*ప్రభు ప్రస్తావించిన పాత నిబంధన వ్యక్తులు సంఘటనలు*
💠💠💠💠💠💠💠💠💠
1️⃣.ఆదాము హవ్వల సృష్టి (ఆది 1:27;2:24) (మార్క్ 10:6-8)
2️⃣.హేబేలు హత్య (ఆది 4:10) (లూకా 11:51)
3️⃣.నోవాహు కాలం నాటి భ్రష్టత్వం, జలప్రళయం (ఆది 6,7అధ్యా) (లూకా 17:26,27)
4️⃣.లోతు కాలం నాటి భ్రష్టత్వం (ఆది 19అధ్యా) (లూకా 17:28- 3 1)
5️⃣.లోతు భార్య - లోకం పోకడ (ఆది 19:26) (లూకా 17:32)
6️⃣.మండుతున్న పొద - మోషే (నిర్గమ 3అధ్యా) (మార్క్ 12:26)
7️⃣.పరలోక మన్నా - మోషే (నిర్గమ 16: 15) (యోహాను 6:31)
8️⃣.ఇత్తడి సర్పం - మోషే (సంఖ్యా 21:8) (యోహాను 3:14)
9️⃣.సముఖపు రొట్టెలు - దావీదు (1సమూ 21:6) (మత్తయి 12:3,4)
1️⃣0️⃣.సొలొమోను - షేబరాణి (1రాజులు 10:1) (మత్తయి 12:42)
1️⃣1️⃣.ఏలీయా - విధవరాలు, కరువు (1రాజులు 17:10) (లూకా 4:25,26)
1️⃣2️⃣.నయిమాను - అతడి కుష్టు (2రాజులు 5) (లూకా 4:27)
1️⃣3️⃣.జెకర్యా హత్య (2దిన 24:20,21) (లూకా 11:51)
1️⃣4️⃣.దానియేలు - దేవాలయంలో హేయమైన దానిని నిలుపుట (దాని 9:27; 11:31; 12:11) (మత్తయి 24:15)
1️⃣5️⃣.యోనా - చేప (యోనా 1:17) (మత్తయి 12:40;16:4)
1️⃣6️⃣.యోనా - నినీవే ప్రజల పశ్చాత్తాపం (యోనా 3:4-10) (లూకా 11:30-32) (మత్తయి 12:41)
సేకరణ:
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి