బైబిల్ లో జంతువులు,పక్షులు వివరాలు...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
1.కట్లపాము::సామెతలు23:32
2.చీమ:::సామెతలు6:6
3.దుప్పి:::ద్వితీయెా14:5
4.కోతి:::1రాజులు10:22
5.నాగుపాము::యెషయా11:8
6.గాడిద::యెాహాను12:14,15
7.పొట్టేలు:::నిర్గమ25:5
8కుందేలు::లేవి11:5
9.గబ్బిలము::యెషయా2:21
10.ఎలుగుబంటి::2రాజులు2:24
11.తేనెటీగ:::న్యాయా14:8
12.నీటి గుఱ్ఱము::యెాబు40:15
13.ఒంటె:::ఆది24:10
14.ఊసరవెల్లి::లేవీ11.30
15.కొండగొఱ్ఱె::ద్వితీయెా14:5
16.కోడి:::మత్తయి26:34
17.మిడినాగు:::యెషయా11:8
18.చెరువుకాకి::లేవి11:17
19.ఓదెకొరుకు::యెషయా38:14
20.మిడత:::లేవి11:22
21.మెుసలి:::యెహెజ్కేలు29:3
22.కుక్క::న్యాయా7:5,2పేతు2:22
23.పావురము::ఆది8:8
24.గద్ద:::నిర్గమ19:4;దాని7:4
25.పురుగు::యెాబు7:5
26.చేప:::నిర్గమ7:18;యెాన1:17
27.మిన్నల్లి::1సమూ24:14
28.యీగ:::ప్రసంగి10:1
29.పేను:::నిర్గమ8:16-19
30.నక్క:::న్యాయా15:4
31.కప్ప:::నిర్గమ8:2
32.జింక:::ద్యితియెా12:15
33.తొండ::లేవి11:30
34.దోమ:::మత్తయి23:24
35.మేక:::ఆది15:9
36.కుందేలు:::లేవి11:6
37.డేగ:::యెాబు39:26
38.సంకుబుడి కొంగ::లేవి11:18
39.కుకుడుగువ్వ::లేవి11:19
40.కందిరీగ::యెహోషువ24:12
41.గుఱ్ఱము::1రాజులు23:28
42జలగ:::సామెతలు30:15
43.సివంగి::ప్రసంగి3:18
44.తెల్లగద్ద::లేవి11:14
45.చిరుతపులి::యెషయా11:6
46.గాడ్జిల్ల:::యెాబు41:1
47.సింహము::న్యాయా14:8
48.బల్లి:::లేవి11:29
49.మిడత:::యెావేలు1:4
50.ఎలుక::యెషయా2:20
51.చిమ్మెట::యెషయా50:9
52.కంచరగాడిద::2సమూ18:9
53.ఏనుగు::1రాజులు10:22
54.బైరియను::లేవి11:14
55.క్రౌంచపక్షి::లేవి11:13
56.పెద్దబోరువ::లేవి11:13
57.ఉష్ట్రపక్షి::విలాప4:3
58.చువ్వపిట్ట::యెషయా34:14
59.ఎద్దు::1సమూ11:7
60.కౌజుపిట్ట::1సమూ26:20
61.నెమలి:::1రాజు10:22
62.గూడబాతు::కీర్తనలు102:6
63.కారుజింక::ద్వితి14:5
64.పూరేడు::నిర్గమ16:13
65.కాకి:::ఆది8:7
66.తేలు:::లూకా10:19
67.పాము:::ఆది3:1
68.గొఱ్ఱె::ఆది4:2
69.నత్త:::కీర్తన58:8
70.పిచ్చుక::మత్తయి10:31
71.మంగళకత్తిపిట్ట::యెష38:14
72.సాలెపురుగు::యెషయా59:5
73.పంది:::మత్తయి7:6
74..తాబేలు::లేవి11:29
75.గువ్వ::ఆది15:9
76.గురుపోతు::సంఖ్యా23:22
77.ముంగిస::లేవి11:29
78.తిమింగలం::ఆది1:21
79.తోడేలు:::యెషయా11:6
80.అడవిపిల్లులు.యెషయా 34: 14
*మీ మిత్రులకు share చేసి మీ వంతుగా
దేవుని పని చేయగలరు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి