ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యేసుక్రీస్తు రెండవ రాకడమ తెలియజేయు సూచనలు

యేసుక్రీస్తు రెండవ రాకడమ తెలియజేయు  సూచనలు
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
👉1. యుద్ధములు పెరుగును మరియు యుద్ధ
సమాచారములనుగూర్చి వదంతులు వ్యాపించును.మార్కు13.7
👉2. లోకములో విపరీతమైన భౌతికవాదము ఏర్పడును.(2 తిమోతి 3:1,2)
👉3. లోకములో దుర్మార్గత నిండియుండును.(2 తిమోతి 3:2-4)
👉4. జన సంఖ్య పెరుగును.
(ఆది. 6:1; లూకా 17:26)
👉5. తెలివి అధికమగును. దానియేలు 12:4
👉6. లోకము యొక్క పద్ధతులలో ఏకీకరణ జరుగును(ప్రపంచీకరణ). (ప్రకటన 13:4-8;కీర్తనలు 2:1-3)
👉7. అత్యధికమైన దయ్యపు కార్యకలాపములు
జరుగును.1 తిమోతి 4:1-3
👉8. క్రైస్తవులనేకులు విశ్వాసమునుండి తొలగిపోయెదరు.(2 థెస్స. 2:3; 1 తిమోతి4:1;  2 తిమోతి 4:3,4;2పేతురు 3:3,4)
👉9. నీతి విరుద్ధమైన లైంగిక కార్యకలాపములు జరుగును. (లూకా 17:26, 28,2 పేతురు 2:5-8)
👉10. గర్భస్రావములు ( ముఖ్యముగా “అనురాగ
రహితులు” అను మాటను గమనించండి)(2 తిమోతి 3:1-3)
👉11. పాత రోమా సామ్రాజ్యము యొక్క పునరుజ్జీవము లేదా పశ్చిమ సంస్కృతి. (ప్రకటన 13:1; 17:12 దానియేలు 2:41; 7:7,8;)
👉12.666 ముద్ర. ( ప్రకటన 13:16-18)
👉13. రష్యాలో పరిణామములు.యెహెజ్కేలు 38, 39
👉14. పరిశుద్ధ గ్రంథమునువ్యతిరేకించువారు,మరియు అపహసించువారు వచ్చెదరు.
(యూదా 17, 18,2 పేతురు 3:2-4;)
👉15. ఇశ్రాయేలు జాతి పునఃస్థాపన చెందును.మత్తయి 25:32-34
👉16. మూడవ దేవాలయమును తిరిగి నిర్మించవలెనను ఆసక్తి.(2 థెస్స. 2:3, 4;
ప్రకటన 11:1)
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

2కోరింథీయులకు 13: 14
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
దేవుడు మిమ్మలను మీ పరిచర్యను దీవించునుగాక ఆమెన్.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...