బైబిల్ ఉన్న మొత్తము బలిపీఠములు
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
🎯1.నోవహు యెహోవాకు కట్టిన బలిపీఠము.
ఆదికాండము 8:20
🎯2. అబ్రాహాము కట్టిన బలిపీఠములు.
అ. షెకెములో ఆదికాండము 12:7, 8
ఆ. హెబ్రోనులో ఆదికాండము 13:18
ఇ. మోరీయా పర్వతముపై ఆదికాండము 22:2, 9
🎯3. ఇస్సాకు బెయేరైబాలో కట్టిన బలిపీఠము.
ఆదికాండము 26:25
🎯4. యాకోబు కట్టిన బలిపీఠములు.
అ. షెకెమువద్ద ఆదికాండము 33:20
ఆ. బేతేలులో ఆదికాండము 35:1-7
🎯5. మోషే ఒక బలిపీఠము కట్టి దానికి
“యెహోవా నిస్సీ" అని పేరు పెట్టెను. నిర్గమకాండము 17:15
🎯6. బాలాకు కట్టిన బలిపీఠము.
సంఖ్యా. 23:1, 4, 14
🎯7. యెహోషువ కట్టించిన బలిపీఠము.
యెహోషువ 8:31
🎯8. యొర్దాను ప్రదేశములో కానాను దేశము
నెదుట రూబేనీయులు, గాదీయులు, మనషే
అర్థగోత్రపువారు కట్టిన బలిపీఠము.
యెహోషువ 22:10
🎯9. గిద్యోను బలిపీఠము కట్టి, దానికి “యెహోవా
సమాధానకర్త” అను పేరు పెట్టెను.
న్యాయాధిపతులు 6:24
🎯10. మనోహ కట్టిన బలిపీఠము.
న్యాయాధిపతులు 13:20
🎯11. ఇశ్రాయేలీయులు కట్టిన బలిపీఠము.
న్యాయాధిపతులు 21:4
🎯12. సమూయేలు రామాలో కట్టిన బలిపీఠము.
1 సమూయేలు 7:15, 17
🎯13. సౌలు కట్టిన బలిపీఠము.
1 సమూయేలు 14:35
🎯14. దావీదు కట్టిన బలిపీఠము.
2 సమూయేలు 24:25
🎯15. యరొబాము కట్టిన బలిపీఠము.
1 రాజులు 12:32, 33
🎯16. అహాబు షోమ్రోనులో కట్టిన బలిపీఠము.
1 రాజులు 16:32
🎯17. ఏలీయా కట్టిన బలిపీఠము.
1 రాజులు 18:31, 32
🎯18. ఊరియా కట్టిన బలిపీఠము.2 రాజులు 16:11
🎯19. మనష్చే కట్టిన బలిపీఠము.2 రాజులు 21:3
🎯20. జెరుబ్బాబెలు కట్టిన బలిపీఠము,ఎజ్రా 3:2
గమనిక:
🎆🎆🎆🎆🎆
మొత్తము నాలుగు రకములైన బలిపీఠములు గలవు.
1. మట్టితో కట్టినవి,
2. రాతితో కట్టినవి,
3. కర్రతో చేయబడి ఇత్తడి రేకుతో కప్పబడినవి,
4. కర్రతో చేయబడి బంగారముతో కప్పబడినవి.
సేకరణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి