📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
📖 *ప్రకటన గ్రందం 4:4 లొ చెప్పబడిన 24 పెద్దలు ఎవరు?*🤔
👉 ఈ 24 మంది పెద్దలగుర్చిన వివరణ గ్రందం లొ ఎక్కడా ప్రత్యక్షంగా ఎవ్వబడలెదు, కాని సమాదానం పరిశుద్ధ గ్రంధములో దొరుకుతుంది. ఇదే కాదు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది. 4 వ అద్యయం 1 వ వచనంలొ మనం ఇలా చుస్తాం, ఈ సంగతులు జరిగిన తరువాత అని. అంటె 7 సంఘల గుర్చిన వివరణ జరిగిన తరువాతే అని. మొదటి శతాబ్దంలొ రొమా చక్రవర్తి అధికారం క్రింద చాల కస్టాలు అనుభవించారు. రొమా చక్రవర్తి సింహసనం కంటె దెవుని సింహసనం బలమైనది అని, మహిమయు, ఘనతయు దెవునికె చెందాలని ఈ ప్రత్యక్షత యొక్క సందెశం. ప్రకటన గ్రందంలొ ఉపయెగించె సంఖ్యలు, జీవులు, అన్నికూడ మనకు దెవుని సందెశం అర్దం కావడానికె తప్పించి, అక్కడ వుపయెగించిన సంఖ్యలు లెదా జీవులు ఎమైవున్నాయో తెలుసుకొవడానికి కాదు.
👉 ◆ కొందరు ఈ 24 పెద్దలను దేవదుతలు అంటారు. దేవదుతలలో పెద్దలు అనెవారు లెరు, జీవకిరిటం ఇవ్వబడుతుంది అని దెవదుతలకు ఎక్కడా వాగ్దానం చెయ్యబడలేదు. దేవదుతలుకు సింహసనం పై కూర్చొనే అధికారం లెదు.
ప్రకటన 7:11,12 వచనాలలో, దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
అనగా ఈ దేవదూతలు సింహసనములో కూర్చోనరు. కేవలం సింహాసనం చుట్టూ ఉండి దేవుని నిత్యము స్థితిస్తారు.
👉 ◆ ఇంకొందరు వీరు దావీదు చేత ఏర్పాటు చేయబడిన 24 మంది క్రమమైన యాజకులు అంటారు.
👉 1దినవృత్తాంతములు24:1,2,3,4 అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు. నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి
👉 యజకత్వము కేవలం లేవి వంశీయులు మాత్రమే చేయలేదు కాని, లేవి వంశానికి చెందని వారు కూడా యజకత్వము చేసినట్లు మనం చూడగలం.
నిర్గమకాండము 3:1 లో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
ఆదికాండము 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
👉 ఇక 24 మంది పెద్దలు సింహసనము పై రాజులుగా పాలకులుగా వున్నారు. బైబిల్ లొ మనకు రాజులును యజకులు యైనవారు 3 చోట్ల కనిపిస్తారు.
1. షాలేము రాజైన మెల్కీసెదెకు
2. క్రీస్తు ప్రభువు వారు
3. క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం అనగా మనం.
ఈ ప్రకారం గమనించి నట్లయితే లేవి వంశానికి చెందినవారు 24 మంది పెద్దలలొ లెరు అని తెలుస్తుంది.
👉 ◆ మరికొందరైతే ఇశ్రాయేలు 12 గోత్రాలలవారు, 12 మంది అపొస్తులులు కలిపి 24 మంది. వారే ఈ 24 పెద్దలు అంటారు. ఇలా చెప్పడం బాగానే వుందికాని, వారెవీరు అని చెప్పడానికి సంబందించిన వాక్యాదారం లేదు.
👉 ◆ ఇక ప్రశ్న యొక్క సమాధానానికి వస్తే, దీని జవాబు ఇది అని మనం కచ్చితముగా చెప్పలేము గాని సమాధానాన్ని కొంత వరకు ఊహించవచ్చు. వీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు.
👉 "జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును." (ప్రకటన 3:5)
వీరు లోకాన్ని, సాతాన్ని జయించినవారు. కాబట్టి వీరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వీరు తమ తలలపై సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చున్నారు. కిరీటం రాజరికానికి గుర్తు. వీరు ఈ లోకమునకు ములస్థంభము లాంటి వారని కూడా చెప్పుచున్నది. వీరు ఎవరు?
"ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను." (లూకా 1:33)
👉 దేవునిచేత ఎన్నుకొనబడినవారు వీరు. ఈ 24మందిలో 12మంది యాకోబు గోత్రము వారు. మిగతా 12మంది యేసుక్రీస్తు శిష్యులైన 12మంది అపోస్తులులు.
వీరే ఆ 24 మంది అని మనం ఎలా చెప్పగలము అంటే, మరొక్కసారి బైబిల్ లో చూద్దాం,
వారు వీరే అని చెప్పడానికి మొదటి కారణం లూకా 1:33 అయితే, రెండవ కారణం మత్తయి 19:28లో చూడగలం.
"యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు(లేక, పునఃస్థితిస్థాపనమందు) మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు." (మత్తయి 19:28).
👉 ప్రకటన గ్రంథము 4:5వ వచనములో, ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి అని వ్రాయబడి ఉంది. అనగా, వారు తీర్పు తీర్చుటకు సిద్ధపడియున్నారు అని అర్ధం. వీరు చేయు తీర్పు ధ్వని వలే త్వరితగతముగా తీర్పు తీర్చుదురని, మెరుపు వలే వారిని వేరుచేయుదురని అర్ధము. వీరి తలపై సువర్ణ కిరీటం ఉంది అని ఇది వరకే చూసాము. అది రాజ్యాధికారమునకు సూచన అని కూడా చూసాము. ఈ అధికారము తీర్పు దినము వరకు ఉండును. కనుక వీరు దేవునితో పాటు కూర్చొని రాజ్యాధికారం చేయుదురు. వీరు పరిశుద్ధుల విభాగమునకు తీర్పు తీర్చు యోగ్యత పొందుటయే కాక వారు రాజ్యభారము మోస్తున్నందుకు సూచనగా ఈ సువర్ణ కిరీటము పొంది యున్నారు.
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

Super god bless you
రిప్లయితొలగించండి