ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యేసుక్రీస్తు మాతృభాష ఏమిటి?

*యేసుక్రీస్తు వారి మాతృభాష ఏమిటి?*

➡ అజ్ఞానం లో ఉన్నవారు యేసుక్రీస్తుప్రభువారి మాతృభాష Engalish అని అంటారు. కానీ యేసుక్రీస్తు మాతృభాష కొరకు వాక్యములో ఉన్న ఆధారాలు ఏమిటి? అనేది వాక్యపు వెలుగులో పరిశీలించుకొందాము

➡ నెల క్రిందట ఒక న్యూస్ పేపర్ లో  యేసుక్రీస్తు మాతృభాష, Tamil భాష, యేసుక్రీస్తు tamil brahmin అన్ని statement ఇచ్చారు. వారికి  ఉన్న ఏ ఆధారాలతో న్యూస్ పేపర్ లో ముద్రించారో నాకు అర్ధం కాలేదు.

*వాక్యంలో పరిశీలన:*

➡ యేసుక్రీస్తు వారి కాలములో Universal Langauge Hebrew మరియు Greek langauges. యేసు ప్రభువారి మాతృభాష Greek మరియు Hebrew మాతృభాష కానేకాదు,

➡ యేసుక్రీస్తు వారి యొక్క మాతృభాష నాలుగు సువార్తలలో పరిశీలిస్తె
👇

➡ మార్కు 5: 41
ఆ చిన్నదాని చెయిపట్టి *"తలీతాకుమీ"* "(అరామిక్ ,  మాతృ భాష )అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.

➡ మత్తయి 27:46
 సిలువలో ఇంచు
మిoచు మూడు గఁటలప్పడు యేసు- ఏలి, ఏలి, లామా సబక్తాని"
(అరామిక్ భాషలో)అని బిగరగా కేకవేసెను,

మార్కు 7:34  "ఎప్పతా

ఈ పైన ఇచ్చిన వాక్య ఆధారాలతో *"యేసు క్రీస్తు పలికిన మాతృభాష 👍అరామిక్ భాష" తప్ప, వేరే భాషకాదు.* అని అందరికి తెలుస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...