*యేసుక్రీస్తు ప్రభువు వారు దైవత్వం*
💠💠💠💠💠💠💠💠💠
1️⃣. *దేవదూతలు ఆయన దైవత్వం ప్రకటించారు*
🇦.గాబ్రియేలు మరియుతో (లూకా1: 26-33)
🇧.గాబ్రియేలు యోసేపుతో (మత్తయి 1 20-23)
🇨.కొందరు కాపరులతో గాబ్రియేలు (లూకా 2:8-11)
🇩.కొందరు స్త్రీలతో గాబ్రియేలు (మత్తయి 28:5,6)
*2️⃣.తండ్రి ఆయన దైవత్వం ప్రకటించాడు*
🇦.ఆయన బాప్తిస్మం సమయంలో (మత్తయి 3:16,17)
🇧.ఆయన రూపాంతరం సందర్భంలో (మత్తయి 17:5)
🇨. ఆయన శ్రమలను కొద్ది ముందు (యోహాను 12:27,28)
*3️⃣.ఆయన అద్భుతాలు ఆయన దైవత్వాన్ని వెల్లడించాయి (యోహాను 20:30,31 ;21:25)*
*4️⃣.శక్తివంతమైన ఆయన సందేశాల్లో ఆయన దైవత్వం వెల్లడైంది (లూకా 4:32) (యోహాను 7:46)*
*5️⃣.ఖచ్చితమైన ఆయన ప్రవచనాలు ఆయన దైవత్వాన్ని వెల్లడిస్తున్నాయి*
*(మత్తయి 26:32)*
🇦.పిలాతు మాటల్లో (యోహాను 19:4)
🇧.పిలాతు భార్య మాటల్లో (మత్తయి 27:19)
🇨.యూదా మాటల్లో (మత్తయి 27:4)
🇩.రోమా శతాధిపతి మాటల్లో (లూకా 23:47)
🇪.చనిపోయే దొంగ మాటల్లో (లూకా 23:41)
*6️⃣.దెయ్యాలు ఆయన దైవత్వాన్ని వెల్లడించాయి*
🇦.దెయ్యం పట్టినవాణ్ణి బాగు చేసినప్పుడు (మత్తయి 8:28,29)
🇧.కపెర్నహూములో ఒక వ్యక్తిని స్వస్థపరచినప్పుడు (లూకా 4:33,34)
🇨.కపెర్నహూములో అనేకులను స్వస్థపరచినప్పుడు (లూకా 4:41) (మార్కు 3:11)
*7️⃣.ఆయనను ఆరాధించినవారు ఆయన దైవత్వాన్ని ప్రకటించారు*
🇦.గొర్రెల కాపరులు (లూకా 2:15)
🇧.జ్ఞానులు (మత్తయి 2:2,11)
🇨.కుష్ఠురోగి (మత్తయి 8:2)
🇩.అధికారి (మత్తయి 9:18)
🇪.అన్యురాలైన తల్లి (మత్తయి 15:25)
🇫.ఒక హీబ్రు తల్లి (మత్తయి 20:20)
🇬.దెయ్యం పట్టిన వ్యక్తి (మార్కు 5:6)
🇭.గుడ్డివాడు (యోహాను 9:38)
🇮.అపోస్తలుడైన తోమా (యోహాను 20:28)
🇯.అపోస్తులులు అంతా (మత్తయి 14 33 ;28:9)
*8️⃣.సాతాను ఆయన దైవత్వాన్ని వెల్లడించాడు (మత్తయి 4:3,6)*
*9️⃣.ఆయనే స్వయంగా తన దైవత్వం ప్రకటించాడు*
🇦.తాను దేవుని కుమారుడని వెల్లడించాడు (యోహాను 9:35 ; 10:36 ; 11:4)
🇧.పాపాలు క్షమించాడు (మార్కు 25: 10)
🇨.ఆయన మనిషికి తీర్పు తీరుస్తాడు (యోహాను 5:22,27)
🇩.ఆయన జీవాధిపతి (యోహాను 5: 24,28,29)
🇪.తండ్రిని గౌరవించినట్లు ఆయన్ను గౌరవించాలి (యోహాను 5:23)
🇫.రక్షించ కలిగేది ఆయన ఒక్కడే (యోహాను 10:28) (లూకా 9:10) (యోహాను 14:6)
సేకరణ:
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి