్రాయేల్‌కు దుష్ట రాజు రెండో యరొబాం 14:1-22

యూదాకు మంచి రాజు అజర్యా (ఉజ్జియా) 15:1-7

ఇస్రాయేల్‌కు నల్గురు దుష్ట రాజులు – జెకర్యా,
షల్లూం, మెనహేం, పెకహ్యా 15:8-26

ఇస్రాయేల్‌లో కొంత భాగాన్ని అష్షూరువాళ్ళు వశం చేసుకోవడం 15:27-31

యూదాకు మంచి రాజు యోతాం 15:32-38

యూదాకు దుష్ట రాజు ఆహాజు 16:1-20

ఇస్రాయేల్‌కు చివరి రాజు హోషేయా 17:1-2

ఉత్తర రాజ్యం పతనం, ఇస్రాయేల్‌వారు చెరకు వెళ్ళిపోవడం 17:3-6

ఇస్రాయేల్ పతనానికి, చెరకు కారణాలు 17:7-23

పరదేశులు ఇస్రాయేల్‌లో స్థిరపడడం 17:24-41

యూదాకు మంచి రాజు హిజ్కియా 18:1—20:21

హిజ్కియా సంస్కరణలు, విజయాలు 18:1-8

సన్‌హెరీబు యూదాపై దండెత్తడం 18:13-16

సన్‌హెరీబు సైన్యాలు జెరుసలంపై దాడి 18:17-37

జెరుసలం విమోచనను గురించి యెషయా ముందుగా చెప్పడం 19:1-7

హిజ్కియా ప్రార్థన 19:14-19

యెషయా హిజ్కియాకు మరో సందేశాన్ని పంపడం 19:20-34

అద్భుతరీతిగా సన్‌హెరీబు సైన్యాలు నాశనమవ్వడం 19:35-36

హిజ్కియా అనారోగ్యం బాగు పడడం 20:1-11

హిజ్కియా, బబులోనునుండి రాజదూతలు 20:12-20

యూదాకు దుష్ట రాజు మనష్షే 21:1-18

యూదాకు దుష్ట రాజు ఆమోను 21:19-26

యూదాకు మంచి రాజు యోషీయా 22:1—23:30

దేవాలయం మరమ్మత్తు 22:3-7

ధర్మశాస్త్రం దొరకడం 22:8-20

యోషియా సంస్కరణలు 23:1-24

యూదాకు దుష్ట రాజు యెహోయాహాజు 23:31-32

ఈజిప్టుకు యూదా లొంగిపోవడం 23:33-35

యూదాకు దుష్ట రాజు యెహోయాకీం
బబులోనువారు చేసిన మొదటి దండయాత్ర 23:36—24:7

యూదాకు దుష్టరాజు యెహోయాకీను బబులోనుకు
మొదటిసారి చెరకు పోయిన యూదులు 24:8-17

యూదాకు దుష్ట రాజు సిద్కియా, జెరుసలం నాశనం,
దానిలో ప్రజలు చెరకు వెళ్ళిపోవడం 24:18—25:21

యూదాపై అధిపతిగా గెదల్యా 25:22-26

బబులోనులో యెహోయాకీను పరిస్థితి 25:27-30

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...