📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
💮 *అపొస్తలుడైన పౌలుగారి*
*జీవిత విశేషాలు* 💮
♻️ కుటుంబం
🔸తండ్రి పరిసయ్యుడు (అపో. కా 23:6)
🔸పౌలు సదాచార పరిసయ్యుడు (23:6)
🔸రోమా పౌరుడు (22:25-28)
🔸తల్లి వివరాలు తెలియదు
🔸సహోదరి యెరూషలేములో నివసించేది (23:16)
🔸ఆమె కుమారుడు పౌలు వెన్నంటి వున్నాడు (23:16)
♻️ బాల్య దశ
🔸బెన్యామీయుడు
🔸తార్సులో జన్మించాడు
♻️ విద్యాభ్యాసం
🔸గుడారాలు చెయ్యడం నేర్చాడు (18:3)
🔸గమలీయేలు దగ్గర విద్యనభ్యసించారు
♻️ యవ్వన దశ
🔸పౌలు విశ్వాసులను హింసించేవాడు (9:1-3; 22:4)
🔸స్తెఫనును రాళ్లతో కొట్టి చంపే సమయంలో
ప్రత్యక్ష సాక్షి (7:58)
🔸ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు (26:5)
♻️ మారుమనస్సు పొందుట
🔸దమస్కుకు దగ్గరలో (9:3)
🔸గొప్ప వెలుగును చూచుట (22:6)
🔸ఆ వెలుగు దెబ్బకు గ్రుడ్డివాడైనాడు (9:8)
🔸క్రీస్తు గద్దించుట (22:7-8)
🔸సౌలు జవాబు (9:5)
🔸దమస్కుకు కొనిపోబడుట (22:11)
🔸ఉపవాసముండి ప్రార్ధించుట (9:9-11)
🔸అననీయ పౌలును దర్శించుట (9:10-12)
🔸సౌలు బాప్తీస్మం తీసుకొనుట (9:18)
♻️మారుమామస్సు (రక్షింపబడిన) తర్వాత
🔸దమస్కులో బోధించుట (9:20)
🔸అరేబియాకు వెళ్ళుట ( గలతి 1:17)
🔸యెరూషలేమును దర్శించుట (గలతి 1:17)
🔸సంఘములో ఇతనిని గూర్చి కొంత గందరగోళం (అపో. కా 9:26)
🔸బర్నబాస్ తో స్నేహం (9:27)
🔸యూదులు పౌలును హింసించుట (9:30)
🔸యెరూషలేమును వదలి వెళ్ళమని దర్శనం (22:17-18)
🔸తార్సుకు తిరిగి పయనం (9:30)
🔸బర్నబా పౌలును అంతియొకయకు తీసుకు వచ్చుట (11:25-26)
🔸అంతియొకయలో పరిచర్య (11:26)
♻️ పౌలు మొదటి మిషనరీ యాత్ర
🔸కుప్రలో పరిచర్య (13:4)
🔸సలమీ లో పరిచర్య (13:5)
🔸పాపు ఊరిలో పరిచర్య (13: 6-11)
🔸పాపులో అధిపతి రక్షింపబడుట (13:12)
🔸సౌలు పౌలు గా పేరు మారడం (13:9,13)
🔸పెర్గేకు వచ్చుట - జాన్ మార్కు వారిని విడచి వెళ్ళుట (13:13)
🔸అంతియొకయలో పౌలు ప్రసంగించుట
🔸ఈకొనియుకు వచ్చుట (13:14-41)
🔸లుస్త్ర లో పౌలు రాళ్లతో కొట్టబడుట (14:8-19)
🔸దెర్బేను దర్శించుట (14:20)
🔸తిరుగు ప్రయాణం (14:21-26)
♻️పౌలు రెండవ మిషనరీ యాత్ర
🔸సిరియ, కిలికియ ప్రాంతాలను దర్శించుట (15:41)
🔸లుస్త్ర ఇక్కడే తిమోతి పౌలు బృందంతో కలుసుకున్నాడు (16:1-3)
🔸ప్రుగియ మరియు గలతి లో ( 16:6)
🔸త్రోయలో దర్శనం (16:9)
🔸ఫిలిప్పిలో లూదియ, జైలు అధికారి రక్షింపబడుట ( 16:13-34)
🔸థెస్సలొనీకయలో సంఘ స్థాపన (17:4)
🔸బెరయ లో బైబిలు విద్యార్థులు ( 17:11-12)
🔸ఏథెన్సులో మార్స్ కొండమీద ప్రసంగం ( 17:16-33)
🔸కొరింథులో దర్శనం - సంఘ స్థాపన (18:1-18)
🔸ఎఫెసు సందర్శన (18:19-20)
🔸తిరిగి అంతియొకయకు వచ్చుట (18:22)
♻️ పౌలు మూడవ మిషనరీ యాత్ర
🔸పౌలు ప్రుగియ, గలతి లను దర్శించుట (18:23)
🔸ఎఫెసు లో రెండున్నర సంవత్సరాలు గడపటం, మాంత్రిక విద్య నభ్యసించేవారు వారి పుస్తకాలను తగుల బెట్టుట, ఫలితంగా అల్లరి రేగుట ( అపో. 19)
🔸త్రోయలో ప్రసంగం (20:6-12)
🔸ఎఫెసు సంఘ పెద్దలకు వీడ్కోలు ( 20:17-35)
🔸తూరులో ( 21:3-6)
🔸కైసరయలో (21:8)
♻️యెరూషలేములో
🔸సంఘం ఆహ్వానించుట (21:17)
🔸యూదుల ముట్టడి (21:27)
🔸పౌలు మొట్టమొదటిసారి తన వాదనను 🔸సమర్ధించుకొనుట (21:1-21)
🔸రోమీయులు చుట్టముట్టుట (22:24-29)
🔸యూదులు మహా సభ ఎదుట పౌలు తన వాదనను సమర్ధించుకొనుట ( 23:1-10)
🔸రాత్రి వేళ దర్శనం (23:11)
🔸యూదుల కుట్ర (23:12)
🔸కైసరుకు తీసుకొనిపోబడుట ( 23:23-33)
♻️ కైసరయలో
🔸ఫేలిక్సు ఎదుట పౌలు తన వాదనను వినిపించుట ( 24: 10-21)
🔸రెండేళ్ల కారాగార వాసం (24:27)
🔸సీజర్ చక్రవర్తికి వినతి ( 25:10)
🔸అగ్రిప్ప రాజు ఎదుట తన వాదనను సమర్ధించుకొనుట (26:1-29)
♻️ రోమ్ కు సముద్ర యానం
🔸తుఫాను (27:14-21)
🔸దర్శనం ( 27: 23-24)
🔸ఓడ బ్రద్దలగుట ( 27:26-44)
🔸మేలితే ద్వీపంలో( 28:1-10)
♻️ రోమాలో
🔸రోమ్ కి చేరుట (28:16)
🔸రోమాలో పౌలు ప్రసంగం (28:30-31)
🔸అక్కడే ఆరు పత్రికలు వ్రాయుట
🔸చివరి మాటలు (2 తిమోతి 4:6-8)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి