ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రీస్తు పుట్టుకలో ప్రపంచ 7 వింతలు

క్రీస్తు పుట్టుకలో ప్రపంచ 7 వింతలు
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👉1. పాపసహితునిలో నుండి పాపరహితుడుపుట్టుట-మొదటి వింత.
🟫🟫🟫🟫🟫🟫🟫🟫🟫
"పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంతమేలు? (యోబు 14:4)
-జన్మతః పాపియైన మరియ గర్భములో ఏ పాపము అంటకుండా యేసు జన్మించుట వింతయే గదా! 

👉2 .సర్వలోకమునకు ప్రజాసంఖ్య భూమిమీద మొట్టమొదటిగా వ్రాయబడడం..
🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪🟪
(లూకా 2:1-2)
ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను
ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. 

👉3. పురుషసంయోగము లేకుండా, ఒక కన్యక గర్భము దాల్చుట.
🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦
"ఇదిగో ప్రభువుదూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపూ, నీభార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్దాత్మవలన
కలిగినది."(మత్తయి 1:20) 

👉4. పరలోక సైన్య సమూహం - దూతతో మొట్ట మొదటిసారిగా భూమి మీద ప్రత్యక్షము కావటం. -
🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩🟩
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగునుగాక అని
దేవుని స్తోత్రము చేయుచుండెను".(లూకా 2: 13-14) 

👉5. ప్రజల పాపముల నుండి కడిగి, విడిపించి, రక్షించే, రక్షకుడు ఉదయించుట.
🟨🟨🟨🟨🟨🟨🟨🟨🟨🟨🟨
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే (యేసు) రక్షించును. (మత్తయి 1:21) 

👉6. జ్ఞానులు అని పిలువబడేవారు, అజ్ఞానముగా ప్రవర్తించుట. (మత్తయి 2: 6-12)
🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧🟧
అంతట హేరోదు (రాజు) ఆజ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆనక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని... 

👉7. ప్రవక్తలు ఏనాడో చెప్పిన ప్రవచనములు అక్షరాల నెరవేరుట. 
🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥🟥
(యెషయా 9:6)
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
1) ఆయన భుజముమీద రాజ్య భారముండును.
2) ఆశ్చర్యకరుడు. 
3) ఆలోచనకర్త 
4)భలవంతుడైన దేవుడు. 
5) నిత్యుడగు తండ్రి 
6) సమాధానకర్తయగు అధిపతి అని అతనికి
పేరు పెట్టబడును”. (యెషయా 9:6) 

“యేలయనగా యూదయ దేశపు బెత్తె హేమా, నీవు యూదా ప్రదానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి.”
(మత్తయి 2:5) 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...