ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిలులోని_70_అతిముఖ్యమైన_సంఘటనలు

#బైబిలులోని_70_అతిముఖ్యమైన_సంఘటనలు...

1. సృష్టి నిర్మాణము
ఆదికాండము 1

2. మానవుని పతనము
ఆదికాండము 3:6

3. జలప్రళయము
ఆదికాండము 6-8

4. బాబెలు గోపురము
ఆదికాండము 11:1-9

5. అబ్రాహాము దేవుని అంగీకరించుట మరియు
అతనికి దేవుని పిలుపు
ఆదికాండము 12:1-3

6. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేయుట
 ఆది. 12:7; 13:14-17;
15:1-21

7. బానిసగా యోసేపును ఐగుప్తుకు అమ్ముట ఆదికాండము 37

8. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బానిసత్వము నిర్గమకాండము 1

9. మోషేకు పిలుపు
నిర్గమకాండము 3:1-10

10. పది తెగుళ్లు
నిర్గమకాండము 7-12

11. ఐగుప్తును విడచుట
నిర్గమకాండము 12-15

12. సబ్బాతు దినాచారమును నియమించుట నిర్గమకాండము 16:29

13. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఇచ్చుట
నిర్గమ. 20:1-17

14. మోషే ప్రత్యక్షపు గుడారముయొక్క పని
సంపూర్తి చేయుట
నిర్గమ. 40:33, 34

15. అహరోనును ప్రప్రథమ ప్రధాన యాజకునిగా
అభిషేకించబడుట
లేవీయ. 8:1-12

16. ఇశ్రాయేలీయులు పాలస్తీనా చేరుటకు యొర్దాను
నదిని దాటుట
యెహోషువ 3

17. యెరికో పట్టణముపై విజయము
యెహోషువ 6

18. రూతు బోయజుల వివాహము
రూతు 4

19. సౌలు ఇశ్రాయేలీయుల ప్రప్రథమ రాజుగా
అభిషేకించబడుట
1 సమూయేలు 9, 10

20. దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా
అభిషేకించబడుట
1 సమూయేలు 16:13

21.దావీదు యెరూషలేముపై దండెత్తుట మరియు
దేవుని నిబంధన మందసమును స్వాధీనపరచు
కొనుట
2 సమూయేలు 5, 6

22. దేవుడు దావీదుతో నిబంధన చేయుట
2 సమూయేలు 7:8-17

23. సొలొమోను పట్టాభిషేకము
1 రాజులు 1:39

24. సొలొమోను దేవుని మందిర నిర్మాణము
పూర్తిగావించుట
1 రాజులు 6:38

25. ఇశ్రాయేలు సామ్రాజ్యము ఇశ్రాయేలు, యూదా
అను రెండు సామ్రాజ్యములుగా విడిపోవుట 
1 రాజులు 12

26. ఏలీయా పరలోకమునకు ఆరోహణమగుట
 2 రాజులు 2

27. దుష్ట రాణియైన అతల్యానుండి యోవాషు
రక్షించబడుట
2 దిన. 22:10-12

28. ఉత్తర సామ్రాజ్యముపై అషూరీయుల విజయము
 2 రాజులు 17:6

29. అష్బూరీయులనుండి యెరూషలేముకు విడుదల 
2 రాజులు 19:32-35

30. యోషీయా పరిపాలనా కాలములో ధర్మశాస్త్రము
గల గ్రంథము దేవుని మందిరములో దొరుకుట 
2 దిన. 34:8-32

31. సొలొమోను నిర్మించిన దేవుని మందిరము
నాశనము గావింపబడుట
2 రాజులు 25:8, 9

32. దక్షిణ సామ్రాజ్యపువారిని బబులోనుకు
చెరగొనిపోవుట
2 రాజులు 25:11

33. రాజైన కోరెషు ప్రకటనకు యూదులందరు
తిరిగివచ్చుట
ఎజ్రా 1

34. జెరుబ్బాబెలు నాయకత్వమున
యెరూషలేములో నూతన దేవుని
మందిర నిర్మాణము సంపూర్తియగుట
ఎజ్రా 6

35. ఎస్తేరు ద్వారా పారశీక దేశములో
యూదులందరు రక్షింపబడుట
ఎస్తేరు 4-7

36. బాప్తిస్మమిచ్చు యోహాను జననము
లూకా 1:57-80

37. ప్రభువైన యేసుక్రీస్తు జననము
లూకా 2:7
38. యోసేపు, మరియలు శిశువైన యేసుతో
ఐగుప్తుకు పారిపోవుట
మత్తయి 2:13-15

39. యేసు తన 12 సంవత్సరముల ప్రాయములో
యెరూషలేము దేవాలయమును దర్శించుట లూకా 2:41-50

40. యేసు బాప్తిస్మము పొందుట
మత్తయి 3:13-17

41. యేసు అపవాదిచేత శోధింపబడుట
మత్తయి 4:1-11

42. యేసు యెరూషలేము దేవాలయమును
శుభ్రము చేయుట
యోహాను 2:13-25

43. యేసు కొండపై ప్రసంగించుట
మత్తయి 5-7

44. యేసు 12 మంది శిష్యులను ఎన్నుకొనుట
మత్తయి 10:1-4

45. యేసు లాజరును బ్రతికించుట
యోహాను 11

46. బాప్తిస్మమిచ్చు యోహాను మరణించుట 
మత్తయి 14, మార్కు 6

47. పేతురు యేసును “నీవు సజీవుడగు దేవుని
కుమారుడవైన క్రీస్తువు” అని ఒప్పుకొనుట
మరియు యేసు సంఘమునకు వాగ్దానమిచ్చుట మత్తయి 16

48. యేసు రూపాంతరము పొందుట
మత్తయి 17

49. యేసు విజయోత్సవముతో యెరూషలేములోనికి వచ్చుట
 మత్తయి 21; మార్కు 11;
లూకా 19; యోహాను 12

50. మేడపై గదిలో సంఘటనలు
మత్తయి 26; మార్కు14;
లూకా 22; యోహాను
13, 14

51. గెత్సెమనే తోటలో యేసు దుఃఖపడుట 
మత్తయి 26; మార్కు 14;
లూకా 22; యోహాను 18

52. యేసును విచారణ చేయుట
మత్తయి 26-27; మార్కు
14, 15; లూకా 22, 23;
యోహాను 18, 19

53. యేసు సిలువ వేయబడుట
మత్తయి 27:35; మార్కు
15:24; లూకా 23:33;
యోహాను 19:18

54. యేసు పునరుత్థానము చెందుట
మత్తయి 28; మార్కు 16;
లూకా 24; యోహాను 20

55. యేసుయొక్క పది మహిమాన్వితమైన ప్రత్యక్షతలు
మత్తయి 28; మార్కు 16; లూకా 24;
యోహాను 20-21

56. యేసు గొప్ప పనిని తన శిష్యులకు అప్పగించుట మత్తయి 28:18-20

57. యేసు పరలోకమునకు ఆరోహణమగుట
 అపొ.కా. 1:9-11

58. పెంతెకొస్తు పండుగ దినము
అపొ.కా. 2

59. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక
మనుష్యుని పేతురు, యోహానులు స్వస్థపరచుట అపొ.కా. 3:1-11

60. మొదటి పరిచారకులను ఎన్నుకొనుట
అపొ.కా. 6:1-8

61. స్తెఫను హతసాక్షి మరణము పొందుట
 అపొ.కా. 7:1-60

62. సౌలు క్రీస్తును అంగీకరించుట
అపొ.కా. 9:1-20

63. అంతియొకయ సంఘమును స్థాపించుట
అపొ.కా. 11:19-26

64. హేరోదు యాకోబును చంపించుట మరియు
పేతురు చెరసాలనుండి విడుదల పొందుట 
అపొ.కా. 12:1-19

65. పౌలు ప్రప్రథమముగా సువార్త పర్యటన
చేయుట
అపొ. 13:2 - 14:28

66. యెరూషలేములో పెద్దల, అపొస్తలుల
సమావేశము
అపొ.కా. 15:1-35

67. పౌలు యొక్క రెండవ సువార్త పర్యటన
అపొ. 15:36 - 18:22

68. పౌలు యొక్క మూడవ సువార్త పర్యటన
 అపొ. 18:23 - 21:16

69. పౌలు రోములో బంధింపబడుట
అపొ.కా. 28:30

70. యోహానును పత్మాసు ద్వీపమునకు
చెరగొనిపోవుట మరియు అచ్చట
ప్రకటన గ్రంథమును వ్రాయుట
ప్రకటన 1:9

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...