అపోస్తలుడైన పౌలు జీవితము ప్రారంభము నుండి ముగింపు వరకు ✍️
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. క్రీ.శ. 30 (ఏప్రిల్) - యేసుక్రీస్తు మరణించుట
మరియు పునరుత్థానమునొందుట
మత్తయి 27, 28అధ్యాయములు
2. క్రీ.శ. 30 (మే) - యేసుక్రీస్తు ఆరోహణమగుట
అపొ.కా.1 అధ్యా.
3. క్రీ.శ. 30 (జూన్) - పెంతెకొస్తు
అపొ.కా.2 అధ్యా.
4. క్రీ.శ. 34 - స్తెఫను హతసాక్షి మరణము
అపొ.కా.6:8-7:60
5.35 - సౌలు క్రీస్తును అంగీకరించుట
అపొ.కా.9:1-7
6. 37 - పౌలు విశ్వాసిగా యెరూషలేమును
మొదటిసారి దర్శించుట.
అపొ.9:26-29;గలతీ. 1:18
7. 40 - కొర్నేలీ క్రీస్తును అంగీకరించుట
అపొ.కా.10
8. 42 - అంతియొకయలో పౌలు, బర్నబాలు
పరిచర్యచేయుట.
అపొ. 11:19-30
9. 44 - - అపొస్తలుడైన యాకోబు హతసాక్షిగా
మరణించుట
అపొ.కా.12:1, 2
10.47 - అపొస్తలుడైన పౌలు సువార్తికునిగా చేసిన
మొదటి ప్రయాణము ప్రారంభమగుట
అపొ.కా. 13:1-3
11.49 - పౌలు మొదటి సువార్త ప్రయాణము
సమాప్తమగుట
అపొ.కా. 14:26
12.49 - పౌలు గలతీయులకు పత్రిక వ్రాయుట
13.49 - యెరూషలేములో అపొస్తలుల,
పెద్దల సమావేశము
అపొ.కా.15
14.50 - పౌలు సువార్తికునిగా చేసిన
రెండవ ప్రయాణము ప్రారంభమగుట
అపొ. 15:40, 41
15.51 - పౌలు థెస్సలొనీకయులకు
మొదటి పత్రిక వ్రాయుట
16.52 - పౌలు థెస్సలొనీకయులకు
రెండవ పత్రిక వ్రాయుట
17.52-పౌలు రెండవ సువార్త ప్రయాణము సమాప్తమగుట
అపొ.కా. 18:22
18.53 - పౌలు సువార్తికునిగా చేసిన మూడవ
ప్రయాణము ప్రారంభమగుట
అపొ.కా. 18:23
19.55 - పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక వ్రాయుట
20. 56 - పౌలు కొరింథీయులకు రెండవ పత్రిక వ్రాయుట
21.57 - పౌలు రోమీయులకు పత్రిక వ్రాయుట
22. 57 - పౌలు మూడవ సువార్త ప్రయాణము సమాప్తమగుట
అపొ.కా. 21:15
23.57 - పౌలు యెరూషలేములో బంధించబడుట
అపొ.కా. 21:27
24. 57 - - కైసరయలో పౌలు యొక్క చెరసాల
జీవితము ప్రారంభమగుట
అపొ.కా. 23:33
25. 59 -రోముకు పౌలు యొక్క
సముద్ర ప్రయాణము.
అపొ. 27:1-28:15
26.60 - పౌలు రోముకు చేరుట
అపొ.కా. 28:16
27.60 - రోమాలో పౌలు మొదటి చెరసాల
జీవితము ప్రారంభమగుట
అపొ.కా. 28:16
28.60 - పౌలు ఎఫెసీయులకు పత్రిక వ్రాయుట
29.60 - పౌలు కొలొస్సయులకు పత్రిక వ్రాయుట
30.61 - పౌలు ఫిలేమోనుకు పత్రిక వ్రాయుట
31.61 - పౌలు ఫిలిప్పీయులకు పత్రిక వ్రాయుట
32.61 - హెబ్రీయులకు పత్రిక
33.62- పౌలు తన మొదటి రోమా చెరసాల
జీవితమునుండి విడుదల పొందుట
ఫిలేమోను 22
34.62 - పౌలు తిమోతికి మొదటి పత్రిక వ్రాయుట
35.64 - పౌలు తీతుకు పత్రిక వ్రాయుట
36.పౌలు చివరిసారిగా రోమాలో చెరసాల
జీవితముననుభవించుట.
2 తిమోతి 1:8
37.66 - యూదులు రోముకు వ్యతిరేకముగా
తిరుగుబాటు చేయుట
38.67 - పౌలు తిమోతికి తన రెండవ పత్రిక వ్రాయుట
39.67 - పౌలు హతసాక్షి మరణము పొందుట
2తిమోతికి 4: 7
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
సేకరణ....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి