అంశం) సామెత గ్రంధములో స్త్రీలు
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
చెడు స్త్రీలు.
🔻🔻🔻🔻
1) వివేకము లేని సుందర స్త్రీ.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
సామెతలు 11: 22
వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.
2) మూడురాలు.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
సామెతలు 14: 1
జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.
3) జగడగొండి.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
సామెతలు 21: 19
ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
4) గయ్యాలి.
❇️❇️❇️❇️❇️❇️❇️❇️
సామెతలు 25: 24
గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు
5) కంటకురాలు.
💠💠💠💠💠💠💠💠💠
సామెతలు 30: 23
కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి.
6) జారిణి.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
సామెతలు 30: 20
జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.
7) వేశ్య.
🔸🔸🔸🔸🔸🔸🔸🔸
సామెతలు 23: 27
వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.
8) సిగ్గు తెచ్చునది
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
సామెతలు 12: 4
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
9) కపఠము గల స్త్రీ.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
సామెతలు 7: 10
అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
10) మగనాలు.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
సామెతలు 6: 26
వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
11) చెడు స్త్రీ.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
సామెతలు 6: 24
చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.
12) పర స్త్రీ.
💥💥💥💥💥💥💥💥
సామెతలు 2: 16
మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
13) జార స్త్రీ.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
సామెతలు 5: 3
జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
మంచి స్త్రీలు.
💥💥💥💥💥💥💥
1) జ్ఞానము గల స్త్రీ.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
సామెతలు 14: 1
జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.
2) నెనరు గల స్త్రీ.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
సామెతలు 11: 16
నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.
3) యోగ్యురాలు.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻
సామెతలు 12: 4
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
4) సుబుద్ధి గల స్త్రీ.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
సామెతలు 19: 14
గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.
5) గుణవతి యైన స్త్రీ.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
సామెతలు 31: 10
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
6) యెహోవా యందు భయభక్తులు స్త్రీ.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
సామెతలు 31: 30
అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి