బైబిల్ ను ఎలా దాచిపెట్టారు?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
▶️ఆనాటి రొమాన్ చక్తవర్తుల కాలం నుండే నేటికమ్యునిస్టు రాజ్యాల పరిపాలన వరకు బైబిల్ మీద అనేక రకాల దాడులు జరిగాయి.
బైబిల్ ను నిషేధించారు బైబిల్ ను తగలబెట్టారు ... ఐనా బైబిల్ ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయారు.
ఎందుకంటే ... మత్తయి 24: 35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.
▶️కీర్తనలు 119: 89 (లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. బైబిల్ కూర్పు చెయడంలొ దేవుడు ఎంత శ్రద్ద వహించి తన ఆత్మ ద్వార ప్తవక్తలను ప్రేరేపించాడో, బైబిల్ ను కాపాడుతున్నాడు, సంరక్షిండంలో కూడా అంతే శ్రద్ద దేవుడు పెట్టాడు.ఇది ఒక సామాన్య గ్రంథమైతే అనేక గ్రంథాలవలె అంతరించి పోయి యుండును. ఐతే ఇది దైవ గ్రంధము కనుక దీనిని బద్రపరచి తరము వెంబడి తరానికి చేరవేస్తుంది కూడా దేవుడే. యేసుక్రిస్తు ప్రభువు ఈలోకానికి రాకముందే పాత నిబందన లేఖనాలన్నీ అప్పటికే అందుబాటులో ఉన్నాయి. గ్రందపు చుట్టలుగా అవి పిలువబడేవి. యూదులలో ఓప్రత్యేక గుంపుగా 'ఎసిమ్సూ' అనేవారు పాత నిబందన యొక్క వ్రాత ప్రతులను జాగ్రత్తగా బద్రపరచేందుకు కాకుండా వారి హస్తాలతో వ్రాస్తుండేవారు.అలా కాపీ చేయబడిన వ్రాత ప్రతులను కావలసిన వారికి అందించేవారు.
అత్యంత బక్తిశ్రద్దలతొ ఆకార్యాన్ని వారు నిర్వహించేవారు.
▶️క్రీశ :: 64 వ సంవత్సరం నుండి దేవుని పిల్లలకు శ్రమలు ప్రారంబించబడ్డాయి. నీరొ చక్రవర్తి కాలంలోనే అనేకమంది అపోస్తలులు, దేవుని పిల్లలలు హతసాక్ష్యులయ్యారు. పేతురు, పౌలుతొ సహ అనేకమంది క్రైస్తవులు తమ ప్రాణాలను అర్పించారు. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత రోమన్ చక్రవర్తియైన టైటస్ అత్యున్నత క్రూరంగా ప్రవర్తించి యూదులందరిని చంపేశాడు.
ఆ సమయంలొ యెరూషలేము కాలువలలొ మోకాళ్ళు లోతు రక్తం ప్రవహించింది.
యూదులను క్రైస్తవులను అతి దారుణంగా హతమార్చారు. దేవలాయాన్ని కాల్చివేసారు. దేవుని మందిర ఉపకరణాలన్నింటిని నాశనం చేసారు.
దేశంమంతా గాలించి యూదులెక్కడున్నా సరే బయకరముగా హింసించారు. ఆ సమయంలో 'ఎసిమ్సూ "అనబడే ప్రత్యేక గుంపు ఖుంరాన్ గుహల్లో నివశించేవారు.
▶️బైబిల్ను బద్రపరిచే బాద్యత వారిపై ఉండేది. చరిత్ర ప్రకారం ఖుమ్రాన్ గుహల నుండి ఈసీంసు మోదటి శతాబ్దంలోనే చెదరగొట్టబడ్డారు. వారు ఆ ప్రాంతం నుండి చెదిరిపోయే ముందు అనేక మట్టి కుండల్లో పరిశుద్ధ గ్రంధం యోక్క వ్రాత ప్రతులను దాచిపెట్టారు. ఒకవేళ అవి శత్రువుల కంటబడితే ఖచ్చితంగా వాటిని తగులబెట్టే అవకాసాలున్నాయి. అట్టి అవకసాన్ని శత్రువులకు ఇవ్వడం ఇష్టం లేక వారు బైబిల్ వ్రాత ప్రతులను దాదాపు 12 గహల్లో బద్రపరిచారు.
▶️ టైటస్ కాలపు శ్రమ ముగిసిన తర్వాత ఎందరో రోమన్ చక్రవర్తులు రక్తపుటేరులు పరిపాలించిన ఖుంరన్ గుహలవైపు ఎవ్వరు కనులెత్తి కూడా చూడలేదు. పరిశుద్దాత్మ ప్రేరణతో లిఖించబడిన బైబిల్ బద్రంగా ఉంది. దాదాపు 1900 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ వ్రాత ప్రతులు బయలు పడ్డాయి.
నవీన కాలంలోబైబిల్ వ్రాత ప్రతులు బయట పడడం అనేది 20 వ శతాబ్దపు అత్యద్భుతమైన సంఘటనగా పరిగిపోతుంది.
▶️కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత రోమన్ చక్రవర్తియైన "డయోక్లీషియన్" పరిపాలనలోనికి వచ్చాడు. అది క్రీ: శ:; 303 వ సంవత్సరము క్రైస్తవ్యానికి బద్ద శత్రువైన డయోక్లీషియన్ క్రైస్తవులు తమ దేవుని ఆరాధించకుండ చేసి వారి లేఖలను సర్వనాసనం చేయడానికి ఒక శాసనాన్ని చేశాడు. దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి కావలసిన ప్రణాళికలు సిద్దం చేశారు.
▶️దైవ మందిరాలను నేలమట్టుకు కూల్చడం, ఉన్నత పదవులలొ ఉన్నవారు సర్వ హక్కులను కోల్పోవడం, గ్రహాలకు పరిమితం చేసినవారు తమ యొక్క భక్తిని విశ్వసాన్ని కొనసాగిస్తే తమకున్న స్వేచ్చను, స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకొందురని ప్రచారం చేశారు. ఈ ఆట నాల్గవ శతాబ్దానికి చెందిన సంఘ చరిత్రకారుడైన "యుసేబియిస్" తేలిచేశాడు.
▶️అయితే మానవ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టానికి 4 వ శతాబ్దమే వేదికైంది. రోమా చక్రవర్తియైన "కాన్ స్టాంటైన్ క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు.
తన శత్రువైన మాగ్జెస్నియస్ అధికారం కోసం యుద్దంలో విజయం కోసం క్షుద్రశక్తులపై పాఠయున్నాడని తెలుసుకొన్న కాన్ స్టాంటైన్ అదిగమించే ఓ అద్బుత శక్తి కొసం వెదకడం ప్రారంబించింది. ఆ వేతుకులాటలో భాగంలో ఆకాశం వైపు మూడుసార్లు చూడగా ఓ శిలువ అతనికి కనబడింది. అద్బుతమైన, గంభీరంగా స్వరాన్ని కూడా అతను విన్నాడు. "దీనితొ జయించుము" అన్న స్వరం వినబడినప్పుడు తన సైన్యానికి ముందు సిలువను ఉంచడానికి ఊహించని రీతిలో యుద్దంలో విజయం సాదించాడు అనుకుని ఈ కాన్ స్టాంటైన్ క్రైస్తవ్యాన్ని చట్ట బద్దం చేశాడు.
క్రైస్తవ్యానికి ద్వారాలు తెరిచాడు. ఇకపై ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా క్రీస్తు ప్రభువును స్వేచ్చగా ఆరాదించవచ్చు అని ప్రకటించాడు.
▶️డయోక్లీషియన్ క్రైస్తవ్యంపై దాడి చేసి లేఖలను తగలబెట్టండి అని ఆగ్న ఇచ్చిన 20 సంవత్సరాలకు అనగా క్రి: శ: 323 సంవత్సరంలొ అదికారంలొనికి వచ్చిన "కాన్ స్టాంటైన్" ప్రభుత్వ ఖర్చులతొ 50 బైబిల్ ప్రతులను సిద్దపరచాలని ప్రభుత్వ అధికారులకు ఆగ్నాపించాడు. అప్పటినుండి మరింత విస్తారంగా బైబిల్ అనేక ప్రాంతాలకు విస్తరించింది దేవుని యోక్క మహత్యం అదే.
ప్రతికూల పరిస్తితులున్నచోటే మరింత గంభీరంగా పరిశుద్ధ గ్రంథము అభివృద్ధి చేయబడింది.
ఎందుకనగా దాని సంరక్షకుడు ప్రభువైన దేవుడే గనుక.
▶️ఆ తుదుపరి ప్రపంచంలొనికి వచ్చిన ఇస్లాం మతం కూడా బైబిల్ ను తుడిచిపెట్టడానికి, క్రైస్తవులను హింసించడానికి నడుస్తోంది.క్రి: శ: 570 వ సంవత్సరంలొ అబ్దుల్లా కుమారుడైన మహమ్మద్ మక్కాలొ జన్మించాడు. మహ్మద్ పుట్టుక ముందే అతని తండ్రి మరణించాడు. తల్లి అతనికి ఆరేళ్ళ వయస్సులో మరణించింది. అనాదగా మారిన మహ్మద్ అతని తాతయైన అబ్దుల్ ముత్తలేబ్ చేరదీసాడు. అతనికి 20 యేండ్లు నిండక అతని జీవితంలో ఊహించని విందంగా పరిస్తితులు మారిపోయాయి. మక్కాలొ అతని యజమానురాలు అతణ్ణి ఇష్టపడింది. మహ్మద్ ను భర్తగా స్వీకరించడానికి వచ్చింది. ఆమె అప్పటికే రెండుసార్లు విడాకులు పొందియుండి, అనేకమంది పిల్లలను కూడా కలిగియుంది. అప్పటికే ఆమె వయస్సు 40 సంవత్సరాలు. అంటే మహ్మద్ కంటే 20 సంవత్సరాలు పెద్దదన్నమాట. ఆమె పేరు ఖదీజా. ఈపెళ్ళి ద్వారా మహ్మద్ మక్కాలొని ఉన్నత వర్గాల జాబితాలో చేరాడు. పేద అనాధ ఒక్కసారిగా ధనికుడయ్యాడు. మహ్మద్ తన జీవితం చివరి 20 సంవత్సరాలలో తన ప్రజలకు "ఖురాన్" ను అందించాడు. దానితో పాటు తన స్వంత ఉవాచలతో కూడిన అల్ హదిత్ నియమావళిని అరబ్బులకు ఇచ్చాడు. మరణశయ్యపై నున్న మహ్మద్ ను "ఇస్లాం" ను అంగీకరించనివారి సంగతేమిటని కొందరడిగారు. అప్పుడు మహ్మద్: "వారు ముస్లింలు కావాలి లేదా అరేబియా వదలి వేళ్ళాలి లేదా వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలి" అని సమాదానమిచ్చాడు. మహ్మద్ ప్రవక్త.
▶️మహ్మద్ మరణానంతరం అబూ బకర్ మోదటి ఖలీఫా అయ్యాడు. అప్పట్లొ సిరియాలో నివసిస్తున్న కొంతమంది అరబ్బులు అక్కడి మార్గమైన క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారు. ఆ ప్రాంతాలొ ఉన్న క్రైస్తవులను ఏం చేయాలన్న అలొచనలొ ఉండగా వారికి అబూ బకర్ ఇచ్చిన ఆదేశాలను గమనిస్తే
క్రి: శ: 6,7 శతాబ్దలలొ దేవుని వాక్యంపై, బైబిల్ పై ఎంత దౌర్జన్యం జరిగిందొ ఇట్టే అర్దం చేసుకోవచ్చు.
"మానవులందర్ని ముస్లింలుగా మారమని బలవంతం చేయండి. లేదా పన్ను కట్టమనండి.
