అంశం) దేవునిని కనుగొనాలంటే ఏమి చేయాలి ?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. దేవునిని వెదకాలి
🔷🔷🔷🔷🔷🔷🔷🔷
ద్వితియోపదేశకాండము 4: 29
నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మ తోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.
2. మారు మనస్సు పొందాలి
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
అపో.కార్యములు 3: 20
మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.
3. ప్రార్థన చేయాలి
💠💠💠💠💠💠💠💠💠
2దినవృత్తాంతములు 7: 14
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
4. పాపమును ఒప్పకోవాలి
🔶🔶🔶🔶🔶🔶🔶
సామెతలు 28: 13
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
5. దేవుని యెదుట తగ్గించుకోవాలి
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
2దినవృత్తాంతములు 7: 14
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
6. దేవుని మాట వినాలి
♻️♻️♻️♻️♻️♻️♻️
మత్తయి 10: 14
ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.
మత్తయి 11: 15
వినుటకు చెవులుగలవాడు వినుగాక.
7. దేవునికి లోబడాలి
🌠🌠🌠🌠🌠🌠🌠🌠
హెబ్రీయులకు 5: 10
తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి