ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలారా,*ముందు క్రింది విషయాలు ఆలోచించండి.మీరలా ఉండటం మీకు ఇష్టమైతే పెండ్లి చేసుకోండి.అనవసరంగా మీరు ఇబ్బందిపడి,ఎదుటివారిని ఇబ్బంది పెట్టి,దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి?

*పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలారా,*
ముందు క్రింది విషయాలు ఆలోచించండి.
మీరలా ఉండటం మీకు ఇష్టమైతే పెండ్లి చేసుకోండి.
అనవసరంగా మీరు ఇబ్బందిపడి,
ఎదుటివారిని ఇబ్బంది పెట్టి,
దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి?

1.శారా వలె భర్తను గౌరవించాలి.

2.రిబ్కా వలె పరిచర్య చేయాలి.

3.లేయా వలె ఓర్పు కలిగి ఉండాలి.

4.హెబ్రీ స్త్రీలవలె ఆత్మీయతలో   చురుకుదనం కలిగియుండాలి.

5.యెఫ్తా కుమార్తె వలె సమర్పణ కలిగి ఉండాలి.

6. దెబోరా వలె కుటుంబములో,సంఘములో తల్లి వలె ఉండాలి.

7.రూతూ వలె అత్తను హత్తుకొని ఉండాలి.

8.హన్నావలె ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి.

9.యాయేలు వలె ధైర్యంగా ఉండాలి.

10షూనేమియురాలివలె దైవజనులకు ఆతిధ్యం ఇవ్వాలి.

11.ఎస్తేరు వలె అందరి దయను సంపాదించుకోవాలి.

12.గుణవతియైన భార్యవలె కుటుంబమును  క్రమశిక్షణతో నడిపించాలి.

13.ఎలీసబెతు వలె అన్ని విషయాలలో భర్తతో కలిసి నడవాలి.

14.మరియ వలె ప్రభువు పాదాలయొద్ద నేర్చుకోవాలి.

15.ఫీబే వలె సంఘములో పరిచర్య చెయ్యాలి.

16.ప్రిస్కిల్ల వలె వాక్య జ్ఞానం కలిగి వుండాలి.

17.మరియవలె క్రీస్తు సువార్తను ప్రకటించాలి.

18.సలోమీ వలె ఆత్మీయమై ఉన్నతిని కోరుకోవాలి.

19.పెర్సిస్సు వలె ప్రభువునందు ప్రయసపడాలి.

20.అక్సా వలె భర్త లాభాభివృద్ధికి తోడ్పాటు కలిగియుండాలి.

పెండ్లి కాని అబ్బాయిలూ, మీరు వివాహము చేసుకోబోయే ముందు ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పండి, సరే అంటేనే పెళ్ళికి ముందుకురండి.

తదుపరి మీరు ఇబ్బందిపడి, అవతలి వారిని ఇబ్బంది పెట్టి, దేవుని నామానికి అవమానం తేవడమెందుకు చెప్పండి.

పెళ్ళి జీవితములో ఓ భాగమే కాని పెళ్ళే జీవితం కాదని అందరూ తెలుసుకొని, బుథ్థి కలిగి జీవించుదురు గాక.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...