ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరుపరిచయం

ఎస్తేరు

పరిచయం

పేరు:

“ఎస్తేరు” అనే పేరు పారసీక భాషనుంచి వచ్చింది. దానికి అర్థం “నక్షత్రం”.

రచయిత:
తెలియదు.

వ్రాసిన కాలం:
సుమారు క్రీ.పూ. 460-333 మధ్య.

ముఖ్యాంశం:

పారసీక దేశంలో చెరలో ఉన్న యూదులకు వచ్చిన అపాయం; దేవుడు మొర్‌దెకయి ఎస్తేరుల ద్వారా యూదులను అపాయంలోనుండి తప్పించడం;

 యూదులను నాశనం చేయాలని పన్నాగం వేసిన వారి పతనం. ఈ పుస్తకంలోని విశేషమేమంటే దేవుని గురించిన ప్రసక్తి ఎక్కడా లేదు. అయితే పరిస్థితుల వెనుక ఉండి తన సంకల్పాలను దేవుడు నెరవేరుస్తున్నాడన్న సంగతిని రచయిత గుర్తించినట్లు స్పష్టమౌతుంది. ఉదాహరణకు చూడండి 4:12-17. దుష్ట శత్రువుల పట్ల దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అనేదానికి హామాను కథ అంటే అతడు పలుకుబడిలో పెరగడం ఆ తరువాత పడిపోవడం అనేది మంచి సాదృశ్యంగా ఉంది. చూడండి ద్వితీ 32:35; కీర్తన 7:15-17; 9:16; 18:25-27; 37:34-36.

విషయసూచిక

వష్తిరాణి పతనం 1:1-22

రాజు కోసం రాణిగా ఉండగల కన్యను వెదకడం 2:1-18

మొర్‌దెకయి పరిచయం 2:5-11

ఎస్తేరు క్రొత్త రాణి అయింది 2:5-18

మొర్‌దెకయి రాజుకు విరుద్ధంగా జరుగుతున్న పన్నాగాన్ని గుర్తించడం 2:19-23

యూదులను చంపడానికి హామాను చేసిన పన్నాగం 3:1-15

హామానును ఓడించడానికి సహాయం చేయమని మొర్‌దెకయి ఎస్తేరును కోరాడు 4:1-17

రాజుకు ఎస్తేరు విన్నపాలు 5:1—9:17

మొదటి విన్నపం 5:1-6

రెండో విన్నపం 5:7-8

హామాను సంతోషం, కోపం, ప్రగల్భం,
మొర్‌దెకయిని చంపించడానికి ఏర్పాటు 5:9-14

రాజు మొర్‌దెకయిని సన్మానించాడు 6:1-14

రాజుకు ఎస్తేరు చేసిన మూడో విన్నపం 7:1-6

హామాను పై దేవుని శిక్ష 7:7-10

అతి ఉన్నతమైన స్థానాన్ని రాజు మొర్‌దెకయికి ఇచ్చాడు 8:1-2

రాజుకు ఎస్తేరు చేసిన మరో విన్నపం 8:3-6

యూదులకోసం రాజు శాసనం 8:7-17

యూదుల జయం 9:1-17

ఎస్తేరు చివరి విన్నపం 9:13

పూరీం పండుగ 9:18-32

మొర్‌దెకయి గొప్పతనం 10:1-3

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...