బైబిల్ గురించి "8" విషయాలు క్రైస్తవునికి
బైబిల్ ఎంత ప్రాముఖ్యమో వివరిస్తాయి..
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. బైబిల్ ధ్యానించు
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
"దేవునికి అంగీకారముగా నిన్ను నీవు కనుపరుచుకొనునట్లు చదువుము, పనివాడు సిగ్గుపడనవసరము లేదు. సత్య వాక్కును
సరిగా వివెచించుము.2 తిమోతి 2:15)
2 సాక్ష్యమిచ్చుటకు బైబిలను ఉపయోగించు!
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
"నిర్మలమైన మనస్సాకి గలవారై, మీలో వున్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికము భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా వుండుడి” (1 పేతురు 3:15-16)
3.బైబిల్ సహాయముతో పాపమును ఓడించు!
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕
-నీ యెదుట నేను పాపము చేయకుందునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను” (కీర్తన 119:11)
4 బైబిల్ గ్రంథాన్ని ధ్యానించు వాక్యానుసారంగా బోధించు.
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
"ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు
జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల జేసికొని చక్కగా ప్రవర్తించెదవు" (యెహోషువ 1:8)
5.బైబిల్ ద్వారా పాపమును నిర్భయముగా ఖండించు.
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
"దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది."
(2 తిమోతి 3:16,17)
6.బైబిల్ ద్వారా పరిశుద్ధముగా జీవించు;
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
"యవ్వనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గది
నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకీయున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాగ్యము ఉంచుకొనియున్నాను" (కీర్తన 119:9-11)
7.బైబిల్ ద్వారా నీ మార్గమును వెలిగించు:
💧💧💧💧💧💧💧💧💧💧
"నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పందుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్ధమైన గద్దింపులు జీవమార్గములు."
(సామెతలు 6:22,23)
8.బైబిల్ ద్వారా నీ హృదయాన్ని పరీక్షించు :
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
"దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన
కేడము" (సామెతలు 30:5)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి