ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేవదూతలనుగూర్చిన 27 వాస్తవములు

దేవదూతలనుగూర్చిన 27 వాస్తవములు
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. పరిశుద్ధ గ్రంథములోని 34 పుస్తకములలో
వీరినిగూర్చి 273 సార్లు ప్రస్తావించబడినది. 

2. దేవదూతలందరు దేవునిచే సృష్టించబడిరి. 
ఆది. 2:1; నెహెమ్యా 9:6;
ఎఫె. 3:9; కొలొ. 1:16 

3. వీరు దేవునికి ప్రత్యక్షముగా వారు తెచ్చిన
సమాచారమును నివేదించెదరు.
యోబు 1:6; 2:1 

4. సృష్టి నిర్మాణ సమయములో వీరు హాజరైరి. యోబు 38:1, 4, 7 

5. ప్రభువైన యేసు జనన వార్తను వీరు గొట్టెల
కాపరులకు తెలియజేసిరి.లూకా 2:8-14 

6. వీరు వివాహము చేసికొనరు.
మత్తయి 22:30 

7. వీరు నిత్యము జీవించుటకు సృష్టించబడిరి. ప్రకటన 4:8 

8. దేవుని మహిమపరచుట వీరి యొక్క పని.
ప్రకటన 4:8 

9. కొంతమంది దేవదూతలు మానవులకు
సహాయము చేసెదరు.హెబ్రీ. 1:14 

10. కొంతమంది దేవదూతలు మానవులకు హాని
కలిగించెదరు.
మార్కు 5:1-5 

11. వీరు ఆత్మసంబంధులు.
కీర్తనలు 104:4;
హెబ్రీ. 1:7, 14 

12. వీరు అదృశ్యస్వరూపులు.
రోమా 1:18-32; కొలొ.
2:18; ప్రక19:10; 22:9


13. వీరు అసంఖ్యాకమైనవారు.
ద్వితీ. 33:2; కీర్త. 68:17;
దాని. 7:9,10; మత్తయి
26:53; హెబ్రీ. 12:22; 

14. వీరు బుద్ధివివేకము కలిగినవారు.
ప్రకటన 5:11,దాని. 9:21,22; 10:14;
ప్రకటన 19:10; 22:8,9 

15. వీరు ఇచ్ఛాశక్తికలవారు.
యెషయా 14:12-15;యూదా 6 

16. వీరు తమ ఆనందమును ప్రదర్శించెదరు.
యోబు 38:7; లూకా 2:13 

17.వీరు తమ ఇష్టమును తెలిపెదరు.
1 పేతురు 1:12 

18. వీరు మనుష్యులకంటె బలవంతులు.
కీర్తనలు 103:20, 2 థెస్స.1:7 

19. వీరు మనుష్యులకంటె తెలివిగలవారు.
దాని.9:21,22; 10:14 

20. వీరు మనుష్యులకంటె చురుకైనవారు.
దాని. 9:21; ప్రక. 14:6 

21. వీరు సర్వాంతర్యాములు కారు.
దానియేలు 10:12 

22,. వీరు సర్వతోముఖశక్తిగలవారు కారు.
దాని. 10:13; యూదా 9 

28. వీరు సర్వజ్ఞత్వముగలవారు కారు.
మత్తయి 24:36 

24. వీరిలో కొందరు కెరూబులు.
యెహె. 1:1-28; 10:20 

25. వీరిలో కొందరు సెరాపులు. యెషయా 6:1-8 

26. అధిక సంఖ్యాకులైన వీరు దేవునియెడల
యథార్థత కలిగియుండెదరు. ప్రకటన 5:11, 12


27.వీరు పరమ యెరూషలేమునకు విశ్వాసులను
చేర్చెదరు.హెబ్రీ. 12:22,23

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...