ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

*ఈ లోకంలో 6 రకాల విశ్వాసులు ఉంటారు!!!*

🔥 *ఈ లోకంలో 6 రకాల విశ్వాసులు ఉంటారు!!!*🔥

👉 1. *స్వార్ధపరులు:-* ఎప్పుడు నేను, నేను, నేను అంటారు.

👉 2. *లోకస్తులు:-*  ఎప్పుడు నేను-లోకం, నేను-లోకం అంటుంటారు.

👉 3. *సంఘసేవకులు:-* ఎల్లప్పుడు ఇతరుల కోసమే అలోచించేవారు.

👉 4. *స్వనీతిపరులు:-* ఎప్పుడు నేను-నా దేవుడు అంటూ పొరుగువారిని నిర్లక్ష్యం చేసేవారు.

👉 5. *మూఢభక్తులు:-* ఎప్పుడు దేవుడు, దేవుడు అంటూ వారిని వారే పట్టించుకోనివారు.

👉 6. *భక్తిపరులు:-* తన్ను తాను దేవునికి అర్పించుకొని దేవునిలో నుండి లోకానికి సేవచేయువారు.      (నేను నుండి దేవుడు, దేవుడిలో నుండి లోకం)

*సారంశం:*
👉 1వ రకం-వ్యక్తిగత అభివ్రుద్ధిని అతిగా కొరొకునేవారు.

👉 2వ రకం-ఎప్పుడు పాపంతొ పొద్దు పుచ్చేవారు.

👉 3వ రకం-ప్రజాసేవ, సంఘసేవ చేసేవారు.

👉 4వ రకం-స్వంత నీతితొ పద్దతులలొ భక్తి చేసేవారు.

👉 5వ రకం-స్ప్రుహలొ లేకుండా ఒక రకమైన మత్తులొ మునిగి ఉండేవారు.

👉 6వ రకం- దైవ ప్రేమను గ్రహించి ఆ ప్రేమను జ్ఞాన వివేచన గల ఆత్మతో...

దేవుని వరాలను వ్యక్తిగత స్వార్ధం లేకుండా సంఘానికి మేలు కరంగాను, దేవునికి మహిమకరంగాను ఒక నిజమైన దాసునిగా సేవచేసేవాడు.



*మీకో ప్రశ్న:*
____________
మీరు ఏ రకానికి చెందినవారు?
*ప్రభువుకు జావాబిస్తే చాలు.!!!* 🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...