దీనికి వారు అంగీకరించికపోతే హతమార్చండి. ". ఇలా చేప్పుకుంటూ పోతే బైబిల్ ను అంతమొందించడానికి, దేవుని బిడ్డలను అంతమొందించడానికి వారు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు అయినప్పటి నుండి దేవుడు సత్యవాక్కులను కాపాడుతూ వచ్చారు.
వస్తున్నారు కూడా.
▶️బైబిల్ యోక్క అసలు మూల వ్రాత ప్రతులు ఖుమ్రాన్ గుహల్లో మట్టి కుండల్లో బద్రపరచబడ్డాయి.
ఆ విషయం క్రి: శ: 1947 వరకు ఎవ్వరికి తెలియదు. ఆ మూల వ్రాత ప్రతుల నుండి ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయబడిన గ్రందాలు ప్రపంచంలొ అనేకములున్నాయి.వాటిలొ 9 వ శతాబ్దానికి చేరిన బైబిల్ గ్రంథమే అత్యంత పురాతన గ్రంధగా మిగిలి ఉంది. అనగా 9 వ శతాబ్దానికి ముందు ఉన్న బైబిల్ ఎక్కడో అంతరించి పోయాయి. పురాతన బైబిల్ గా భావించే ఆ 9 వ శతాబ్దానికి చెందిన గ్రంధాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో కాపాడేవారు దేవుని పిల్లలు.
అది సిరియా దేశపు రాజధానియైన దమస్కలో ఒక చర్చలో ఉదేది. 1947 వ సంవత్సరంలో మహిళల మహ్మదీయ సోదరులు ఆ చర్చినీ తగులబెట్టారు.
విషాదమేమింటే ఆచర్చితొ పాటు అత్యంత పురాతనమైనదిగా భావించే బైబిల్ కూడా కాలి బూడిదైపొయింది. దేవుని పిల్లలు ఎంతో ధు: ఖరారు చేసారు ..
▶️అయితే సర్వశక్తుడైన యేసుక్రీస్తు మహిమ, ఆయన ఔన్నత్యము, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఎంతో ఉన్నతమైనవి. ఉదయకాలం పురాతన బైబిల్ ను తగలబెడితే ....... అదే రోజు సాయంత్రం ఖుమ్రాన్ గుహల్లో బైబిల్ యోక్క మూల వ్రాత ప్రతులు బయటపడ్డాయి. మూల వ్రాత ప్రతులు అనగా ఏచేతులతో ఆనాడు ప్రవక్తలు పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా బైబిల్ ను లిఖించారో ఆ పత్రాలన్నమాట.
▶️విచిత్రమేమిటంటే ఖుమ్రాన్ గుహల్లో బైబిల్ వ్రాత ప్రతులను తిసుకువచ్చింది కూడా ఇద్దరు మహ్మదీయ సోదరులే. ఆశ్చర్యంగా ఉంది కదూ! పురాతన బైబిల్ ను తగుల బెట్టాం అని ఆనందంతో ఉండగానే వాటి కంటే ఇంకా పురాతనమైన బైబిల్ మూల వ్రాత ప్రతులను "వారి మనుష్యులతో బయట పెట్టించాడు దేవుడు. ఇంకా ఇలాంటి వారు గురించి చెప్పాలంటే సమయం చాలదండి.
ఇలా బైబిల్ ను అంతమొందించాలనుకున్నవారు అంతరంచిపోయారే గాని బైబిల్ అంతరించిపోలేదు ఎందుకంటే బైబిల్ అనేది దేవుని మనసు ఆయన ఆలోచన. తనకు పిల్లలుగా ఉన్న మనుష్యులకు తెలియ చేప్పాలని అనుకున్నారు. అలాంటప్పుడు వాక్యాన్ని గురించి గాని దేవుని గురించి గాని అంతమొందించాలని పోరాటం చేస్తే వారు దేవునితో పోరాటం చేస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. మతోన్మాదముతో రెచ్చిపోయి దేవుని శిక్షకు పాత్రలు కావద్దు ...
Friends share....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి