ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యామనములో మన బైబిల్ గూర్చి క్లుప్తముగా

సంఖ్యామనములో మన బైబిల్ గూర్చి క్లుప్తముగా 
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
👉 బైబిలులో మొత్తం 66 పుస్తకాలు పూర్తి చేయడానికి 1500 నుంచి 1600 సంవత్సరాలు పట్టింది.బైబిలు మూడు భాషలలో వ్రాయబడింది. పాతనిబంధన ఆదిమ హెబ్రి భాషలో వ్రాయబడింది. అయితే దానియేలు, ఎజ్రా అరామిక్ భాషలో రాయబడింది. కొత్తనిబంధన గ్రీకు భాషలో వ్రాయడం జరిగింది. 

👉 చేతితో వ్రాయబడిన పురాతన బైబిలులో అధ్యాయాలు, వాక్యాలు ఉండేవి కావు. అయితే బైబిలును అధ్యాయాలుగా మాత్రమే వేరు చేసింది 1228 AD లో స్టీఫన్ లాంగ్టన్ (STEPHEN LANGTON) అనే వ్యక్తి వీటిని అధ్యాయాలుగా చేయడం జరిగింది. 

👉 పాతనిబంధనను అధ్యాయాలుగా ఉన్న వాటిని వాక్యాలుగా ఆర్. నేతన్ (R.NATHAN) అనే వ్యక్తి 1448 AD లో విభజించబడింది. 

👉 కొత్త నిబంధనను అధ్యాయాలుగా ఉన్న వాక్యాలను రాబర్ట్ స్టీఫనస్ (ROBERT STEPHANUS) అనే వ్యక్తి 1551AD లో విభజించారు. 

👉 బైబిలు అధ్యాయాలుగా, వాక్యాలుగా వచ్చిన మొట్టమొదటి బైబిలు జెనీవా బైబిలు ఇది 1560 AD లో వచ్చింది.కౌన్సిల్ ఆఫ్ జామ్నియా మొదటి శతాబ్దం 90AD లో పాత నిబంధనలో 39 పుస్తకాలు కావాలని ఆదేశించబడింది. 

👉 367 AD లో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కావాలని ఆదేశించబడింది. 

👉 బైబిలును ఆదిమ హిబ్రు, గ్రీకు భాష నుండి ఆదిమ లాటిన్ భాషలోకి తర్జుమా చేసింది సెయింట్ జెరొమ్ (ST.JEROME). అనే వ్యక్తి. ఈ ప్రక్రియ 382 AD లో జరిగింది. 

👉 1300 మరియు 1400 AD లలో బైబిలు అందరికి అర్థమయ్యేది కాదు. అయితే జాన్ విక్లిఫ్ అనే తత్వవేత్త మొట్టమొదటిగా లాటిన్ నుంచి ఇంగ్లీషులోనికి పాతనిబంధనను మాత్రమే తర్జుమా చేశాడు. 

👉 పూర్తిగా ఇంగ్లీషులోనికి అటు పాతనిబంధను గాని, ఇటు కొత్త నిబంధనను గాని ఆదిమ హిబ్రు, గ్రీకు భాష నుండి ఇంగ్లీషు భాషలోనికి తర్జుమ చేసిన వ్యక్తి విలయం టిండెల్ (WILLIAM TYNDALE) ఈ ప్రక్రియ 1536 లో పూర్తి అయింది.బైబిలును జర్మనీ భాషలోకి అనువదించినది మార్టిన్ లూధర్. 1522 లో క్రొత్తనిబంధనను అనువాదించారు. 1534 లో పాత, క్రొత్తనిబంధనను పూర్తిగా అనువాదించారు. 

👉 ప్రపంచంలో 7102 భాషలు ఉంటే అందులో బైబిలును పూర్తిగా 636 భాషలలోకి తర్జూమా చేశారు.కేవలం క్రొత్తనిబంధనను 1442 భాషలలోకి అనువాదించారు.కొత్త నిబంధనను, పాతనిబంధనలోని కొన్ని పుస్తకాలను 2287 భాషలలో కొంతభాగంను మాత్రమే తర్జుమా తర్జూమా చేశారు. కింగ్ జేమ్స్ వెర్షన్ 1604 లో మొదలుపెట్టారు .1611 లో పూర్తి చేశారు దీనినే మనం ఆత్ రైజడ్ వెర్షన్ (AUTHORIZED VERSION) అని పిలుస్తారు. 

👉మన తెలుగు బైబిలును మొదటిగా 1812 లో ముద్రించారు.ఆ ఘనత విలియం కేరీ గారుకి దక్కుతుంది. బైబిలులో 73 (ఒక అంచనా) మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే పేరుగాంచిన ప్రవక్తలలో 4 గురు పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు కలరు. బైబిలలో అతి పెద్ద అధ్యాయం కీర్తనలు 119. అతి చిన్నది కీర్తనలు 117. 

👉 బైబిలులో అతి పెద్ద వాక్యం ఎస్తేరు 8: 9 మరియు అతి చిన్న వాక్యం యోహను 11:35.
బైబిలులో అతిపెద్ద పుస్తకం కీర్తనల గ్రంధం. అతి చిన్న పుస్తకం 2 యోహను పత్రిక. బైబిలులో అతి పెద్ద పేరు కలిగిన వ్యక్తి యోషయా 8: 1 లో కనిపిస్తారు. మహేరు షాల్ హాష్ బజ్. 

👉 యేషయా 37 మరియు 2 రాజులు 19 అధ్యాయాలు ఒకే విధంగా ఉంటాయి.
బైబిలలో 3573 వాగ్ధానాలు ఉన్నాయి. 

👉 పాతనిబంధనలో మధ్యగా ఉండే గ్రంధం సామెతలు. 

👉 కొత్తనిబంధనలో మధ్యగా ఉండే గ్రంధం - రెండవ థెస్సలొనీకయులకు గ్రంధం. బైబిలులో యేసు క్రీస్తు జీవితానికి సంబంధించి ఖచ్చితమైన వివరణతో నెరవేరిన లేఖనాలు 25. 

👉 బైబిల్ మెుత్తము పుస్తకాలు 66
👉 పాత నిబంధన 39
👉 క్రొత్త నిబంధన 27
👉 పాత నిబంధన ఆద్యాయాలు 929
👉 క్రొత్త నిబంధన 260
👉 బైబిల్ మెుత్తం 1189 

👉 పాత నిబందన వచనాలు 33214
👉 పాత నిబందన పదములు 5,93,493
👉 క్రొత్తనిబందన 1,81,253
👉 పాత నిబందన అక్షరములు 27,21,100
👉 క్రొత్తనిబందన 8,45,380
👉 బైబిల్ మెుత్తం 35,66,380 

👉 పాతనిబందన "విమెాచన" గూర్చి వచనములు 4,734
👉 క్రొత్త నిబందన 2,934
👉 బైబిల్ మెుత్తం 7670 

👉 బైబిల్ మెుత్తం వాగ్దానములు 30,000
👉 బైబిల్ మెుత్తం ఆజ్ఞలు 6468
👉 బైబిల్ మెుత్తం ప్రవచనాలు 5355
👉 నెరవేరిన ప్రవచనాలు 3,268 

👉 బైబిల్ మెుత్తం ప్రశ్నలు 3294
👉 బైబిల్ మెుత్తం దీవెనలు 8000
👉 బైబిల్ లో పెద్ద పుస్తకం కీర్తనలు
👉 బైబిల్ చిన్న పుస్తకం యెహాను 3 వ పత్రిక
👉 బైబిల్ పెద్ద అద్యాయం కీర్తన 119
👉 బైబిల్ చిన్న అద్యాయం కీర్తన 117
👉 బైబిల్ పొడవైన వచనం ఎస్తేరు 8: 9
👉 బైబిల్ చిన్న వచనం 1 థెస్స 5: 19
👉 బైబిల్ మద్య వచనము కీర్తన 118: 8
👉 పాత నిబందన మధ్య పుస్తకం సామెతలు
👉 క్రొత్త నిబందన మధ్యలో ఉంది పాత నిబందన మధ్య అధ్యాయము యెబు 29
👉క్రొత్త నిబందన మధ్య అధ్యాయం రోమా 13
👉 బైబిల్ మధ్య అధ్యాయము కీర్తన 117
👉 బైబిల్ పొడవైన పేరు-మహేరుషాలాల్ హష్ బజ్ యెషయా 8: 3
👉పరిశుద్దత" అను మాట పాత నిబందనలో 830 సార్లు
👉 క్రొత్త నిబందనల 250 సార్లు
👉"ప్రభువు" అను మాట 1855 సార్లు
👉 ఏడు అనే సంఖ్య బైబిల్ లో 120 సార్లు
👉 భయపడకుము అనేమాట 366 సార్లు
👉 యేసు అనే పదం 973 సార్లు
👉 దేవదూతలు అనే పదం 309 సార్లు
👉 యేసు ప్రభువని- క్రొత్త నిబందనలో 747 సార్లు
👉 యేసు ప్రభువుని, అపోస్తుల; కా 92 సార్లు
👉 "సెలా" అనే పదం 71 సార్లు
👉 దేవుని రాకడ గురించి 568 సార్లు 

 ఇంత శక్తి వంతమైన, దేవుడు మనకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంధము చదివి దేవుని దీవెనలు పొందండి. ఈ అంశం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిస్తే, మీ మిత్రులకు కూడా తెలియజేయండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...