📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
📖 *బైబిలు తర్జుమా*📖
=================
👉 1400 BC మోషే కు 10 ఆజ్ణలు ఇవ్వబడినాయి
👉 500 BC 39 పుస్తకములతో కూడిన పాత నిబంధన హీబ్రూ లేఖనాలు చేయబడ్డాయి
200 BC 39 పుస్తకములతో కూడిన పాత నిబంధన హీబ్రూ లేఖనాలు మరియు 14 అపొక్రిపా పుస్తకాలు చేయబడ్డాయి
👉 1 AD 27 పుస్తకములతో కూడిన నూతన నిబంధన గ్రీకు లేఖనాలు చేయబడ్డాయి
👉 315 AD అలెక్సాండ్రియా బిషప్ అథెనెషియస్ 27 పుస్తకాల నూతన నిబంధన అధికారికంగా ఒప్పుకున్నారు
👉 382 AD 80 పుస్తకములతో కూడిన లాటిన్ వల్గేట్ బైబిల్ చేయబడినది
👉 500 AD లేఖనాలు 500 బాషలు పైగా తర్జుమా చేయబడ్డాయి
👉 600 AD లేఖనములకు లాటిన్ బాష మాత్రమే అధికారికం చేయబడినది
👉 995 AD నూతన నిబంధన మొదటి సారిగా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయబడినది
👉 1384 AD 80 పుస్తకములను విక్లిఫ్ చేత ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయబడినది
👉 1455 AD లాటిన్ బైబిల్ గూటెన్ బర్గ్ చేత ముద్రణాయంత్రం సహయంతో చేయబడినది
👉 1516 AD ఎరాస్మస్ నూతన నిబంధన గ్రీకు లాటిన్ సమాంతర బైబిల్ చేసెను
👉 1522 AD మార్టిన్ లూధర్ జెర్మన్ బాషలో నూతన నిబంధన చేసెను
👉 1526 AD విలియం టిండేల్ మొదటి సారిగా నూతన నిబంధన ఇంగ్లీష్ లో ముద్రించాడు
👉 1535 AD మైల్స్ కోవర్డేల్ మొదటి 80 పుస్తకముల ఇంగ్లీష్ బైబిల్ ముద్రించాడు
👉 1537 AD ధామస్ మాత్యు రోగర్స్ రెండవ సారి 80 పుస్తకముల ఇంగ్లీష్ బైబిల్ ముద్రించాడు
👉 1539 AD మొదటి సారి ప్రజల ఉపయోగార్దం 80 పుస్తకముల ఇంగ్లీష్ గ్రేట్ బైబిల్ ముద్రించారు
👉 1560 AD మొదటి 80 పుస్తకముల ఇంగ్లీష్ జెనీవా బైబిల్ అధ్యాయములు మరియు వచనములతో ముద్రించారు
👉 1568 AD బిషప్ బైబిల్ ముద్రించబడినది
👉 1609 AD మొదటి కాధలిక్ బైబిల్ ముద్రించబడినది
👉 1611 AD 80 పుస్తకముల కింగ్ జేమ్స్ బైబిల్ ముద్రించబడినది
👉 1782 AD రాబర్ట్ ఇఐత్కెన్ ఇంగ్లీష్ బైబిల్ మొదటి సారిగా అమెరికాలో ముద్రించబడినది
👉 1791 AD ఇజక్ కోలిన్స్ మరియు ఇజెయా ధామస్ మొదటి ఇంగ్లీష్ ఫ్యామిలీ బైబిల్ అమెరికాలో ముద్రించిరి
👉 1808 AD జేన్ ఇత్కేన్స్ బైబిల్ ముద్రించబడినది. ఈమె బైబిల్ ముద్రించిన మెదటి మహిళ
👉 1833 AD నోవహ్ వెబ్స్టెర్ బైబిల్ ముద్రించబడినది
👉 1841 AD ఇంగ్లీష్ హెక్సాప్లా నూతన నిబంధన ముద్రించబడినది
👉 1846 AD ఇల్యూమినేటెడ్ బైబిల్ అమెరికాలో ముద్రించబడినది
👉 1885 AD ఇంగ్లీష్ రివైజ్డ్ బైబిల్ ముద్రించబడినది
👉 1901 AD అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ముద్రించబడినది
👉 1971 AD క్రొత్త అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ముద్రించబడినది
👉 1973 AD క్రొత్త ఇంటర్నేషనల్ బైబిల్ ముద్రించబడినది
👉 1982 AD క్రొత్త కింగ్ జేమ్స్ బైబిల్ ముద్రించబడినది
👉 2002 AD ఇంగ్లీష్ స్టాండర్డ్ బైబిల్ ముద్రించబడినది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి