ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పౌలు సేవా జీవితములో పరిచయమైన వ్యక్తులు*

💠💠💠💠💠💠💠💠💠💠💠
*పౌలు సేవా జీవితములో పరిచయమైన వ్యక్తులు*
💠💠💠💠💠💠💠💠💠💠💠

1️⃣. అకాయి - ఆ కాలము నుండి వచ్చినవాడు, ఆకాయా దేశీయుడు (1 కోరింధి 16:17)
2️⃣. ఆగబు - మిడత (అపో.కా 11:28; 21:10)
3️⃣. అగ్రిప్ప - వేటగాడు (అపో.కా 25:13,26;26:18,32)
4️⃣. అలెక్సంద్రు - మానవులను కాపాడువాడు, మానవులకు సహాయకుడు (అపో.కా 19:33)
5️⃣. అంప్లీయతు - విస్తరించినవాడు, విశాలపరచబడినవాడు (రోమా 16:8)
6️⃣. అననీయ - యెహోవాదయ, యెహోవా కృప (అపో.కా 9:10,22:12)
7️⃣. ప్రధానయాజకుడైన అననీయ - యెహోవాకృప (అపో.కా 23:2,24:1)
8️⃣. అంద్రోనికు - విజయశాలి (రోమా 16:7)
9️⃣. అపెల్లెకు - మినహాయింపు, బహిష్కారము, విభజన (రోమా 16:10)
🔟. అపోల్లో - నాశకుడు 
(ఆపో.కా 18:1, 19:1, 1 కోరింధి 1:12)
1️⃣1️⃣. అప్పీయ - ప్రియురాలు (ఫిలేమోను 2)
1️⃣2️⃣. అకుల - పక్షిరాజు, గ్రద్ధ 
(ఆపో.కా 18:1, రోమా 16:23)
1️⃣3️⃣. అర్ఖిప్పు - గుర్రమునకు అధిపతి 
(కొలస్సి 4:17, ఫిలిప్పీ 2:1)
1️⃣4️⃣. అరిస్తర్కు - అధికారులలో శ్రేష్టుడు 
(అపో. కా 19:29, 20:4 కొలస్సి 4:10)
1️⃣5️⃣. అరిస్టోబూలు - ఆలోచనకర్తలలో శ్రేష్టుడు 
(రోమా 16:10)
1️⃣6️⃣. అర్తేమా - అర్తేమి దేవికి సంబంధి, క్షేమంగానుండువాడు (తీతు 3:12)
1️⃣7️⃣. అసుంక్రీతు -  నిరుపమాని, ఉపమానరహితుడు (రోమా 16:14)
1️⃣8️⃣. ఎలుమ - తెలివిగల మాంత్రికుడు, గారడివాడు (అపో. కా 13:6-8)
1️⃣9️⃣. బర్నబా - హెచ్చరించువాడు, ఆదరణపుత్రుడు (అపో. కా 4:36, గలతీ 2:1, కొలస్సి 4:10)
2️⃣0️⃣. బెర్నికేయు - దోపుడు సొమ్మును ఎత్తుకొనిపోయిన జయశాలిని (అపో. కా 25:13,30)
2️⃣1️⃣. కర్పు - శవము (2 తిమోతి 4:13)
2️⃣2️⃣. కైసరు - నియంత, రోమా చక్రవర్తి 
(అపో. కా 17:7, 25:8)
2️⃣3️⃣. క్లోయే - పచ్చనిది, లేతగడ్డి (1 కోరింధి 1:11)
2️⃣4️⃣. క్లౌదియా - లంక, ద్వీపము (2 తిమోతి 4:21)
2️⃣5️⃣. క్లౌదియాలూసియా - కుంటియైన, జత చేసినది, ఆవరణము (అపో. కా 23:26)
2️⃣6️⃣. క్లేమెంతు - దయగలవాడు, కనికరముగలవాడు (ఫిలిప్పీ 4:3)
2️⃣7️⃣. క్రేస్కే - వృద్ధినొందువాడు, ఎదుగుచుండువాడు (2 తిమోతి 4:10)
2️⃣8️⃣. క్రిస్పు - ఉంగరపు వెంట్రుకలు గలవాడు 
(అపో.కా 18:8, 1 కోరింధి 1:14)
2️⃣9️⃣. దమరి - పెయ్యి, కాడివేసి కోసేడిది 
(అపో.కా 17:34)
3️⃣0️⃣. దేమా - ప్రజానురాగము గలవాడు 
(కొలస్సి 4:14, ఫిలేమోను 24, 2 తిమోతి 4:10)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...