📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
✝ *క్రీస్తు సంఘము అంటే ???????????????????*🤔
👉 గత కొన్ని రోజులుగా కొంతమంది క్రైస్తవులు క్రీస్తు సంగము అంటే వెళ్ళే సంఘానికి పేరు క్రీస్తు అని పెట్టుకుంటే అది మాత్రమె క్రీస్తు సంఘం అని వింత వాదనలు తెస్తున్నారు. అసలు క్రీస్తు సంగము అంటే పేరు ఉంటేనే అవుతుందా? క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుని గురించి ప్రకటించేవారు, క్రీస్తు రక్తం లో తమను శుద్ధి చేసుకున్నవారు అందరు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే. ఈ భూమి మీద మనుషులు ఏర్పాటు చేసుకొని పేరు పెట్టుకున్నంత మాత్రాన యేసు చేత చెప్పబడిన సంఘం అవ్వదు. క్రీస్తుని పోలి జీవించేవారు మాత్రమె క్రీస్తు సంఘానికి చెందినావారు. కొందరు ఏసుక్రీస్తుని శోధించిన పరిసయ్యలు, యూదులలాగా ప్రవర్తిస్తున్నారు. ఎలా అంటే బహ్యపరమైన ఆచారాల వలే. అందుకే ఆనాడు ఏసుక్రీస్తు వారిని వేశాదారులుగా, సున్నం కొట్టిన సమాదులుగా పోల్చాడు. ఏసుక్రీస్తు ని కూడా అయన చేసే ప్రతిపనిలో అడ్డుగా వచ్చి ఆయన్ని శోధిస్తూ ధర్మ శాస్త్రం లో ఇలా రాయబడి వుంటే నువ్వెందుకు అలా చేస్తున్నావు అని ref చూపించి అడిగినట్టు కొందరు కేవలం పేరుకు సంబంధించిన ref చుపిస్తున్నారే కాని అసలు నిజమైన క్రీస్తు సంఘం యొక్క అర్ధం మాత్రము చెప్పటం లేదు. "అప్పుడు పరిసయ్యులును శాస్త్రులునునీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అప విత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడి గిరి. అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.
8 మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొను చున్నారు మార్కు 7". దీనికి ఏసుక్రీస్తు ఏమని సమాదానం ఇచ్చాడో తెలుసా? ఇదిగో చూడండి "వలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,
16 లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను." అంతే కాదు బైబిల్ లో లేక పోయిన గాని మీరు దేవుని ప్రణాళికలో లేరు అంటూ సొంత statements ఇచ్చేస్తున్నారు. నిజమైన క్రీస్తు సంఘం మీద ఈ అంత్య దినాల్లో సాతాన్ ఇలా ఒకరిమీదకి ఇంకొకరిని రెచ్చగొడుతుంది. కేవలం పేరు ఉంటేనే అది క్రీస్తు సంఘం అని చెప్పేవారికి ఏసుక్రీస్తు చెప్పిన ఈ ఉదహరణ బాగా వర్తిస్తుంది.
క్రీస్తు ఏమి చెప్పాడు అయన సంఘం గురించి, అపోస్తలులు ఏమి చెప్పారో చూద్దామా!!!!. సంగము అనగా క్రీస్తు శరీరం తో పోల్చబడింది. ఆ శరీరానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఇది అందరు ఒప్పుకునే సత్యం."సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.ఎఫ్సి 1". ఇక్కడ ప్రశ్న ఆ శరీరము అంటే ఆ సంఘం ఏదీ? క్రీస్తు అనే బాహ్య పేరా? కాదు. కానే కాదు. మనము వెళ్ళే సంఘానికి క్రీస్తు అని పేరు మనం పెట్టుకున్నంత మాత్రాన అది క్రీస్తు శరీరం అవ్వదు, ఆ సంఘానికి వెల్లేవారందరూ పరలోకం వెళ్ళరు. క్రీస్తు రక్తం లో కడగా బడిన ప్రతి ఒక్కరు క్రీస్తు సంఘ సంబంది అవుతాడు కాని కేవలం క్రీస్తు అన్న పేరున్న సంఘానికి వెళ్తే అవ్వరు. ఈ తేడ తెలియటం లేదు వారికి. కేవలం పేరుకు మాత్రమె ప్రాముఖ్యత ఇచ్చె వారలారా ఏదీ మీకోసమే " ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి 7" కేవలం పేరుకు మాత్రం విలువిచ్చే మీకోరకేనేమో ఏసుక్రీస్తు ఇది ముందుగానే చెప్పబడింది.
👉 సంఘము క్రీస్తు అను బండ పై కట్టబడును అంటే అర్ధం క్రీస్తు అని బాహ్య సంఘానికి పేరు పెట్టటం కాదు. ఆయనలో స్తిరత్వం కలిగి వుండటం. "కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. మత్తయి 7". "బండమీద నా సంఘమును కట్టుదును మతయి 16". అపోస్తలులు ఏమి చెబుతున్నారు? "ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. acts 2" అంతే గాని కేవలం క్రీస్తు అన్న పేరున్న సంఘానికి వెళితే రక్షించబడతారు అని చెప్పరా?. చెప్పనప్పుడు మరి ఎందుకు క్రొత్త బోద చేస్తున్నారు. "మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను. acts 2". ఇక్కడ "వారేకమనస్కులై" అంటే క్రీస్తుని గురించి ఆలోచన కలిగినవారై అని అర్ధం. ఇంక "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.ఎఫేసి 2" దీని అర్ధం కూడా మార్చి పడేసారు. ఈ పై వచనాలలో ఎక్కడైనా బహ్యపరమైన సంఘము యొక్క పేరు చెప్పారా? పునాది అంటే వాక్యము బోదె కాని మరి ఇంక ఏదీ కాదు. అపోస్తలులు ఎక్కడా కూడా మీరు సంఘానికి క్రీస్తు అనే పేరు మాత్రమె పెట్టాలని చెప్పలేదే. మరి వీరెందుకు వక్రీకరిస్తున్నారు? "ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు. మరియునేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్న యితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
19 అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీర మొక్కటే. గనుక కన్ను చేతితోనీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.
26 కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు1 కోరింతి 12" మరి ఈ విషయాన్నీ ఎలా మర్చిపోయారు.?
"మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయ ములో తీర్పు తీర్చబడనేల? 1 కోరింతి 10" మీరు పెట్టుకున్న సొంత నియమాలకు ఎదుటువారిని ఎలా తప్పు అని చెప్పగలరు? అంతేనా ఇంక "దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు దురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 1 కోరింతి 11 & ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను 1 కోరింతి 15 & పూర్వ మందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.గలతీ 1" ఇక్కడ "దేవుని సంఘమును" అని ఉంది కదా మరి కేవలం క్రీస్తు అన్న పేరు మాత్రమె బాహ్యంగా చెబుతున్నారు? అంతే కాదు బహ్యపరమైన తన ఆచారాల గురించి ఎలా ఉండేవాడో కూడా చెప్పాడు. మరియు ఎలాంటి బహ్యపరమైన వాదనలు చేసేవారికోసం ఇది కూడా చెప్పాడు పాల్ "సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము. 2Thessalonians 2:".
"ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 1Corinthians 2:" అందుకే కేవలం బాహ్య సంబంద పేరు కోరుకుంటున్నారు వారు. క్రీస్తును నమ్మిన వారు క్రీస్తు సంఘానికి అర్హులు గాని కేవలం క్రీస్తు సంగము అని పేరు పెట్టుకున్నవారు మాత్రమె కాదు. అందుకే అంటారు క్రియలు లేని విశ్వాసం మృతము అని. సంఘానికి క్రీస్తు పేరు పెట్టుకొని క్రీస్తువలే జీవించక పోతే అలాంటి వారు పరలోకం కొనిపోబడరు. ఈ భూమి మీద వున్నా సంఘాలన్నీ వాటికీ ఎ పేరున్న కాని అందులోని బోధకులు క్రీస్తుని గూర్చి ప్రకటించినప్పుడే ఆ సంఘాలకు విలువ కాని పేరు పెట్టుకుంత మాత్రాన కాదు. క్రీస్తుని ప్రకటించే సంఘానికి క్రీస్తే బండ. అంతే కాని కేవలం క్రీస్తు అనే పేరు పెట్టుకున్న వారికి మాత్రమె కాదు. "క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫేసి 5" ఇకడ క్రీస్తు సంఘమును మాత్రమె అని చెప్పాడా? లేదు కదా.
రాకడలో ఎత్తబడిన వారు అంటే వారు క్రీస్తు రక్తం లో కదగబడినవారై, స్తిరమైన మనస్సుతో దేవుని కొరకు కడవరకు సాగినవారే గాని కేవలం పేరు పెట్టుకున్నవారు కాదు. ఒకవేళ నేను చెప్పింది తప్పు అనే వారు క్రీస్తు రాకడలో కేవలం క్రీస్తు సంఘము అను పేరుగల సంఘం వారు మాత్రమె ఎత్తబడతారు అనే బైబిల్ రెఫ్ చూపించండి. అయిన బైబిల్ లో ఇక్కడ సంఘానికి వేరే పేరు పెట్టకూడదు అని ఖచితంగా చెప్పారా? లేక పెడితే తప్పు అని చెప్పారా? లేక పెడితే వారు దేవుని ప్రణాళికలో లేరు, ఉండరు అని చెప్పారా? చెబితే రెఫ్ పెట్టండి. "ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను." భూమి మీద ఉన్న సంఘాలన్నీ తాత్కాలికమైనవే కాని శాశ్వత సంఘం రాకడలో అయన ఏర్పాటు చేసుకున్నవారే అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించింది.
"ఎవని పేరైనను4 జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను." ప్రకటన 20" అంతే కాని భూమి మీద క్రీస్తు అను పేరు పెట్టిన సంఘానికి వెళ్ళని వారు అని లేదు.
👉 " ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ప్రకటన 22" అంతే కాని క్రీస్తు అని పేరు పెట్టిన సంఘములకు వెళ్లేవారికి అని లేదు.
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
👉 *సేకరణ*
*బ్రదర్ సముయేలు*
📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి*📖
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి