#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-3
""కుమారుని యొక్క నామములు""
ఈ అధ్యాయం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం యేసుప్రభువును దేవునిగా, మనవునిగా, మెస్సయ్యగా, రక్షకునిగా ప్రత్యక్షపరచడానికి వ్రాయబడినది. ఈ నాలుగు విషయాలలో యేసయ్య యొక్క గుణ లక్షణములను, కార్యములను, వైఖరులను అర్థం చేసుకోవడానికి ఈ పేర్లు మనకు ఉపయోగపడతాయి.
""1. దేవునిగా""
1. సర్వాధికారి - ప్రకటన 1:8.
2. అల్ఫా ఒమెగా - ప్రకటన 1:8-11
3. మహావృద్ధుడు - దానియేలు 7:22
4. యెహోవాదూత - ఆదికాండము 16:9
5. దూత - ఆదికాండము 48:16
6. సన్నిధిదూత - యెషయా 63:9
7. యెహోవా బాహువు - ప్రకటన 1:8-11
8. ఆదియును అంతమును - ప్రకటన 1:8 - 11
9. సృష్టికి ఆది ప్రకటన 3 :14
10. అద్వితీయ కుమారుడు - యెహాను 1:14
11. ఆత్మలకాపరి, అధ్యక్షుడు
1 పేతురు 5:4
12. శ్రీమంతుడు - 1 తిమోతి 6:15
13. దేవుని మహిమ యొక్క తేజస్సు - హెబ్రీ పత్రిక 1:3
14. యెహోవా సేనాధిపతి - యెహోషువ 5:14
15. దేవుని క్రీస్తు - లూకా 9:20
17. దేవుని జ్ఞానము - 1 కొరింథీ 1:24
18. పరమాత్మ కుమారుడైన క్రీస్తు - మార్కు 14:61
19. ఇమ్మానుయేలు - మత్తయి 1:23
20. దేవుని తత్వము యొక్క మూర్తి - హెబ్రీ 1:3
21. నిత్య జీవము యోహాను 5:20
22. నిత్యడుగు తండ్రి - యెషయా 9:6
23. మొదటివాడు, కడపటివాడు - ప్రకటన 2:8
24. దేవుడు - రోమా 9:5
25. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు - యెషయా 45:15
26. సర్వలోకమునకు దేవుడు - యెషయా 54:5
27. సమస్తమునకు వారసుడు - హెబ్రీ 1:2
28. దేవుని పరిశుద్ధుడు- మార్కు1:24
29. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెషయా 41:14
30. సమస్త ప్రధానులకు, ఆధికారులకు శిరస్సు -
కొలస్సి 2:10
31. పవిత్రుడు - హెబ్రీ 7:26
32. నిర్దోషి - హెబ్రీ 7:26
33. నిష్కల్మషుడు - హెబ్రీ 7:26
34. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు -
హెబ్రీ 7:26
35. ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడు - హెబ్రీ 7:26
36. నేను - యోహాను 8:58
37. యెహోవా - యెషయా 26:4
38. సజీవులకు, మృతులకు న్యాయాధిపతి -
అపొ.కార్య 10:42
39. రాజులకు రాజు ప్రకటన 17:14
40. జీవము యోహాను 12:46
41. వెలుగు - యోహాను 12:46
42. నిత్యవెలుగు - యెషయా 60:20
43. నిజమైన వెలుగు యోహాను 1:9
44. లోకమునకు వెలుగు యోహాను 8:12
45. సర్వాధికారియగు దేవుడు - ప్రకటన 15:3
46. అందరికి ప్రభువు - అపో.కార్య10:36
47. మృతులకును, సజీవులకును ప్రభువు - రోమా 14:9
48. మహిమా స్వరూపియగు ప్రభువు -
1 కొరింథి 2:8
49. ప్రభువులకు ప్రభువు - ప్రకటన 17:14
50. బలవంతుడగు దేవుడు - యెషయా 63:1
51. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు -
యూదా 2:5
52. జీవాధిపతి - అపొ. కార్య 72:6
54. పునరుత్థానమును,జీవమును యోహాను 11:25
55. ఆశ్రయము - యెషయా 25:3
56. దేవుని కుమారుడు - మత్తయి 16:16
57. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు - లూకా 1:32
58. లోక రక్షకుడు - యోహాను 4:42
59. సత్యము - యోహాను 14:6
60.జ్ఞానము - 1 కొరింథీ 1:31
61. పరిశుద్ధత - 1 కొరింథీ 1:31
62. దేవుని వాక్యము - హెబ్రీ 11:3
63. ఆశ్చర్యకరుడు - యెషయా 9:6
""2. మానవుడిగా""
1. కడపటి ఆదాము - 1 కొరింథీ 15:45
2. శిశువు -లూకా 2:12
3. ఇత్తడి సర్పము - యోహాను 3:14
4. వడ్రంగి (వడ్లవాడు) - మార్కు6:3
5. ప్రభువైన క్రీస్తు - లూకా 2:11
6. నమ్మకమైన సాక్షి - ప్రకటన 1:5
7. ప్రథమ ఫలము - 1కొరింధీ 15:23
8. మృతులలో నుండి ఆదిసంభూతుడిగా లేచినవాడు - ప్రకటన 1:5
9. పాపుల స్నేహితుడు - మత్తయి 11:19
10. పరిశుద్ధుడును నీతిమంతుడును -
అపొ. కార్య 3:14
11. పరిశుద్ధుడైన శిశువు - లూకా 1:35
12. నజరేయుడగు యేసు - మార్కు 1:24
13. యోసేపు కుమారుడు యోహాను 6:41
14. దేవుని గొట్టె పిల్ల - యోహాను 1:29
15. మనుష్యుడు 1 తిమోతి 2:5
16. మధ్యవర్తి - 1 తిమోతి 2:5
17. అందరికొరకైన విమోచన క్రయధనము -
1 తిమోతి 2:6
18. అబ్రాహాము సంతానము - గలతీ 3:16
19. దావీదు సంతానము 2తిమోతి 2:8
20. స్త్రీ సంతానము ఆది 3:15
21. మనుష్య కుమారుడు - మత్తయి 9:6
22. మరియ కుమారుడు- మార్కు 6:30
""3.మెస్సీయగా""
1. యేసయ్య : యోహాను 1:41
2. దేవుని ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు -
మత్తయి 12:18
3. నీతి చిగురు - యిర్మియా 33:15
4. యెషయా మొద్దున పుట్టు చిగురు యెషయా 11:1
5. చిగురు అను దేవుని సేవకుడు - జెకర్య 3:8
6. పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారము - యోహాను 6:51
7. జీవాహారము యోహాను 6:35
8. పెండ్లికుమారుడు - మత్తయి 9:15
9. దావీదు వేరు చిగురు - ప్రకటన 22 : 16
10. ప్రకాశమైన వేకువ చుక్క - ప్రకటన 22:16
11. శిశువు యెషయా 9:6
12. క్రీస్తు - మత్తయి 2:4 (అభిషిక్తుడు)
13. క్రీస్తు అనురాజు లూకా 23:2
14. అధిపతి యెషయా 55:5, అ.కా. 5:31
15. ఇశ్రాయేలు యొక్క ఆదరణ - లూకా 2:25
16. ఆలోచనకర్త - యెషయా 9:6
17. ప్రజల నిబంధన -యెషయా 42:6
18. ఇశ్రాయేలు సృష్టించినవాడు - యెషయా 43:15
19. అరుణోదయం -లూకా 1:78
20. విమోచకుడు - రోమా 11:26
21. అన్యజనులు ఇష్టము - హగ్గయి 2:7
22. మంచు హోషేయ 14:5
23. భూషణ కిరీటము యెషయా 28:5
24.గొర్రెలు పోవు ద్వారము - యోహాను 10:7
25. ఏర్పరచుకొనబడిన సేవకుడు- యెషయా 42:1
26. ప్రజల ధ్వజము - యెషయా 11:10
27. సీయోనులో వేయబడిన పునాది యెషయా 28:16
28. పాపమును పరిహరించు ఊట-జెకర్యా 13:1
29. దేవుని వరము - యోహాను 4:10
30. యెహోవా మహిమ - యెషయా 60:1
31. ఇశ్రాయేలు మహిమ లూకా 2:32
32. పరిపాలించు అధిపతి - మత్తయి 2:5
33. పరిశుద్ధ సేవకుడు - అపొస్తలుల కార్యములు 4:30
34. రక్షణ శృంగము - కీర్తన 18:2
35. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ - అపో.కార్య 28:20
36. యేసు - మత్తయి 1:21
37. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి - మీకా 5:1
38. ఇశ్రాయేలీయుల రాజు - యోహాను 1:49
39. శాసనకర్త - యెషయా 33:22
40. అన్యజనులకు వెలుగు - యెషయా 42:6
41. యూదా గోత్రపు సింహము - ప్రకటన 5:5
42. యెహోవా మనకు నీతి - యిర్మియా 23:6
43. బోధకుడు - మత్తయి 8:19
44. నిబంధన దూత - మలాకి 3:1
45. సున్నతి గలవారి పరిచారకుడు - రోమా 15:8
46. క్రీస్తు అను పస్కా పశువు - 1కొరింథీ 5:7
47. వైద్యుడు - మత్తయి 9:12
48. ప్రవక్త - అపొ.కా. 3:22
49. నిర్మలము చేయువాడు - మలాకీ 3:3
50. సమాధానకర్త - యెషయా 9:6
51. భూపతులకు అధిపతి - ప్రకటన 1:5
52. జీవింపచేయు ఆత్మ - 1కొరింథీ 15:45
53. నీతి సేవకుడు - యెషయా 53:11
54. గాలికి మరుగైనచోటు - యెషయా 32:2
55. ఎండినచోట నీళ్ళ కాలువ - యెషయా 32:2
56. గొప్పబండనీడ - యెషయా 32:2
57. అభ్యంతరము కలిగించు బండ - యెషయా 8:14
58. మంచికాపరి యోహాను 10:11
59. నీతి సూర్యుడు - మలాకీ 4:2
60. పరిశుద్ధ స్థలము - యెషయా 8:13
61. నక్షత్రము - సంఖ్యాకాండము 24:17
62. రాజదండము - సంఖ్యాకాండము 24:17
63. తండ్రి యొక్క కుమారుడు - 1యోహాను 3, కీర్తన 2:7
64. ఆత్మ సంబంధమైన బండ - 1కొరింథీ 10:4
65. నిజమైన ద్రాక్షావల్లి - యోహాను 15:1
66. అగ్ని ప్రాకారము - జెకర్యా 2:5
""4. రక్షకుడిగా""
1. ఉత్తరవాది - 1యోహాను 2:1
2. ఆమేన్ - ప్రకటన 3:14
3. అపోస్తలుడు - హెబ్రీ 3:1
4. విశ్వాసమునకు కర్త - హెబ్రీ 12:2
5. విశ్వాసమును కొనసాగించువాడు - హెబ్రీ 12:2
6. నిత్యరక్షణకు కారకుడు - హెబ్రీ 5:9
7. ప్రియుడు - ఎఫెసీ 1:6
8. జ్యేష్ఠుడు - రోమా 8:29
9. మన ప్రభువైన క్రీస్తు యేసు - రోమా 8:39
10. మూలకు తలరాయి - ఎఫెసీ 2:20
11. వేకువచుక్క - 2 పేతురు 1:19
12. పునాది - 1కొరింథీ 3:11
13. దేవుని వరము - 2 కొరింథీ 9:15
14. దయాళుడగు ప్రభువు - 1 పేతురు 2:1
15.గొట్టెలకాపరి - హెబ్రీ 13:20
16. సంఘమునకు శిరస్సు - కొలస్సీ 1:18
17. ప్రధానయాజకుడు - హెబ్రీ 3:1
18. రక్షకుడు - తీతు 3:6
19. సజీవమగు రాయి - 1 పేతురు 2:4
20. మెల్కీసెదెకు క్రమములోని ప్రధానయాజకుడు -
హెబ్రీ 7:7
21. ప్రభువు స్థాపించిన గుడారమునకు పరిచారకుడు - హెబ్రీ 8:1; 7:17
22. మన సమాధానము - ఎఫెసీ 2:14
23. మన పాపముల కొరకు శాంతి కరము -
1యోహాను 2:2
24. యాజకుడు - హెబ్రీ 4:14
25. అమూల్యమును, మూలకుతలరాయి -
1 పేతురు 2:7
26. విమోచనము -1కొరింథీ 1:31
27. అర్పణము, బలి - ఎఫెసీ 5:2
28. ప్రధాన కాపరి -1పేతురు 5:4
29. గొప్ప కాపరి - హెబ్రీ 13:20
30. శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపు (స్యూరిటీ) -
హెబ్రీ 7:22
31. మరణ శాసనము వ్రాసినవాడు - హెబ్రీ 9:16
32. పరిశోధించబడినరాయి - యెషయా 28:16
33. తండ్రియొద్దకు మార్గము - యోహాను 14:6
ఈ సమాచారము::
'జోషి లీలన్ రెడ్డి' గారు వ్రాసిన ""క్రీస్తు శాస్త్రము"" అను పుస్తకము లోనిది.
పేజీ 91-97
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి