*దేవదూతల యొక్క 47 భూసంబంధమైన కార్యకలాపములు*
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. వీరు దానియేలుకు బోధించిరి.
దాని. 7:16; 10:5,11
2. వీరు జెకర్యాకు (Zechariah) బోధించిరి.
జెకర్యా 1:9,13,14,19;2:3; 5:5-10; 6:4,5
3. వీరు జెకర్యాకు (Zecharias) బోధించిరి.
లూకా 1:11-20
4. వీరు కన్య మరియకు బోధించిరి.
లూకా 1:26-33
5. వీరు యోసేపుకు బోధించిరి.
మత్తయి 1:20; 2:13,19
6. వీరు గొట్టెల కాపరులకు బోధించిరి.
లూకా 2:9-12
7. వీరు ప్రభువైన యేసు సమాధియొద్దకు వచ్చిన
స్త్రీలకు బోధించిరి.
లూకా 24:4-7
8. వీరు అపొస్తలులకు బోధించిరి.
అపొ.కా. 1:10,11
9. వీరు ఫిలిప్పుకు బోధించిరి.
అపొ.కా. 8:26
10. వీరు కొర్నేలీకి బోధించిరి.
అపొ.కా. 10:3-6
11.వీరు యోహానుకు బోధించిరి.
ప్రకటన 17:1; 21:9
12. వీరు సొదొమీయులనుండి లోతును రక్షించిరి. ఆది. 19:10,11
13.వీరు ఎలీషాను సిరియనులనుండి రక్షించిరి.
2 రాజులు 6:15-17
14. వీరు ఓదార్చెదరు.
1 రాజులు 19:5;అపొ.కా. 27:23, 24
15.వీరు విడుదల కలిగించెదరు.
అపొ.కా. 5:19, 12:7
16. వీరు ఒక విశ్వాసి (లాజరు) మరణించుచున్న
సమయములో అతనికి సేవచేసిరి.
లూకా 16:22
17. వీరు ఐగుప్తీయులకు తీర్పు తీర్చిరి.
నిర్గ 12:13; 23 అధ్యా
18. వీరు సొదొమీయులకు తీర్పు తీర్చిరి.
ఆది. 19:13
19. వీరు అశ్శూరీయులకు తీర్పు తీర్చరి.
2 రాజులు 19:35
20. వీరు హేరోదుకు తీర్పు తీర్చిరి,
అపొ.కా. 12:23
21.వీరు శ్రమలకాలములో భూజనులకు
తీర్పుతీర్చెదరు.ప్రకటన 8-10
22. వీరు గాలివీచకుండ భూమియొక్క
నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనెదరు.
ప్రకటన 7:1
23. వీరు ఏడుబూరల తీర్పును ప్రకటించెదరు.
ప్రకటన 8:2
24.వీరు సాతానును, వాని దూతలను
పరలోకమునుండి పారద్రోలెదరు.
ప్రకటన 12:7, 8
25. వీరు అవిశ్వాసులకు నరకమును ప్రకటిందరు. ప్రకటన 14:10
26. వీరు మహాబబులోను పతనమును ప్రవచించెదరు.ప్రకటన 14:8
27. వీరు మహా బబులోను పతసమును ప్రకటించెదరు. ప్రకటన 18:1, 2
28. వీరు ఏడు తెగుళ్లు తీర్పును కురిపించెదరు. ప్రకటన 15:1
29. వీరు దేవుని మహా దినమున జరుగు ప్రపంచ
యుద్ధమును ప్రకటించెదరు.
ప్రకటన 19:17
30. వీరు ప్రభువైన యేసుక్రీస్తుతో రెండవ రాకడ
సమయములో కలసి వచ్చేదరు.
2 థెస్స. 1:7,8
31. వీరు యుగ సమాప్తియందు రక్షింపబడనివారిని
సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. మత్తయి 13:39-43
32. వీరు సాతానును అగాధములో బంధించెదరు. ప్రకటన 20:1, 2
33. వీరు ఇశ్రాయేలీయులకొరకు యుద్ధము చేసిరి.
న్యాయా. 5:20
34. వీరు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును ఇచ్చిరి. ద్వితీ. 33:2, అపా.7:58;
గలతీ. 3:19, హెబ్రీ. 2:2
35. వీరు 144,000 ఇశ్రాయేలీయుల నొసళ్లయందు
దేవుని ముద్ర ముద్రించెదరు.
ప్రకటన 7:1-4
36. వీరు విశ్వాసులైన ఇశ్రాయేలీయులను
తిరిగి ప్రోగుచేసెదరు.మత్తయి 24:31
37. వీరు ప్రభువైన క్రీస్తును ఆరాధించెదరు.
హెబ్రీ. 1:6
38.వీరు దేవునికొరకు మరియు దేవునిచే
సృష్టించబడిరి.కొలొస్స. 1:17
39. వీరు యేసుయొక్క జననమునుగూర్చి
ప్రవచించిరి.
మత్తయి 1:20, 21;లూకా 1:31
40. వీరు యేసుయొక్క జననమునుగూర్చి
ప్రకటించిరి.
లూకా 2:9-14
41. వీరు యేసును కాపాడుటకు సహాయపడిరి. కీర్త91:11; మత్త 2:13
42. వీరు యేసుకు అరణ్యములో పరిచర్యచేసిరి. మత్తయి 4:11
43. వీరు యేసును ఒలీవలకొండపై బలపరచిరి. లూకా 22:43
44.వీరు యేసును ఉంచిన సమాధిరాయిని పొర్లించిరి. మత్తయి 28:2
45. వీరు యేసు పునరుత్థానమును ప్రకటించిరి. మత్తయి 28:5,6
46. వీరు యేసు రెండవ రాకడనుగూర్చి ప్రవచించిరి. అపొ.కా. 1:10,11
47. వీరు యేసుయొక్క అధీనములో ఉండెదరు.
1 పేతురు 3:22
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి