ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఈస్టర్ అనగా నేమి..?

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


🔺 *”ఈస్టర్ అనగా నేమి..? “*🔺


💠 *క్రైస్తవుడు, ఈస్టర్ పండుగను జ్ఞాపకము చేసుకోవచ్చా..?*

🙏 *నా ప్రియులారా, మీ అందరికి మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.*🙏


💎 *ఈస్టర్ అనగా నేమి..?*

👉  Easter (ఈస్టర్) ఈ ఇంగ్లీష్ పదము అనేది ఇష్టార్(ishtar) అనే గ్రీక్ పదము నుండి కలిగింది.
👉 క్రీస్తు పూర్వమునకే Ishtar అని బబులోను “దేశపు దేవలోకపు రాణిని” (Queen of Heaven) పూజలు చేసేవారు. – (యిర్మీయా 7:18)
👉 ఈ ishtar ని హీబ్రూ లో Astaroth(అష్తారోతు దేవత) అని అర్ధము. – (1 రాజులు 11:5; 1 సమూయేలు 31:10).
👉 ఆ దేవత చిహ్నము Eggs, Bunny.

“ఈస్టర్” అనే పదమునకు నేటి క్రైస్తవములో అనేక అర్ధాలు ఉండవచ్చు కానీ వాటి అన్నిటిని పరిశుద్ధ గ్రంధము కొట్టివేస్తుంది. అదేమనగా,

📖 “ఈస్టర్” అనే పదము బైబిల్ అంతటిలో “అపో.కార్య 12:3-4” వచనములోనే మాత్రమే చూడగలము.
అక్కడ పస్కా పండుగ(Passover) అనే పదమునకు ఈస్టర్(Easter) అని ఇంగ్లీష్ లో చూడగలము.
📖 ఈస్టర్ అనే పదము క్రీ.శ. 1604 -1611 మధ్య కాలములో మొదటగా ఇంగ్లీష్ బైబిల్ (KJV) రాయడము జరిగింది.
📖 మరల ఆ పదమును క్రీ.శ. 1979-1982 మధ్య కాలములో “అపో.కార్య 12:3-4” వచనమును “Easter” అనే పదమును బదులుగా “Passover” అని NKJV లో మార్చడము జరిగింది.
👉 హీబ్రూ లో hap·pā·saḥ ( הַפָּֽסַח) – హప్పసః
👉 గ్రీక్ లో “Pascha” (πάσχα) – పస్కా
👉 ఇంగ్లీష్ లో “Passover”.
👉 తెలుగు లో “పస్కా పండుగ” లేదా “పులియని రొట్టెలు పండుగ”.

👀 పస్కా(passover) అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. (లుకా 22:1).

📖 గమనిక: పస్కా అంటే easter అని అర్ధము ఇస్తే పాత నిబంధనలో పస్కా అనే ఉన్నచోట easter అనే ఉండాలి కానీ అలా పరిశుద్ధ గ్రంథములో లేదు. (ద్వితి 16:5; నిర్గమ 12:21).

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...